స‌మంత అక్కినేనికి అప్పుడే పిల్ల‌లు వ‌ద్దంట‌.. అస‌లు కార‌ణం తెలుసా..?

స‌మంత రూత్ ప్ర‌భు కాస్తా స‌మంత అక్కినేనిగా మారి అప్పుడే ఏడాదిన్న‌ర దాటిపోయింది. అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు గుడ్ న్యూస్ చెప్ప‌లేదు. అడిగితే కూడా అలాంటిదేం లేద‌ని ప్ర‌తీసారి త‌ప్పించుకుంటూనే ఉంది స‌మంత‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 12, 2019, 10:38 PM IST
స‌మంత అక్కినేనికి అప్పుడే పిల్ల‌లు వ‌ద్దంట‌.. అస‌లు కార‌ణం తెలుసా..?
సమంత Photo: Instagram
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 12, 2019, 10:38 PM IST
స‌మంత రూత్ ప్ర‌భు కాస్తా స‌మంత అక్కినేనిగా మారి అప్పుడే ఏడాదిన్న‌ర దాటిపోయింది. అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు గుడ్ న్యూస్ చెప్ప‌లేదు. అడిగితే కూడా అలాంటిదేం లేద‌ని ప్ర‌తీసారి త‌ప్పించుకుంటూనే ఉంది స‌మంత‌. ఇక ఇప్పుడు కూడా ఓ బేబీ ప్ర‌మోష‌న్స్‌తోనే బిజీగా ఉంది స‌మంత‌. ఈ సినిమా జులై 5న విడుద‌ల కానుంది. దాంతో గ‌త కొన్ని రోజులుగా ప్ర‌మోష‌న్స్ చేస్తూనే ఉంది అక్కినేని కోడ‌లు. ఇందులో భాగంగానే సినిమా కోసం త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ పేజీని కూడా బేబీ అక్కినేనిగా మార్చుకుంది స్యామ్.
Samantha Akkineni opens about children and syas that she dont tensed about pregnancy pk.. స‌మంత రూత్ ప్ర‌భు కాస్తా స‌మంత అక్కినేనిగా మారి అప్పుడే ఏడాదిన్న‌ర దాటిపోయింది. అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు గుడ్ న్యూస్ చెప్ప‌లేదు. అడిగితే కూడా అలాంటిదేం లేద‌ని ప్ర‌తీసారి త‌ప్పించుకుంటూనే ఉంది స‌మంత‌. samantha,samantha twitter,samantha instagram,samantha naga chaitanya,samantha naga chaitanya children,samantha naga chaitanya movies,samantha naga chaitanya majili movie,samantha pregnency,samantha oh baby movie,oh baby movie twitter,naga chaitanya,samantha,naga chaitanya and samantha,samantha akkineni,naga chaitanya and samantha love story,samantha and naga chaitanya,naga chaitanya movies,naga chaitanya samantha,naga chaitanya samantha movie,naga chaitanya samantha new movie,samantha new movie,samantha | naga chaitanya,samantha & naga chaitanya,samantha naga chaitanya add,telugu cinema,సమంత,సమంత అక్కినేని,సమంత పిల్లలు,సమంత ప్రగ్నెన్సీ,తెలుగు సినిమా,సమంత నాగచైతన్య
ఓ బేబీ సినిమా పోస్టర్

ఇదిలా ఉంటే ప్ర‌తీ ఇంట‌ర్వ్యూలోనూ శుభ‌వార్త ఎప్పుడు అనే ప్ర‌శ్నే ఎదుర‌వుతుంది. జూనియ‌ర్ అక్కినేని ఎప్పుడొస్తున్నాడు అంటూ ఆమెను వ‌ర‌స ప్ర‌శ్న‌లు అడుగుతున్నారు. దీనికి స‌మంత కూడా న‌వ్వుతూనే స‌మాధానం చెబుతుంది. త‌న‌కు ఇప్ప‌ట్లో పిల్ల‌ల్ని క‌నే ఉద్దేశ్య‌మే లేద‌ని చెబుతుంది స‌మంత అక్కినేని. త‌న‌కు ఎప్పుడు క‌నాలి అనిపిస్తే అప్పుడే ఈ కార్య‌క్ర‌మం పెట్టుకుంటానంటూ చాలా ఓపెన్ ఆన్స‌ర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. పైగా త‌న‌కు కానీ.. నాగ‌చైత‌న్య‌కు కానీ పిల్ల‌ల్ని క‌నాల‌నే తొంద‌రేం లేద‌ని చెబుతుంది ఈ భామ‌.

Samantha Akkineni opens about children and syas that she dont tensed about pregnancy pk.. స‌మంత రూత్ ప్ర‌భు కాస్తా స‌మంత అక్కినేనిగా మారి అప్పుడే ఏడాదిన్న‌ర దాటిపోయింది. అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు గుడ్ న్యూస్ చెప్ప‌లేదు. అడిగితే కూడా అలాంటిదేం లేద‌ని ప్ర‌తీసారి త‌ప్పించుకుంటూనే ఉంది స‌మంత‌. samantha,samantha twitter,samantha instagram,samantha naga chaitanya,samantha naga chaitanya children,samantha naga chaitanya movies,samantha naga chaitanya majili movie,samantha pregnency,samantha oh baby movie,oh baby movie twitter,naga chaitanya,samantha,naga chaitanya and samantha,samantha akkineni,naga chaitanya and samantha love story,samantha and naga chaitanya,naga chaitanya movies,naga chaitanya samantha,naga chaitanya samantha movie,naga chaitanya samantha new movie,samantha new movie,samantha | naga chaitanya,samantha & naga chaitanya,samantha naga chaitanya add,telugu cinema,సమంత,సమంత అక్కినేని,సమంత పిల్లలు,సమంత ప్రగ్నెన్సీ,తెలుగు సినిమా,సమంత నాగచైతన్య
సమంత అక్కినేని హాట్ షో

ప్ర‌స్తుతానికి త‌న దృష్టి మొత్తం సినిమాల‌పైనే ఉంద‌ని చెబుతుంది స్యామ్. పెళ్లి త‌ర్వాత కూడా వ‌ర‌స సినిమాలు చేస్తున్న స‌మంత‌.. కేవ‌లం మంచి సినిమాలు మాత్ర‌మే చేస్తానంటుంది. ఎక్స్ పోజింగ్ వైపు కూడా పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌డం లేదు స‌మంత‌. క‌థ బాగుంటే చాలు.. తాను గ్లామ‌ర్ షోకు పూర్తిగా దూర‌మే అంటుంది అక్కినేని కోడ‌లు. అదే స‌మ‌యంలో పిల్ల‌ల గురించి కూడా ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు చెప్పింది. దీన్నిబ‌ట్టి ఇప్ప‌ట్లో అక్కినేని వంశంలో వార‌సుడు వ‌చ్చే అవ‌కాశ‌మే లేన‌ట్లు క‌నిపిస్తుంది.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...