సమంత అక్కినేనితో మరోసారి రొమాన్స్‌కు రెడీ అవుతున్న నాగ చైతన్య..

మజిలీ సినిమాతో మరుపురాని విజయాన్ని అందుకున్నారు నాగ చైతన్య, సమంత. పెళ్లి తర్వాత ఎలాంటి ఎమోషనల్ సినిమాలో అయితే నటించాలి అనుకున్నారో.. అచ్చంగా అలాంటి కథనే తీసుకొచ్చాడు శివ నిర్వాణ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 25, 2019, 5:40 PM IST
సమంత అక్కినేనితో మరోసారి రొమాన్స్‌కు రెడీ అవుతున్న నాగ చైతన్య..
భర్త నాగ చైతన్యతో సమంత (Instagram/Photo)
  • Share this:
మజిలీ సినిమాతో మరుపురాని విజయాన్ని అందుకున్నారు నాగ చైతన్య, సమంత. పెళ్లి తర్వాత ఎలాంటి ఎమోషనల్ సినిమాలో అయితే నటించాలి అనుకున్నారో.. అచ్చంగా అలాంటి కథనే తీసుకొచ్చాడు శివ నిర్వాణ. వాళ్ల మజిలీని మరింత అందంగా మార్చేసాడు. ఈ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు ఈ జంటతో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారు.. ఇక దర్శకులు కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా కథలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు సమంత అక్కినేని కూడా భర్తతో కలిసి నటించడానికి ఉత్సాహం చూపిస్తుంది. తాజాగా ఈ ఇద్దరూ కలిసి మరో సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

Samantha Akkineni Naga Chaitanya to romance 5th time and Nagarjuna also sharing the screen pk మజిలీ సినిమాతో మరుపురాని విజయాన్ని అందుకున్నారు నాగ చైతన్య, సమంత. పెళ్లి తర్వాత ఎలాంటి ఎమోషనల్ సినిమాలో అయితే నటించాలి అనుకున్నారో.. అచ్చంగా అలాంటి కథనే తీసుకొచ్చాడు శివ నిర్వాణ. samantha twitter,samantha hot photos,samantha nagarjuna,samantha nagarjuna bangarraju,naga chaitanya samantha bangarraju,naga chaitanya samantha,naga chaitanya samantha majili,naga chaitanya samantha majili collections,majili collections,naga chaitanya samantha fifth time,naga chaitanya samantha on screen couple,telugu cinema,నాగ చైతన్య సమంత,నాగ చైతన్య సమంత జోడీ,నాగ చైతన్య సమంత కెమిస్ట్రీ,నాగ చైతన్య సమంత సినిమాలు,నాగ చైతన్య సమంత బంగార్రాజు,నాగార్జున నాగ చైతన్య సమంత బంగార్రాజు,నాగ చైతన్య సమంత మజిలీ సినిమా కలెక్షన్లు
మజిలీ సినిమా పోస్టర్

