Samantha: ఇంతకీ సమంతకు ఏమైంది.. ఆమె దిగులుకు కారణాలు అవేనా..

ఈ యేడాది సమంత తన భర్తతో కలిసి నటించిన ‘మజిలీ’ సినిమాతో మంచి హిట్టు అందుకుంది. ఆ తర్వాత ‘ఓ బేబి’ సినిమాలో నటించింది.ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఫోటో సామాజిక్ మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: September 14, 2019, 1:20 PM IST
Samantha: ఇంతకీ సమంతకు ఏమైంది.. ఆమె దిగులుకు కారణాలు అవేనా..
దిగాలుగా ఉన్న సమంత (Intstagram/Photo)
news18-telugu
Updated: September 14, 2019, 1:20 PM IST
Samantha Akkineni : 'ఏమాయ చేశావే' సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది సమంత. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఆమెతో నటించిన తొలి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది సమంత. ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరు. సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా వుంటుంది. తనకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌‌లలో అకౌంట్‌లు ఉన్నాయి. తెలుగులో ఏ హీరోయిన్‌కు ఇంకా చెప్పాలంటే.. టాప్ హీరోలకు కూడా లేనంత ఫాలోయింగ్ ట్విట్టర్‌లో సమంతకు ఉంది. ఈ యేడాది సమంత తన భర్తతో కలిసి నటించిన ‘మజిలీ’ సినిమాతో మంచి హిట్టు అందుకుంది. ఆ తర్వాత ‘ఓ బేబి’ సినిమాలో నటించింది.ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తన భర్తతో కలిపి ఫారెన్‌లో ఫ్యామిలీ టూర్‌ను ఎంజాయ్ చేసింది.

భర్త నాగ చైతన్యతో సమంత (Instagram/Photo)


ప్రస్తుతం ఈ భామా ‘96’ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. సమజానికి తన వంతు బాధ్యతగా పలు ఇష్యూలపై స్పందిస్తూనే ఉంది. తాజాగా సేవ్ నల్లమల ప్రాజెక్ట్‌కు తన వంతుగా గొంతు కలిపింది. ఇక 96 తర్వాత సమంత కథకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేయాలని ఫిక్స్ అయింది.  ఓ బేబీ, సూపర్ డీలక్స్ లాంటి పవర్ ఫుల్ కథలు వస్తేనే చేస్తానని చెప్పడంతో కొందరు దర్శకులు కథలు కూడా చెప్పకుండానే వెనుదిరిగి వెళ్లిపోతున్నారని తెలుస్తుంది.

Samantha Akkineni Oh Baby movie dubbed version will release in Tamil on August 15th pk సమంత అక్కినేని అంటే కేవలం తెలుగు హీరోయిన్ మాత్రమే కాదు.. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్. ఆమెకు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో తమిళనాట కూడా అంతే ఉంది. అక్కడ కూడా స్యామ్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. Samantha Akkineni,Samantha Akkineni twitter,Samantha Akkineni instagram,Samantha Akkineni oh baby,oh baby collections,oh baby movie release,oh baby tamil movie,oh baby tamil movie dubbed,oh baby online watch,Samantha Akkineni hot,Samantha Akkineni hot images,Samantha Akkineni hot photos,samantha akkineni hot videos,samantha akkineni nagarjuna,samantha akkineni manmadhudu 2,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని ఓ బేబీ,ఓ బేబీ తమిళ విడుదల,తెలుగు సినిమా,సమంత అక్కినేని నాగార్జున
‘ఓ బేబీ’ మూవీ (Source: Twitter)




మరోవైపు సమంత కూడా కథల విషయంలో కాస్త మార్పులు చెబుతుందని.. ఆమె చెప్పినట్లు కథలను మారిస్తే తప్ప డేట్స్ ఇవ్వనని చెబుతున్నట్లు ఆమెపై ఇండస్ట్రీలో నెగిటివ్ ప్రచారం అయితే మొదలైంది. మరోవైపు 96 రీమేక్ తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకుందనే ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే సమంత.. మేకప్ లేకుండా  ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ.. చేయి తలపై పెట్టుకొని.. దిగాలుగా చూస్తూ.. ఇలా ఎందుకు ఉన్నానో మాత్రం అడగకండి.. అంటూ రాసుకుంది. దీంతో ఆమె అభిమానులు ఏమైందీ సమంత అంటూ తెగ వర్రీ అవుతూ.. కామెంట్స్ పెడుతున్నారు. ఏమైనా  దీనిపై క్లారిటీ రావాలంటే
First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...