సమంత అక్కినేని గ్లామర్ షో.. నేనింతే అంటున్న హాట్ బ్యూటీ..

త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే.. ఇప్పుడు స‌మంత‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. పెళ్లైన త‌ర్వాత కూడా త‌న‌లో ఏ మార్పు రాలేద‌ని మ‌రోసారి నిరూపించింది స‌మంత అక్కినేని. ఎప్ప‌టిక‌ప్పుడు క్లీవేజ్ షో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 10, 2019, 5:24 PM IST
సమంత అక్కినేని గ్లామర్ షో.. నేనింతే అంటున్న హాట్ బ్యూటీ..
సమంత హాట్ ఫోటోస్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 10, 2019, 5:24 PM IST
త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే.. ఇప్పుడు స‌మంత‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. పెళ్లైన త‌ర్వాత కూడా త‌న‌లో ఏ మార్పు రాలేద‌ని మ‌రోసారి నిరూపించింది స‌మంత అక్కినేని. ఎప్ప‌టిక‌ప్పుడు క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోతూనే ఉంది స్యామ్. తాజాగా మ‌రోసారి కూడా కాస్త హాట్ హాట్‌గానే అందాల‌ను ఆర‌బోసింది అక్కినేని కోడ‌లు. కాస్త ప‌ద్ద‌తిగా క‌నిపిస్తూనే కావాల్సిన అందాల‌ను కెమెరా ముందు ప‌రిచేసింది ఈ బ్యూటీ. ఈమె తెగింపు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆ మ‌ధ్య నాగ‌ చైత‌న్య‌తో క‌లిసి టూర్ వెళ్లిన‌పుడు ఏకంగా బికినీలో క‌నిపించింది. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో రెచ్చిపోయింది.

Samantha Akkineni super hot photos goes viral and fans got shock after sam cleavage show pk త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే.. ఇప్పుడు స‌మంత‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. పెళ్లైన త‌ర్వాత కూడా త‌న‌లో ఏ మార్పు రాలేద‌ని మ‌రోసారి నిరూపించింది స‌మంత అక్కినేని. ఎప్ప‌టిక‌ప్పుడు క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోతూనే ఉంది స్యామ్. Samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni cleavage show,samantha akkineni cleavage,samantha sexy photos,samantha bold images,samantha akkineni hot cleavage show,nagarjuna serious on samantha akkineni,samantha hot photos,samantha naga chaitanya,samantha bikini photos,oh baby samantha movie,samantha akkineni instagram,samantha akkineni twitter,Tollywood News, సమంత అక్కినేని,సమంత న్యూ ఫోటోస్,సమంత అక్కినేని బికినీ,సమంత హాట్ ఫోటోస్,సమంతపై నాగార్జున అసహనం,తెలుగు సినిమా,సమంత పార్టీ హాట్ ఫోటోస్,
సమంత అక్కినేని (ట్విిట్టర్ ఫోటో)


అదేంట‌ని అడిగితే అంతా నా యిష్టం అనేసింది. ఆ తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి త‌ర్వాత కొన్ని రోజులుగా ప‌ద్ద‌తిగా క‌నిపించింది స‌మంత‌. ఎక్క‌డికి వ‌చ్చినా కూడా ప‌ద్ద‌తిగానే వ‌చ్చింది కూడా. కోడ‌లు హోదాలో నిండా క‌ప్పుకుని చాలా ట్రెడీష‌న‌ల్‌గా ఉంది. సినిమాల్లో కూడా ఇలాగే ఉంది. కానీ ఫోటోషూట్స్ విషయానికి వచ్చేసరికి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటుంది. ఇది చూసి అభిమానులు కూడా షాక్ ఉన్నారు.

Samantha Akkineni super hot photos goes viral and fans got shock after sam cleavage show pk త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే.. ఇప్పుడు స‌మంత‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. పెళ్లైన త‌ర్వాత కూడా త‌న‌లో ఏ మార్పు రాలేద‌ని మ‌రోసారి నిరూపించింది స‌మంత అక్కినేని. ఎప్ప‌టిక‌ప్పుడు క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోతూనే ఉంది స్యామ్. Samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni cleavage show,samantha akkineni cleavage,samantha sexy photos,samantha bold images,samantha akkineni hot cleavage show,nagarjuna serious on samantha akkineni,samantha hot photos,samantha naga chaitanya,samantha bikini photos,oh baby samantha movie,samantha akkineni instagram,samantha akkineni twitter,Tollywood News, సమంత అక్కినేని,సమంత న్యూ ఫోటోస్,సమంత అక్కినేని బికినీ,సమంత హాట్ ఫోటోస్,సమంతపై నాగార్జున అసహనం,తెలుగు సినిమా,సమంత పార్టీ హాట్ ఫోటోస్,
సమంత అక్కినేని హాట్ ఫోటో (Source: Twitter)




నిన్నమొన్నటి వరకు పద్దతిగానే కనిపిస్తూ వచ్చిన సమంత.. స‌డ‌న్‌గా సీన్ మార్చేసింది. ఉన్నట్లుండి బొమ్మ తిర‌గేసింది ఈ భామ‌. నాణేనికి రెండో వైపు ఇంకా అలాగే ఉంద‌ని మ‌రోసారి ప్రూవ్ చేసింది. హాట్ షోతో మ‌తులు చెడ‌గొట్టేసింది ఈ బ్యూటీ. పెళ్లికి ముందు ఎలా ఉన్నా ప‌ర్లేదు కానీ పెళ్లి త‌ర్వాత కూడా ఇలా రెచ్చిపోతే అక్కినేని కోడ‌లు రెచ్చిపోయింది అంటారు కానీ స‌మంత రెచ్చిపోయిందనరు. మ‌రి ఈ చిన్న లాజిక్ ఎక్క‌డ మిస్ అవుతుందో స‌మంత‌..? ఎంతైనా త‌న‌కు ఉండాల‌నిపించిన‌ట్లే ఉంటాను.. ఈ విష‌యంలో ఎవ‌రి స‌ల‌హాలు అవ‌స‌రం లేదు అంటుంది స్యామ్.

Samantha Akkineni super hot photos goes viral and fans got shock after sam cleavage show pk త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే.. ఇప్పుడు స‌మంత‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. పెళ్లైన త‌ర్వాత కూడా త‌న‌లో ఏ మార్పు రాలేద‌ని మ‌రోసారి నిరూపించింది స‌మంత అక్కినేని. ఎప్ప‌టిక‌ప్పుడు క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోతూనే ఉంది స్యామ్. Samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni cleavage show,samantha akkineni cleavage,samantha sexy photos,samantha bold images,samantha akkineni hot cleavage show,nagarjuna serious on samantha akkineni,samantha hot photos,samantha naga chaitanya,samantha bikini photos,oh baby samantha movie,samantha akkineni instagram,samantha akkineni twitter,Tollywood News, సమంత అక్కినేని,సమంత న్యూ ఫోటోస్,సమంత అక్కినేని బికినీ,సమంత హాట్ ఫోటోస్,సమంతపై నాగార్జున అసహనం,తెలుగు సినిమా,సమంత పార్టీ హాట్ ఫోటోస్,
సమంత అక్కినేని హాట్ ఫోటో (Source: Twitter)


తాజాగా స‌మంత కొత్త ఫోటోలు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నాయి. ఇప్పుడు విడుదలైన ఫోటోలు కూడా సంచలనం రేపుతున్నాయి. అప్పట్లో స‌మంత క్లీవేజ్ షోపై నాగార్జున కూడా కాస్త సీరియ‌స్ అయిన‌ట్లుగా వార్త‌లు వచ్చాయి. అయినా కూడా సమంత ఎవరి మాటా వినడం లేదు. తన దారి తనదే అని రెచ్చిపోయింది. ఇప్పుడు కూడా అక్కినేని అభిమానులు క‌చ్చితంగా నాగార్జున‌ను రంగంలోకి దింపి ఏదో ఒక‌టి చేయండి అంటూ కోరుతున్నారు. మ‌రి చూడాలిక‌.. స‌మంత ఎక్క‌డ ఆగుతుందో మ‌రి..?
Loading...
First published: October 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...