న‌య‌న‌తార స్థానం కొట్టేసిన స‌మంత అక్కినేని.. ఇంత‌కీ ఎక్క‌డో తెలుసా..?

ఇండ‌స్ట్రీలో హీరోల మ‌ధ్యే కాదు.. హీరోయిన్ల మ‌ధ్య కూడా భారీ పోటీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హీరోల‌కు రెండు మూడు ఫ్లాపులు వ‌చ్చినా ప‌ర్లేదు కానీ హీరోయిన్ల‌కు అలా కాదు. అక్క‌డ రెండు ఫ్లాపులు వ‌చ్చాయంటే ప‌రిస్థితులు మారిపోతుంటాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 10, 2019, 12:32 PM IST
న‌య‌న‌తార స్థానం కొట్టేసిన స‌మంత అక్కినేని.. ఇంత‌కీ ఎక్క‌డో తెలుసా..?
సమంత నయనతార
  • Share this:
ఇండ‌స్ట్రీలో హీరోల మ‌ధ్యే కాదు.. హీరోయిన్ల మ‌ధ్య కూడా భారీ పోటీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హీరోల‌కు రెండు మూడు ఫ్లాపులు వ‌చ్చినా ప‌ర్లేదు కానీ హీరోయిన్ల‌కు అలా కాదు. అక్క‌డ రెండు ఫ్లాపులు వ‌చ్చాయంటే ప‌రిస్థితులు మారిపోతుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. న‌య‌న‌తార‌కు కొన్నేళ్ల నుంచి స‌రైన విజ‌యం రాలేదు. వ‌ర‌స‌గా సినిమాలు చేస్తుంది కానీ విజ‌యం మాత్రం ప‌ల‌క‌రించడం లేదు. దానికి తోడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా క‌లిసిరావ‌డం లేదు.
Samantha Akkineni replaced in Lady superstar Nayanthara blockbuster movie Aramm sequel pk.. ఇండ‌స్ట్రీలో హీరోల మ‌ధ్యే కాదు.. హీరోయిన్ల మ‌ధ్య కూడా భారీ పోటీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హీరోల‌కు రెండు మూడు ఫ్లాపులు వ‌చ్చినా ప‌ర్లేదు కానీ హీరోయిన్ల‌కు అలా కాదు. అక్క‌డ రెండు ఫ్లాపులు వ‌చ్చాయంటే ప‌రిస్థితులు మారిపోతుంటాయి. nayanthara,nayanthara twitter,samantha,samantha twitter,samantha akkineni,nayanthara samantha movies,samantha akkineni aramm 2,aramm movie twitter,nayanthara songs,nayanthara (award winner),samantha movies,radha ravi about nayanthara,samantha latest movies,samantha and nayanthara straight fight,samantha about nayanthara,nayanthara vs anushka,nayanthara salary,nayanthara vs radha ravi,nayanthara hot,nayanthara age,nayanthara makeup,nayanthara affair,nayanthara emotional,aramm 2 samantha,telugu cinema,అరమ్,నయనతార సమంత అక్కినేని,సమంత అక్కినేని అరమ్ 2,తెలుగు సినిమా
నయనతార హాట్ ఫోటోస్

ఒక‌ప్పుడు న‌య‌న్ క‌థ ఓకే చేసిందంటే హిట్ అనే న‌మ్మ‌కంతో ఉండేవాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు అలా కాదు.. ఆమె న‌టించిన సినిమాలు వ‌ర‌సగా ఫ్లాప్ అవుతూ వ‌స్తున్నాయి. దాంతో ఇప్పుడు న‌య‌న‌తార న‌టించిన సినిమా సీక్వెల్ ఆమె చేజారిపోయేలా క‌నిపిస్తుంది. రెండేళ్ల కింద న‌య‌న్ న‌టించిన అర‌మ్ సినిమా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగులో కూడా క‌ర్త‌వ్యం పేరుతో వ‌చ్చి కంట‌త‌డి పెట్టించింది ఈ చిత్రం. బోరుబావిలో ప‌డ్డ చిన్నారిని కాపాడ‌టానికి ఓ క‌లెక్ట‌ర్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడి ఎలా గెలిచింది అనేది ఈ చిత్ర క‌థ‌.

Samantha Akkineni replaced in Lady superstar Nayanthara blockbuster movie Aramm sequel pk.. ఇండ‌స్ట్రీలో హీరోల మ‌ధ్యే కాదు.. హీరోయిన్ల మ‌ధ్య కూడా భారీ పోటీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హీరోల‌కు రెండు మూడు ఫ్లాపులు వ‌చ్చినా ప‌ర్లేదు కానీ హీరోయిన్ల‌కు అలా కాదు. అక్క‌డ రెండు ఫ్లాపులు వ‌చ్చాయంటే ప‌రిస్థితులు మారిపోతుంటాయి. nayanthara,nayanthara twitter,samantha,samantha twitter,samantha akkineni,nayanthara samantha movies,samantha akkineni aramm 2,aramm movie twitter,nayanthara songs,nayanthara (award winner),samantha movies,radha ravi about nayanthara,samantha latest movies,samantha and nayanthara straight fight,samantha about nayanthara,nayanthara vs anushka,nayanthara salary,nayanthara vs radha ravi,nayanthara hot,nayanthara age,nayanthara makeup,nayanthara affair,nayanthara emotional,aramm 2 samantha,telugu cinema,అరమ్,నయనతార సమంత అక్కినేని,సమంత అక్కినేని అరమ్ 2,తెలుగు సినిమా
సమంత నయనతార

ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం త‌మిళ‌నాట సంచ‌ల‌న విజ‌యం సాధించింది. తెలుగులో కూడా ప‌ర్లేద‌నిపించింది. ఇలాంటి స‌మ‌యంలో ఈ సినిమాకు సీక్వెల్ చేయాల‌నుకుంటున్నాడు ద‌ర్శ‌కుడు గోపీ నైన‌ర్. ఈ సీక్వెల్లో కూడా ముందు న‌య‌న‌తార‌నే తీసుకోవాల‌నుకున్నా కూడా ఇప్పుడు స‌మంత‌కు అవ‌కాశం వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. మ‌రి ఈ చిత్ర సీక్వెల్లో స‌మంత ఎలా న‌టించ‌బోతుందో చూడాలిక‌.

First published: July 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>