సమంత అక్కినేని బిర్యానీ తిన్నారా.. వెంటనే ఆర్డ‌ర్ చేసుకోండి మ‌రి..

అదేంటి.. స‌మంత అక్కినేని బిర్యానీ ఏంటి.. ఆమె కానీ హోట‌ల్ బిజినెస్ మొద‌లుపెట్టిందేమో అనుకుంటున్నారా..? అలాంటి అనుమానాలు ఏం అవ‌స‌రం లేదు.. ఇప్పుడు ఈమె ఓ బేబీ సినిమాలో న‌టిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 22, 2019, 4:37 PM IST
సమంత అక్కినేని బిర్యానీ తిన్నారా.. వెంటనే ఆర్డ‌ర్ చేసుకోండి మ‌రి..
ఓ బేబీ సినిమా పోస్టర్
  • Share this:
అదేంటి.. స‌మంత అక్కినేని బిర్యానీ ఏంటి.. ఆమె కానీ హోట‌ల్ బిజినెస్ మొద‌లుపెట్టిందేమో అనుకుంటున్నారా..? అలాంటి అనుమానాలు ఏం అవ‌స‌రం లేదు.. ఇప్పుడు ఈమె ఓ బేబీ సినిమాలో న‌టిస్తుంది. గ‌తంలో తాను న‌టించిన సినిమాల కంటే కూడా ఇప్పుడు ఓ బేబీ కోసం కాస్త ఎక్కువ ప్ర‌మోష‌న్ చేస్తుంది స్యామ్. యూ ట‌ర్న్ త‌ర్వాత ఈమె న‌టిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇది. కొరియ‌న్ సినిమా మిస్ గ్రానీకి రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. నందినీరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా వ‌స్తుంది. జులై 5న విడుద‌ల కానుంది ఓ బేబీ. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
Samantha Akkineni Oh Baby biryani goes viral.. A restaurant in Hyderabad searving it pk..  అదేంటి.. స‌మంత అక్కినేని బిర్యానీ ఏంటి.. ఆమె కానీ హోట‌ల్ బిజినెస్ మొద‌లుపెట్టిందేమో అనుకుంటున్నారా..? అలాంటి అనుమానాలు ఏం అవ‌స‌రం లేదు.. ఇప్పుడు ఈమె ఓ బేబీ సినిమాలో న‌టిస్తుంది. oh baby,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni oh baby biryani,oh baby biryani,oh baby trailer,oh baby teaser,oh baby movie,oh baby samantha movie,samantha,samantha oh baby,oh baby telugu movie,oh baby first look,oh baby movie press meet,oh baby trailer reaction,oh baby samantha,samantha oh baby movie,oh baby movie trailer,oh baby theatrical trailer,oh baby movie songs,oh baby latest trailer,samantha movies,samanth oh baby,oh baby official trailer,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని ఓ బేబీ,ఓ బేబీ బిర్యాని,తెలుగు సినిమా
సమంత / Twitter


ఇందులో సమంత నటన హైలైట్‌గా నిలిచింది. త‌న కారెక్ట‌ర్లో కావాల్సిన‌న్ని వేరియేష‌న్స్ చూపిస్తుంది అక్కినేని కోడ‌లు. ఇక ఇప్పుడు ప్ర‌మోష‌న్స్ కోసం చాలా ప‌ద్ద‌తులు ఫాలో అవుతున్నారు చిత్ర‌యూనిట్. ఈ మ‌ధ్యే న‌గ‌రంలోని ఓ రెస్టారెంట్ 'ఓ బేబీ' చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్ బిర్యానీ అంటూ నాన్ వెజ్ అందిస్తుంది. ఈ ప్ర‌మోష‌న్ కూడా ఇప్పుడు బాగానే వ‌ర్క‌వుట్ అవుతుంది. దీనిపై నిర్మాణ సంస్థ కూడా స్పందించింది. సురేష్ ప్రొడక్షన్స్ ట్వీట్ చేస్తూ ప్రతి ఎమోషన్‌ని ప్రమోషన్‌గా మలుచుకుంటామంటూ రిప్లై ఇచ్చింది. ఏదేమైనా ఓ బేబీ ఇప్పుడు మంచి ఆస‌క్తి రేకెత్తిస్తుంది.
First published: June 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading