Samantha: మాకో బేబి ఉందంటూ సమంత సంచలన వ్యాఖ్యలు..

ఏమాయ చేశావే' సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది సమంత. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా సమంత తనకో బేబి ఉన్నట్టు ఈ టాక్ షోలో బయట పెట్టింది.  వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: September 23, 2019, 9:07 PM IST
Samantha: మాకో బేబి ఉందంటూ సమంత సంచలన వ్యాఖ్యలు..
నాగచైతన్య., సమంత (Source: Twitter)
news18-telugu
Updated: September 23, 2019, 9:07 PM IST
ఏమాయ చేశావే' సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది సమంత. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఆమెతో నటించిన తొలి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది సమంత. ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరు. సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా వుంటుంది. తనకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌‌లలో అకౌంట్‌లు ఉన్నాయి. తెలుగులో ఏ హీరోయిన్‌కు ఇంకా చెప్పాలంటే.. టాప్ హీరోలకు కూడా లేనంత ఫాలోయింగ్ ట్విట్టర్‌లో సమంతకు ఉంది. ఈ యేడాది సమంత తన భర్తతో కలిసి నటించిన ‘మజిలీ’ సినిమాతో మంచి హిట్టు అందుకుంది. ఆ తర్వాత ‘ఓ బేబి’ సినిమాలో నటించింది.ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. తాజాగా ఈమె మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే కార్యక్రమానికి వచ్చింది.

Samantha Akkineni Interesting post on her life and opens about her sad things pk వరస సినిమాలు చేసుకుంటూ.. సూపర్ స్టార్ డమ్ అనుభవిస్తూ.. దానికితోడు అక్కినేని వారింటికి కోడలిగా వెళ్లి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది సమంత. కానీ ఎంత స్టార్ అయినా కూడా ఆమె కూడా మనిషే కదా.. అందరికి బాధలుంటాయి. samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni naga chaitanya,samantha akkineni bedroom things,samantha akkineni naga chaitanya kiss,samantha akkineni manchu lakshmi,samantha akkineni feet up with the stars,samantha akkineni post,samantha akkineni hot photos,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని బెడ్రూమ్ సీక్రేట్స్,సమంత నాగచైతన్య,సమంత బాధలు,తెలుగు సినిమా,సమంత మంచు లక్ష్మి
సమంత అక్కినేని మంచు లక్ష్మి (Source: Twitter)


అక్కడే తన మనసులో మాటలతో పాటు బెడ్రూమ్ విషయాలు కూడా బయటపెట్టి సంచలనాకు తెరలేపింది. తాజాగా సమంత తనకో బేబి ఉన్నట్టు ఈ టాక్ షోలో బయట పెట్టింది.  వివరాల్లోకి వెళితే..  సమంత తన ఇంట్లో ఓ పెట్‌ను అదేనండి కుక్కపిల్లను పెంచుకుంటుంది. దానికీ హ్యాష్ అనే పేరు పెట్టింది. అంతేకాదు రోజు ఆ కుక్కపిల్ల ఆలనా పాలనా తానే చూసుకుంటానని చెప్పుకొచ్చింది. ఏదైనా సందర్భంలో ఆ  పెట్‌ను చూడమని చైతూతో అంటే...నువ్వు ఇష్టపడి తెచ్చుకున్నావ్. నువ్వే దాని ఆలనా పాలనా చూడమని చైతూ చెబుతుంటాడని ఈ టాక్ షోలో వెల్లడించింది.

Samantha Akkineni bold comments and opens about her Bedroom secrets with Husband Naga Chaitanya pk తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లలో లేని ధైర్యం సమంత అక్కినేనిలో కనిపిస్తుంది. ఓ అమ్మాయికి ఇంత తెగింపు ఉంటుందా.. ధైర్యం ఉంటుందా అని తెలుసుకోవాలంటే నిదర్శనంగా సమంతను చూపిస్తే సరిపోతుంది. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni bedroom secrets,samantha akkineni hot scenes,samantha akkineni naga chaitanya,samantha akkineni bedroom scenes,samantha akkineni manchu lakshmi,manchu lakshmi twitter,manchu lakshmi feet up with the stars,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని మంచు లక్ష్మి,సమంత అక్కినేని బెడ్రూమ్ విషయాలు,సమంత అక్కినేని నాగచైతన్య,తెలుగు సినిమా
భర్త నాగ చైతన్యతో సమంత (Instagram/Photo)




ఈ షోలో సమంత మరో విషయాన్ని కూడా బయటపెట్టింది. ఒకవేళ తనకు పిల్లలు పుట్టినా.. నటనను మాత్రం కొనసాగిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత తమిళంలో హిట్టైన 96 మూవీని తెలుగులో చేస్తోంది. ఈ సినిమా తర్వాత కాస్తంత గ్యాప్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరి పిల్లల కోసమే సమంత ఈ గ్యాప్ తీసుకుంటుందా అనేది చూడాలి. 
First published: September 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...