• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SAMANTHA AKKINENI NAGA CHAITANYA STARTED OWN NEW PRODUCTION HOUSE HERE ARE THE DETAILS OVER NAGARJUNA ANNAPURNA STUDIOS TA

Nagarjuna - Samantha: మామ నాగార్జునకు భారీ దెబ్బ .. వేరే కుంపటి పెడుతున్న కోడలు సమంత..

Nagarjuna - Samantha: మామ నాగార్జునకు భారీ దెబ్బ .. వేరే కుంపటి పెడుతున్న కోడలు సమంత..

సమంత, నాగార్జున (Nagarjuna Samantha/Twitter)

Nagarjuna - Samantha:  టాలీవుడ్‌లో ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకున్న ఫాలోయింగ్ సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా అక్కినేని కోడలు సమంత.. మామ నాగార్జునకు షాక్ ఇస్తూ కొత్త బ్యానర్‌ను స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం.

  • Last Updated:
  • Share this:
    Nagarjuna - Samantha:  టాలీవుడ్‌లో ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకున్న ఫాలోయింగ్ సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. నాగేశ్వరరావు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా ఒక వెలుగు వెలిగారు. అప్పట్లో చెన్నైలో ఉన్న చిత్ర పరిశ్రమను హైదారాబాద్ రావడంలో ఏఎన్నారే కీ రోలో పోషించిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత ఆయన నట వారసుడిగా నాగార్జున కూడా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అంతేకాదు తండ్రి బాటలో నిర్మాతగా తండ్రి అక్కినేని స్థాపించిన అక్కినేని స్టూడియోస్ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. అంతేకాదు అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత నాగార్జున నిర్మాతగా గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటరప్రైజెస్ బ్యానర్‌‌ను ప్రారంభించాడు.

    తాజాగా అక్కినేని మూడో తరం నట వారసుడు నాగ చైతన్య తన భార్య సమంతతో కలిసి త్వరలో సొంత బ్యానర్‌ను స్థాపించబోతున్నట్టు సమాచారం. ఈ బ్యానర్‌లో కొత్త కాన్సెప్ట్ చిత్రాలను, టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ.. తన బ్యానర్‌లో వరసగా సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో సామ్, చైతన్య  ఉన్నారట.

    Samantha Akkineni taken a interesting decision and will plan to buy a house in Goa to stay after retirement pk పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతుంది సమంత. అక్కినేని కోడలు అయిన తర్వాత కూడా ఈమెతో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో.. Samantha Akkineni,Samantha Akkineni twitter,Samantha Akkineni instagram,Samantha Akkineni own house,Samantha Akkineni goa,Samantha Akkineni goa house,Samantha Akkineni buy a house in goa,Samantha Akkineni movies,Samantha Akkineni hot,Samantha Akkineni hot images,Samantha Akkineni hot stills,Samantha Akkineni house buy,Samantha Akkineni goa plan,telugu cinema,సమంత,సమంత అక్కినేని,సమంత అక్కినేని ఇల్లు,సమంత అక్కినేని గోవా,తెలుగు సినిమా
    నాగ చైతన్య,సమంత (twitter/photo)


    ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఇదే తరహాలో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇపుడు సమంత కూడా భర్త నాగ చైతన్యతో కలిసి ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్‌ మూవీస్ నిర్మించే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే కొంత మంది దర్శకులు చెప్పిన కథలను ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. త్వరలో ఈ బ్యానర్‌కు సంబంధించిన మిగతా వివరాలు పేరు ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా ఇంట్లో అన్నపూర్ణ స్టూడియోస్ వంటి గ్రేట్ బ్యానర్ ఉన్న నాగ చైతన్య, సమంత కొత్త బ్యానర్‌ను స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, కృష్ణ, ఎన్టీఆర్, మోహన్ బాబు వంటి ఫ్యామిలీస్‌లో ఒకటికి రెండు బ్యానర్లు ఉన్నాయి. ఇపుడు అక్కినేని ఫ్యామిలీలో కూడా ఒకటి రెండు బ్యానర్లు ఉండనున్నాయి.  మరి ఇంట్లో తాతా  స్టార్ట్ చేసి నాగార్జున కంటిన్యూ చేస్తోన్న ఓన్ బ్యానర్‌ ఉండగా.. నాగ చైతన్య తన భార్య సమంతతో కలిసి కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించడంలోని ఉద్దేశ్యం ఏమిటో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: