స‌మంత‌ అక్కినేని, న‌య‌న‌తార తగ్గట్లేదుగా.. గొడవకు దిగిన ముద్దుగుమ్మలు..

స‌మంత‌, న‌య‌న‌తార‌.. ఈ ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు త‌మిళ ఇండ‌స్ట్రీలో కూడా ఈ ఇద్ద‌రికి ఉన్న ఇమేజ్ గురించి లెక్క‌లేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే అంత క్రేజ్ వీళ్ల సొంతం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 1, 2019, 3:13 PM IST
స‌మంత‌ అక్కినేని, న‌య‌న‌తార తగ్గట్లేదుగా.. గొడవకు దిగిన ముద్దుగుమ్మలు..
సమంత నయనతార
  • Share this:
స‌మంత‌, న‌య‌న‌తార‌.. ఈ ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు త‌మిళ ఇండ‌స్ట్రీలో కూడా ఈ ఇద్ద‌రికి ఉన్న ఇమేజ్ గురించి లెక్క‌లేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే అంత క్రేజ్ వీళ్ల సొంతం. స‌మంత‌కు పెళ్లి త‌ర్వాత కూడా ఇమేజ్ త‌గ్గ‌డం లేదు.. ఇంకా గ‌ట్టిగా మాట్లాడితే పెరుగుతుంది కూడా. ఇక న‌య‌న‌తార గురించి ఏం చెప్పాలి.. ఈమె ఉంటే సినిమా హిట్ అంతే.. మ‌రో మాట కూడా లేదు. ఇక ఇప్పుడు ఈ ఇద్ద‌రూ బాక్సాఫీస్ యుద్ధానికి సిద్ధ‌ప‌డుతున్నారు. ఈ ఇద్ద‌రి సినిమాలు ఒకేసారి వ‌స్తున్నాయి.

Samantha Akkineni, Nayanthara Latest movies will releasing with one day gap in March end pk.. స‌మంత‌, న‌య‌న‌తార‌.. ఈ ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు త‌మిళ ఇండ‌స్ట్రీలో కూడా ఈ ఇద్ద‌రికి ఉన్న ఇమేజ్ గురించి లెక్క‌లేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే అంత క్రేజ్ వీళ్ల సొంతం. samantha nayanthara,samantha akkineni twitter,nayanthara twitter,samantha akkineni hot,samantha akkineni super deluxe movie,nayanthara movies,nayanthara airaa movie,vijay sethupathi samantha super deluxe,airaa super deluxe movies,tamil cinema,సమంత అక్కినేని,సమంత నయనతార,సమంత సూపర్ డీలక్స్ సినిమా,నయనతార ఐరా సినిమా విడుదల,మార్చ్‌లో సమంత నయనతార యుద్ధం,సమంత హాట్ ఫోటోస్
సమంత నయనతార

అది కూడా మార్చ్ నెల‌లోనే రానున్నాయి. నయనతార హీరోయిన్ గా న‌టిస్తున్న ఐరా సినిమా మార్చ్ 28న‌ విడుద‌ల కానుంది. హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ గా వ‌స్తున్న ఈ చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తుంది. ఒక‌టి డీ గ్లామ‌రైజ్డ్ పాత్ర కూడా. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ అద్భుత‌మైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక స‌మంత న‌టిస్తున్న సూప‌ర్ డీల‌క్స్ మార్చ్ 29న విడుద‌ల కానుంది. విజయ్ సేతుపతి ఇందులో హీరోగా న‌టిస్తున్నాడు.

Samantha Akkineni, Nayanthara Latest movies will releasing with one day gap in March end pk.. స‌మంత‌, న‌య‌న‌తార‌.. ఈ ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు త‌మిళ ఇండ‌స్ట్రీలో కూడా ఈ ఇద్ద‌రికి ఉన్న ఇమేజ్ గురించి లెక్క‌లేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే అంత క్రేజ్ వీళ్ల సొంతం. samantha nayanthara,samantha akkineni twitter,nayanthara twitter,samantha akkineni hot,samantha akkineni super deluxe movie,nayanthara movies,nayanthara airaa movie,vijay sethupathi samantha super deluxe,airaa super deluxe movies,tamil cinema,సమంత అక్కినేని,సమంత నయనతార,సమంత సూపర్ డీలక్స్ సినిమా,నయనతార ఐరా సినిమా విడుదల,మార్చ్‌లో సమంత నయనతార యుద్ధం,సమంత హాట్ ఫోటోస్
సమంత నయనతార

దానికి తోడు ఇప్ప‌టికే విడుద‌లైన సూపర్ డీలక్స్ ట్రైల‌ర్ సూప‌ర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో విజ‌య్ అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. ఇక స‌మంత క్రేజ్ ఈ సినిమాకు బాగానే ప‌నికొస్తుంది. రమ్యకృష్ణ ఈ సినిమాలో ముఖ్య‌పాత్ర‌లో న‌టిస్తుంది. తెలుగులో కూడా సూప‌ర్ డీల‌క్స్ విడుద‌ల‌య్యేలా క‌నిపిస్తుంది. మొత్తానికి ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే స‌మంత‌, న‌య‌న‌తార సినిమాలు వ‌స్తుండ‌టంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆస‌క్తిక‌ర‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. మ‌రి వీళ్లలో ఎవ‌రు గెలుస్తార‌నేది చూడాలిక‌.
First published: March 1, 2019, 3:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading