సమంత అక్కినేనికి ఏమైంది.. ఇలా అయిపోయిందేంటి బాబోయ్..?

ఇప్పుడు అభిమానులు కూడా ఇదే అనుకుంటున్నారు. ఫ్యాషన్ పేరుతో మన హీరోయిన్లు ఎలా మారిపోతున్నారో చెప్పడం కూడా ఎవరి తరం కావడం లేదు. అందంగా ఉన్న వాళ్లే మేకప్ పేరుతో విచిత్రంగా మారిపోతుంటారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 8, 2019, 7:10 AM IST
సమంత అక్కినేనికి ఏమైంది.. ఇలా అయిపోయిందేంటి బాబోయ్..?
సమంత అక్కినేని ఫైల్ ఫోటో
  • Share this:
ఇప్పుడు అభిమానులు కూడా ఇదే అనుకుంటున్నారు. ఫ్యాషన్ పేరుతో మన హీరోయిన్లు ఎలా మారిపోతున్నారో చెప్పడం కూడా ఎవరి తరం కావడం లేదు. అందంగా ఉన్న వాళ్లే మేకప్ పేరుతో విచిత్రంగా మారిపోతుంటారు. ఇప్పుడు సమంత కూడా ఇదే చేసింది అంటున్నారు అభిమానులు. తాజాగా క్రేష్ బజాజ్ ఈవెంట్‌కు వచ్చిన సమంతను చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఏంటి ఇలా అయిపోయింది.. నిజంగానే అక్కడున్నది సమంతనా కాదా అనే అనుమానం కూడా వచ్చింది వాళ్లకు. అదే పనిగా చూస్తే కానీ అక్కడున్నది సమంత అక్కినేని అని ఎవరికీ అర్థం కాలేదు. తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాషన్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తుంది సమంత.
Samantha Akkineni latest trend goes wrong and her photos gets negative impression from fans pk ఇప్పుడు అభిమానులు కూడా ఇదే అనుకుంటున్నారు. ఫ్యాషన్ పేరుతో మన హీరోయిన్లు ఎలా మారిపోతున్నారో చెప్పడం కూడా ఎవరి తరం కావడం లేదు. అందంగా ఉన్న వాళ్లే మేకప్ పేరుతో విచిత్రంగా మారిపోతుంటారు. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni movies,samantha akkineni hot photos,samantha akkineni latest trend,samantha akkineni kresha bajaj event,samantha akkineni hot,samantha pregnant,samantha,samantha pregnant news,rumors on samantha pregnant,samantha ruth prabhu,samantha akkineni pregnant,samantha pregnancy,shocking news : samantha akkineni is pregnant,akkineni family,samantha movies,samantha akkineni confirms pregnancy,samantha about her pregnancy,gossips on samantha pregnant,samantha naga chaitanya,samantha akkineni gives clarity on pregnancy,akkineni samantha,telugu cinema,సమంత అక్కినేని లేటెస్ట్ ఫోటోస్,సమంత అక్కినేని,సమంత అక్కినేని ప్రగ్నెంట్,సమంత అక్కినేని గర్భవతి,సమంత అక్కినేని నాగ చైతన్య,తెలుగు సినిమా
సమంత అక్కినేని ఫైల్ ఫోటో

ముఖ్యంగా ట్రెండ్ ఫాలో కావడంలో కూడా సమంత ముందుంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది. అక్కినేని అభిమానులకు షాక్ ఇస్తూ మరో కొత్త రూపంలోకి మారిపోయింది స్యామ్. ప్రస్తుతం సినిమాల పరంగా కూడా సమంత కాస్త వెనకబడింది. అయితే తానే కావాలని సినిమాలు ఒప్పుకోవడం లేదని సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తుంది. శర్వానంద్‌తో ప్రస్తుతం 96 రీమేక్ సినిమాలో నటిస్తుంది సమంత. ఆ తర్వాత కొన్ని స్క్రిప్టులు విన్నా కూడా అవి ఎప్పుడు పట్టాలెక్కుతాయో క్లారిటీ లేదు. మొత్తానికి సమంత ఫోటోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>