స‌మంత అక్కినేని డబ్బు కోసం కాలేజ్ రోజుల్లో అలా చేసేదంట‌..

ధ‌నం మూలం ఇద‌మ్ జ‌గ‌త్ అని ఊరికే అన‌లేదు పెద్ద‌లు. ఎవ‌రికైనా డ‌బ్బే కావాలి. అది ఎవ‌రికైనా కూడా.. ఇప్పుడు స‌మంత కూడా త‌న‌కు జీవితంలో ఎదురైన కొన్ని వింత సంఘ‌ట‌న‌ల గురించి చెప్పింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 16, 2019, 7:55 PM IST
స‌మంత అక్కినేని డబ్బు కోసం కాలేజ్ రోజుల్లో అలా చేసేదంట‌..
సమంత అక్కినేని ఫైల్ ఫోటో
  • Share this:
ధ‌నం మూలం ఇద‌మ్ జ‌గ‌త్ అని ఊరికే అన‌లేదు పెద్ద‌లు. ఎవ‌రికైనా డ‌బ్బే కావాలి. అది ఎవ‌రికైనా కూడా.. ఇప్పుడు స‌మంత కూడా త‌న‌కు జీవితంలో ఎదురైన కొన్ని వింత సంఘ‌ట‌న‌ల గురించి చెప్పింది. ముఖ్యంగా కాలేజ్ రోజుల్లో తాను చేసిన క్రేజీ ప‌నుల గురించి మీడియా ముందుకు వ‌చ్చి అనుభ‌వాలు పంచుకుంది స‌మంత‌. తాజాగా త‌మిళనాట సూప‌ర్ డీల‌క్స్ సినిమాలో న‌టిస్తుంది స‌మంత‌. ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టిస్తున్నాడు. మార్చ్ 29న ఈ సినిమా విడుద‌ల కానుంది. దాంతో ప్ర‌మోష‌న్స్ లో కూడా వేగం పెంచేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

Samantha Akkineni Interesting Comments on her Collage days and Odd Jobs for Pocket money pk.. ధ‌నం మూలం ఇద‌మ్ జ‌గ‌త్ అని ఊరికే అన‌లేదు పెద్ద‌లు. ఎవ‌రికైనా డ‌బ్బే కావాలి. అది ఎవ‌రికైనా కూడా.. ఇప్పుడు స‌మంత కూడా త‌న‌కు జీవితంలో ఎదురైన కొన్ని వింత సంఘ‌ట‌న‌ల గురించి చెప్పింది. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni hot photos,samantha akkineni odd jobs,samantha akkineni collage days,samantha akkineni pocket money,samantha akkineni hot videos,samantha akkineni majili movie,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని మజిలీ,సమంత అక్కినేని కాలేజ్ డేస్,సమంత అక్కినేని పాకెట్ మనీ,సమంత అక్కినేని నాగ చైతన్య,తెలుగు సినిమా
సూపర్ డీలక్స్ పోస్టర్

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతూనే త‌న కాలేజ్ డేస్ గురించి కూడా కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పింది స్యామ్. అప్ప‌ట్లో డ‌బ్బు కోసం తాము చేసిన కొన్ని చిత్ర‌మైన జాబ్స్ గురించి బ‌య‌ట‌పెట్టింది స‌మంత‌. కాలేజ్ రోజుల్లో చేతిలో డ‌బ్బులు ఉండేవి కావ‌ని.. పాకెట్ మ‌నీ కోసం అప్పుడు తాను కొన్ని చిత్ర‌మైన ఉద్యోగాలు చేసిన‌ట్లు చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. అందులో ముఖ్యంగా కోర‌మాండ‌ల్ కంపెనీస్ కొన్ని ఈవెంట్స్ ఆర్గ‌జైన్ చేసేద‌ని అప్పుడు తాము వెళ్లి అక్క‌డ పాకెట్ మ‌నీ కోసం ప‌ని చేసేవాళ్ల‌మ‌ని చెప్పింది స‌మంత‌.

Samantha Akkineni Interesting Comments on her Collage days and Odd Jobs for Pocket money pk.. ధ‌నం మూలం ఇద‌మ్ జ‌గ‌త్ అని ఊరికే అన‌లేదు పెద్ద‌లు. ఎవ‌రికైనా డ‌బ్బే కావాలి. అది ఎవ‌రికైనా కూడా.. ఇప్పుడు స‌మంత కూడా త‌న‌కు జీవితంలో ఎదురైన కొన్ని వింత సంఘ‌ట‌న‌ల గురించి చెప్పింది. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni hot photos,samantha akkineni odd jobs,samantha akkineni collage days,samantha akkineni pocket money,samantha akkineni hot videos,samantha akkineni majili movie,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని మజిలీ,సమంత అక్కినేని కాలేజ్ డేస్,సమంత అక్కినేని పాకెట్ మనీ,సమంత అక్కినేని నాగ చైతన్య,తెలుగు సినిమా
సమంత అక్కినేని హాట్ ఫోటోషూట్

అక్క‌డ వ‌చ్చే వాళ్ల ఫామ్స్ నింపేవాళ్ల‌మ‌ని.. అలా తాను ఎంతోకొంత డబ్బు సంపాదించుకునేవాళ్ల‌మ‌ని చెప్పింది ఈ భామ‌. ఇలా చాలా రోజుల పాటు జ‌రిగింద‌ని.. ఆ రోజులు ఇప్ప‌టికీ బాగా గుర్తు ఉన్నాయ‌ని చెబుతుంది స‌మంత‌. ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కూడా ఇప్ప‌టికీ స‌మంత అక్కినేని ఆ పాత రోజుల‌ను మాత్రం మ‌రిచిపోలేదు. ప్ర‌స్తుతం తెలుగులో మ‌జిలీ, ఓ బేబీ సినిమాల‌తో బిజీగా ఉంది. త‌మిళ‌నాట సూప‌ర్ డీల‌క్స్ సినిమాతో పాటు మ‌రో రెండు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది.
First published: March 16, 2019, 7:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading