సమంత అక్కినేని సినిమా అక్కడ విడుదల.. ‘ఓ బేబీ’ ఏం చేస్తుందో..?

సమంత అక్కినేని అంటే కేవలం తెలుగు హీరోయిన్ మాత్రమే కాదు.. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్. ఆమెకు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో తమిళనాట కూడా అంతే ఉంది. అక్కడ కూడా స్యామ్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 7, 2019, 2:52 PM IST
సమంత అక్కినేని సినిమా అక్కడ విడుదల.. ‘ఓ బేబీ’ ఏం చేస్తుందో..?
‘ఓ బేబీ’ మూవీ (Source: Twitter)
  • Share this:
సమంత అక్కినేని అంటే కేవలం తెలుగు హీరోయిన్ మాత్రమే కాదు.. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్. ఆమెకు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో తమిళనాట కూడా అంతే ఉంది. అక్కడ కూడా స్యామ్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఈ క్రేజ్ వాడుకోడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈమె నటించిన ఓ బేబీ సినిమాను ఇప్పుడు తమిళనాట విడుదల చేయడానికి ట్రై చేస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం కొరియన్ సినిమా మిస్ గ్రానీకి రీమేక్. ఇప్పుడు కూడా లేడీ ఓరియంటెడ్ స్క్రిప్టుల వైపు పరుగులు తీస్తుంది స్యామ్.
Samantha Akkineni Oh Baby movie dubbed version will release in Tamil on August 15th pk సమంత అక్కినేని అంటే కేవలం తెలుగు హీరోయిన్ మాత్రమే కాదు.. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్. ఆమెకు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో తమిళనాట కూడా అంతే ఉంది. అక్కడ కూడా స్యామ్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. Samantha Akkineni,Samantha Akkineni twitter,Samantha Akkineni instagram,Samantha Akkineni oh baby,oh baby collections,oh baby movie release,oh baby tamil movie,oh baby tamil movie dubbed,oh baby online watch,Samantha Akkineni hot,Samantha Akkineni hot images,Samantha Akkineni hot photos,samantha akkineni hot videos,samantha akkineni nagarjuna,samantha akkineni manmadhudu 2,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని ఓ బేబీ,ఓ బేబీ తమిళ విడుదల,తెలుగు సినిమా,సమంత అక్కినేని నాగార్జున
సమంత అక్కినేని లేటెస్ట్ ఫోటో షూట్ (ఫైల్ ఫోటో)

తెలుగులో ఈ చిత్రం 38 కోట్ల గ్రాస్.. దాదాపు 15 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళనాట విడుదల చేయనున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం అక్కడ విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. తమిళనాట సమంతకు మంచి ఫాలోయింగ్ వుంది. ఇదే ఇప్పుడు ఈ చిత్ర అనువాదానికి కారణం. అక్కడ ఆమె నటించిన సినిమాలు ఇక్కడ ఫ్లాప్ అయ్యాయి కానీ మన సినిమాలు అక్కడికి వెళ్లి ఏం చేస్తాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
Samantha Akkineni Oh Baby movie dubbed version will release in Tamil on August 15th pk సమంత అక్కినేని అంటే కేవలం తెలుగు హీరోయిన్ మాత్రమే కాదు.. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్. ఆమెకు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో తమిళనాట కూడా అంతే ఉంది. అక్కడ కూడా స్యామ్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. Samantha Akkineni,Samantha Akkineni twitter,Samantha Akkineni instagram,Samantha Akkineni oh baby,oh baby collections,oh baby movie release,oh baby tamil movie,oh baby tamil movie dubbed,oh baby online watch,Samantha Akkineni hot,Samantha Akkineni hot images,Samantha Akkineni hot photos,samantha akkineni hot videos,samantha akkineni nagarjuna,samantha akkineni manmadhudu 2,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని ఓ బేబీ,ఓ బేబీ తమిళ విడుదల,తెలుగు సినిమా,సమంత అక్కినేని నాగార్జున
సమంత / Twitter

అలా మొదలైంది తర్వాత నందిని రెడ్డికి వచ్చిన హిట్ ఇదే. ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, తేజ కీలక పాత్రల్లో నటించారు. కచ్చితంగా ఈ చిత్రం తమిళనాట కూడా మంచి వసూళ్లు సాధిస్తుందని నమ్ముతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె తెలుగులో శర్వానంద్‌తో 96 రీమేక్‌లో నటిస్తుంది. ప్రేమ్ కుమార్ దీనికి దర్శకుడు. అలాగే మామగారు నాగార్జునతో మన్మథుడు 2లో కూడా అతిథి పాత్రలో కనిపించింది. మొత్తానికి సమంత ఓ బేబీ అరవనేలపై ఏం చేస్తుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: August 7, 2019, 2:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading