తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే.. ఇప్పుడు సమంతను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. పెళ్లైన తర్వాత కూడా తనలో ఏ మార్పు రాలేదని మరోసారి నిరూపించింది సమంత అక్కినేని. ఎప్పటికప్పుడు క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోతూనే ఉంది స్యామ్. తాజాగా మరోసారి కూడా కాస్త హాట్ హాట్‌గానే అందాలను ఆరబోసింది అక్కినేని కోడలు. కాస్త పద్దతిగా కనిపిస్తూనే కావాల్సిన అందాలను కెమెరా ముందు పరిచేసింది ఈ బ్యూటీ. ఈమె తెగింపు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆ మధ్య నాగచైతన్యతో కలిసి టూర్ వెళ్లినపుడు ఏకంగా బికినీలో కనిపించింది. అదేంటని అడిగితే అంతా నా యిష్టం అనేసింది. ఆ తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత కొన్ని రోజులుగా పద్దతిగా కనిపించింది సమంత. ఎక్కడికి వచ్చినా కూడా పద్దతిగానే వచ్చింది కూడా. కోడలు హోదాలో నిండా కప్పుకుని చాలా ట్రెడీషనల్గా ఉంది. సినిమాల్లో కూడా ఇలాగే ఉంది. కానీ ఫోటోషూట్స్ విషయానికి వచ్చేసరికి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటుంది. ఇది చూసి అభిమానులు కూడా షాక్ ఉన్నారు. ఎందుకో తెలియదు ఈ మధ్య ఉన్నట్లుండి గేర్స్ మార్చేసింది సమంత. నాణేనికి రెండో వైపు ఇంకా అలాగే ఉందని మరోసారి ప్రూవ్ చేసింది. హాట్ షోతో మతులు చెడగొట్టేసింది ఈ బ్యూటీ.
పెళ్లికి ముందు ఎలా ఉన్నా పర్లేదు కానీ పెళ్లి తర్వాత కూడా ఇలా రెచ్చిపోతే అక్కినేని కోడలు రెచ్చిపోయింది అంటారు కానీ సమంత రెచ్చిపోయిందనరు. మరి ఈ చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అవుతుందో సమంత అంటూ అడుగుతున్నారు నెటిజన్లు. ఎంతైనా తనకు ఉండాలనిపించినట్లే ఉంటాను.. ఈ విషయంలో ఎవరి సలహాలు అవసరం లేదు అంటుంది స్యామ్. తాజాగా సమంత కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఈమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మొన్నటికి మొన్న తన సాకీ వరల్డ్ కోసం అదిరిపోయే క్లీవేజ్ షో చేసింది సమంత. ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ చేస్తుంది. తాజాగా బయటికి వచ్చిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏమవుతుందో చూద్దాం.. దేనికైనా రెడీ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో 2021ను ఆహ్వానిస్తూ సమంత పోస్ట్ చేసింది. అప్పట్లో సమంత క్లీవేజ్ షోపై నాగార్జున కూడా కాస్త సీరియస్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. అయినా కూడా సమంత ఎవరి మాటా వినడం లేదు.
తన దారి తనదే అని రెచ్చిపోయింది. ఇప్పుడు కూడా అక్కినేని అభిమానులు కచ్చితంగా నాగార్జునను రంగంలోకి దింపి ఏదో ఒకటి చేయండి అంటూ కోరుతున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంది సమంత. తెలుగులో అంతగా సినిమాలు అయితే ఒప్పుకోవడం లేదు. మరోవైపు డిజిటల్ మీడియాలో మాత్రం దూసుకుపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samantha akkineni, Telugu Cinema, Tollywood