కాస్త ఎమోషనల్ టచ్ ఉన్న కథ అయితే చైస్యామ్ కూడా నటించడానికి సై అంటున్నారు. నాగార్జున హీరోగా నటిస్తున్న బంగార్రాజు సినిమాలో సమంత కూడా నటించబోతుందని తెలుస్తుంది. ఇందులో నాగ చైతన్య కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తండ్రీ కొడుకులుగా నాగార్జున, చైతూ నటించబోతున్నారు. ఇక ఇందులో తండ్రికి జోడీగా రమ్యకృష్ణ నటిస్తుంటే.. కొడుక్కి జోడీగా సమంత నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Samantha Akkineni Naga Chaitanya to romance 5th time and Nagarjuna also sharing the screen pk మజిలీ సినిమాతో మరుపురాని విజయాన్ని అందుకున్నారు నాగ చైతన్య, సమంత. పెళ్లి తర్వాత ఎలాంటి ఎమోషనల్ సినిమాలో అయితే నటించాలి అనుకున్నారో.. అచ్చంగా అలాంటి కథనే తీసుకొచ్చాడు శివ నిర్వాణ. samantha twitter,samantha hot photos,samantha nagarjuna,samantha nagarjuna bangarraju,naga chaitanya samantha bangarraju,naga chaitanya samantha,naga chaitanya samantha majili,naga chaitanya samantha majili collections,majili collections,naga chaitanya samantha fifth time,naga chaitanya samantha on screen couple,telugu cinema,నాగ చైతన్య సమంత,నాగ చైతన్య సమంత జోడీ,నాగ చైతన్య సమంత కెమిస్ట్రీ,నాగ చైతన్య సమంత సినిమాలు,నాగ చైతన్య సమంత బంగార్రాజు,నాగార్జున నాగ చైతన్య సమంత బంగార్రాజు,నాగ చైతన్య సమంత మజిలీ సినిమా కలెక్షన్లు
మజిలీ సినిమా
స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావడంతో నవంబర్‌లో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు దర్శకుడు కళ్యాణ్. ఇప్పటికే ఈ జోడీ 'ఏ మాయ చేసావే', 'మనం', 'ఆటోనగర్ సూర్య', ‘మజిలీ’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో కూడా వీళ్ల కెమిస్ట్రీ అదుర్స్ అనిపిస్తుంది. అందుకే వీళ్లు కలిసి నటిస్తున్నారంటే సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉంటాయి. ఈ క్రేజ్ క్యాష్ చేసుకోడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారిప్పుడు. అందులో కళ్యాణ్ సక్సెస్ అయ్యేలా కనిపిస్తున్నాడు.

Samantha Akkineni Naga Chaitanya to romance 5th time and Nagarjuna also sharing the screen pk మజిలీ సినిమాతో మరుపురాని విజయాన్ని అందుకున్నారు నాగ చైతన్య, సమంత. పెళ్లి తర్వాత ఎలాంటి ఎమోషనల్ సినిమాలో అయితే నటించాలి అనుకున్నారో.. అచ్చంగా అలాంటి కథనే తీసుకొచ్చాడు శివ నిర్వాణ. samantha twitter,samantha hot photos,samantha nagarjuna,samantha nagarjuna bangarraju,naga chaitanya samantha bangarraju,naga chaitanya samantha,naga chaitanya samantha majili,naga chaitanya samantha majili collections,majili collections,naga chaitanya samantha fifth time,naga chaitanya samantha on screen couple,telugu cinema,నాగ చైతన్య సమంత,నాగ చైతన్య సమంత జోడీ,నాగ చైతన్య సమంత కెమిస్ట్రీ,నాగ చైతన్య సమంత సినిమాలు,నాగ చైతన్య సమంత బంగార్రాజు,నాగార్జున నాగ చైతన్య సమంత బంగార్రాజు,నాగ చైతన్య సమంత మజిలీ సినిమా కలెక్షన్లు
నాగార్జున సమంత నాగ చైతన్య

ఇక సమంత కూడా మంచి కథ ఉంటే సిద్ధం చేయండి.. కలిసి నటిస్తామని ఇండస్ట్రీలో కొందరు దర్శకులకు హింట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. భర్త నాగ చైతన్యతో మరోసారి కలిసి నటించాలని ఉందని ఓపెన్‌గానే చెప్పడంతో బంగార్రాజులో ఆఫర్ వచ్చేసింది. ఇంత మంచి ఆఫర్ ఇచ్చినపుడు దర్శకులు మాత్రం ఊరికే ఎందుకుంటారు.. అందుకే కళ్యాణ్ కృష్ణ కథ సిద్ధం చేసాడు. పైగా నాగార్జున, నాగ చైతన్య, సమంత అంటే అక్కినేని వారి కుటుంబ కథా చిత్రం అయిపోతుంది ఇది. మొత్తానికి చూడాలిక.. చైస్యామ్ రొమాన్స్ ఎలా ఉండబోతుందో..?
First published: September 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు