సమంత అక్కినేనికి ఆ ఒక్క గాయం ఎప్పటికీ మరిచిపోలేనిదంట..

వరస సినిమాలు చేసుకుంటూ.. సూపర్ స్టార్ డమ్ అనుభవిస్తూ.. దానికితోడు అక్కినేని వారింటికి కోడలిగా వెళ్లి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది సమంత. కానీ ఎంత స్టార్ అయినా కూడా ఆమె కూడా మనిషే కదా.. అందరికి బాధలుంటాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 25, 2019, 10:27 PM IST
సమంత అక్కినేనికి ఆ ఒక్క గాయం ఎప్పటికీ మరిచిపోలేనిదంట..
సమంత అక్కినేని (Instagram)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 25, 2019, 10:27 PM IST
వరస సినిమాలు చేసుకుంటూ.. సూపర్ స్టార్ డమ్ అనుభవిస్తూ.. దానికితోడు అక్కినేని వారింటికి కోడలిగా వెళ్లి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది సమంత. కానీ ఎంత స్టార్ అయినా కూడా ఆమె కూడా మనిషే కదా.. అందరికి బాధలుంటాయి. సమంత కూడా దీనికి మినహాయింపు కాదు.. తాజాగా తన మనసులో బాధను మరోసారి బయటపెట్టింది సమంత. తాజాగా ఈమె మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే కార్యక్రమానికి వచ్చింది. అక్కడే తన మనసులో మాటలతో పాటు బెడ్రూమ్ విషయాలు కూడా బయటపెట్టింది. అందులోనూ తన బాధను కూడా చెప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.

Samantha Akkineni Interesting post on her life and opens about her sad things pk వరస సినిమాలు చేసుకుంటూ.. సూపర్ స్టార్ డమ్ అనుభవిస్తూ.. దానికితోడు అక్కినేని వారింటికి కోడలిగా వెళ్లి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది సమంత. కానీ ఎంత స్టార్ అయినా కూడా ఆమె కూడా మనిషే కదా.. అందరికి బాధలుంటాయి. samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni naga chaitanya,samantha akkineni bedroom things,samantha akkineni naga chaitanya kiss,samantha akkineni manchu lakshmi,samantha akkineni feet up with the stars,samantha akkineni post,samantha akkineni hot photos,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని బెడ్రూమ్ సీక్రేట్స్,సమంత నాగచైతన్య,సమంత బాధలు,తెలుగు సినిమా,సమంత మంచు లక్ష్మి
సమంత అక్కినేని మంచు లక్ష్మి (Source: Twitter)


ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏ ఫోటో పెట్టినా కూడా సమంతకు ఉండే ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆమె ఏం చేసినా కూడా వైరల్ అవుతుంది.. కాంట్రవర్సీ కూడా అవుతుంది. ఇక ఇప్పుడు కూడా ఓ ఫోటో పెట్టి జీవితంలో తీవ్రగాయాల్ని ఆత్మావలోకనం చేసుకుంటేనే .. నీ అంతట నువ్వుగా నిన్ను నువ్వు గుర్తించగలవు.. అప్పుడే మనకు మనశ్శాంతి దొరుకుతుంది అంటూ పెట్టింది.






 
Loading...



View this post on Instagram




 

Find solace in touching your deepest wounds .. there you will find yourself .. there you will find peace . 📸 @aykaiy


A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on





ఇది చూసిన వాళ్లకు నిజంగానే సమంతను ఏదో తెలియని గాయం వెంటాడుతుందని అర్థమవుతుంది. అది మనసుకు సంబంధించిందా అనే అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి. ఓ వైపు పడకగది విషయాలు చెప్పిన సమంత.. వెంటనే ఇలా స్యాడ్ ఫోటో పెట్టడం సంచలనంగా మారుతుంది. ఇక ప్రస్తుతం సినిమాలతో పాటు అమెజాన్‌ ప్రైమ్‌ చేస్తున్న ఒక వెబ్‌ సిరీస్‌లో కూడా నటిస్తోంది. మొత్తానికి సమంత ఎప్పుడు ఏం చేసినా కూడా సంచలనమే.
First published: September 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...