సమంత రాజకీయాల్లోకి వస్తుందా.. తమిళనాట పొలిటికల్ ఎంట్రీ..
సమంత ఏంటి.. రాజకీయాల్లోకి రావడం ఏంటి.. అసలెక్కడ్నుంచి ఇది జరుగుతుంది..? ఎందుకు ఇప్పుడు సమంత రాజకీయాల్లోకి వస్తుందని అనుమానాలు వస్తున్నాయి కదా.. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. సమంత రాజకీయాల్లోకి వస్తుంది మాత్రం నిజమే.. కానీ నిజంగా మాత్రం కాదు..
సమంత ఏంటి.. రాజకీయాల్లోకి రావడం ఏంటి.. అసలెక్కడ్నుంచి ఇది జరుగుతుంది..? ఎందుకు ఇప్పుడు సమంత రాజకీయాల్లోకి వస్తుందని అనుమానాలు వస్తున్నాయి కదా.. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. సమంత రాజకీయాల్లోకి వస్తుంది మాత్రం నిజమే.. కానీ నిజంగా మాత్రం కాదు.. ఇందులో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. నయనతార, త్రిష మాదిరే ఇప్పుడు ఈమె కూడా రాజకీయ నాయకురాలి పాత్రలో నటించబోతుంది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుందని తెలుస్తుంది.

ఇక్కడ సమంత వస్తుంది రియల్ పాలిటిక్స్ లోకి కాదు.. రీల్ పాలిటిక్స్‌లోకి మాత్రమే. విజయ్ సేతుపతి హీరోగా ప్రసాద్ దీనదయాళ్ దర్శకత్వంలో తుగ్లక్ దర్బార్ అనే సినిమా ఒకటి తెరకెక్కుతుంది. ఇది పక్కా పొలిటికల్ ఎంటర్ టైనర్. దానికి తోడు పూర్తిగా ఫాంటసీ థ్రిల్లర్ కూడా. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం సమంత అయితే బాగుంటుందని భావిస్తున్నాడు దర్శకుడు ప్రసాద్. దాంతో సమంతకు కథ చెప్పి ఒప్పించాడని తెలుస్తుంది.
మార్చ్‌లో త్వరలోనే ఈ చిత్రంపై క్లారిటీ రానుంది. ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మించనున్నాడు. ఎప్రిల్లో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగులో మజిలిలో భర్త నాగచైతన్యతో కలిసి నటిస్తుంది. ఈ సినిమాతో పాటు తమిళంలో విజయం సాధించిన 96 సినిమా రీమేక్‌లో శర్వానంద్‌తో రొమాన్స్ చేయనుంది. మొత్తానికి పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలతో దున్నేస్తుంది సమంత.

హీరోయిన్ సమంత లేటెస్ట్ ఫోటోస్

సమంత అక్కినేని హాట్ ఫోటోస్
క్యాస్టింగ్ కౌచ్‌పై స్టార్ హీరోయిన్స్ కామెంట్స్.. రాశీ ఖన్నా కూడా..
సమంత అక్కినేని రూటే సెపరేటు... మిగిలిన వారితో తనకు పోటీ లేదంటున్న అక్కినేని కోడలు...
సోషల్ మీడియాలో మరోసారి రెచ్చిపోయిన సమంత... మామ మాటలు పట్టించుకోని చిలిపి కోడలు...
రవితేజ, బాలయ్య బాటలోనే అక్కినేని కోడలు.. ఇంతకీ ఏ విషయంలోనే తెలుసా..
విజయ్‌తో మరోసారి జోడికట్టనున్న సమంత
సమంత పక్కనుండగా.. మరో అమ్మాయితో నాగచైతన్య రొమాన్స్..

Loading...