స‌మంత అక్కినేని వాళ్ల‌కు ఏలియ‌న్‌లా క‌నిపిస్తుందంట‌.. అందుకే అలా..

సమంత అక్కినేని.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఈమె పేరుకు ఉన్న క్రేజ్ గురించి కానీ.. ఇమేజ్ గురించి కానీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఒక్కో సినిమాతో త‌న ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తుంది స్యామ్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 21, 2019, 4:29 PM IST
స‌మంత అక్కినేని వాళ్ల‌కు ఏలియ‌న్‌లా క‌నిపిస్తుందంట‌.. అందుకే అలా..
సమంత అక్కినేని హాట్ షో
  • Share this:
సమంత అక్కినేని.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఈమె పేరుకు ఉన్న క్రేజ్ గురించి కానీ.. ఇమేజ్ గురించి కానీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఒక్కో సినిమాతో త‌న ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తుంది స్యామ్. పెళ్లి త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ వ‌రస సినిమాలు చేస్తూ ర‌ప్ఫాడిస్తుంది స‌మంత‌. తెలుగులో ఈమెను మించిన హీరోయిన్ ఈ మ‌ధ్య కాలంలో అయితే రాలేదు. నెంబ‌ర్ వ‌న్ కుర్చీలో చాలా రోజుల పాటు ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఇలాంటి స‌మ‌యంలోనే బాలీవుడ్ నుంచి కూడా స‌మంత‌కు ఆఫ‌ర్లు వ‌చ్చాయి.
Samantha Akkineni interesting answer on her Bollywood entry and says that she look like an alien to north audience pk.. సమంత అక్కినేని.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఈమె పేరుకు ఉన్న క్రేజ్ గురించి కానీ.. ఇమేజ్ గురించి కానీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఒక్కో సినిమాతో త‌న ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తుంది స్యామ్. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni bollywood,samantha akkineni hindi movies,samantha akkineni bollywood entry,samantha akkineni naga chaitanya,samantha akkineni oh baby movie,samantha akkineni oh baby promotions,samantha akkineni hot,samantha akkineni hot images,samantha akkineni hot photos,samantha akkineni videos,samantha,samantha ruth prabhu,samantha interview,samantha akkineni movies,samanatha akkineni,samantha movies,samantha latest photoshoot,samantha akkineni boyfriend,samantha akkineni family,samantha akkineni salary,samantha akkineni biography,samantha akkineni family photos,samantha akkineni husband,samantha akkineni movie,samantha akkineni net worth,samantha akkineni family video,samantha akkineni latest,telugu cinema,సమంత,సమంత అక్కినేని,సమంత అక్కినేని ఓ బేబీ ప్రమోషన్స్,సమంత అక్కినేని బాలీవుడ్,సమంత అక్కినేని హిందీ సినిమా,తెలుగు సినిమా,సమంత అక్కినేని నాగచైతన్య,సమంత హాట్ ఫోటోస్
సమంత అక్కినేని ఓ బేబీ

త‌న తోటి హీరోయిన్లు కాజ‌ల్, త‌మ‌న్నా, శృతిహాస‌న్ లాంటి వాళ్లు హిందీలో కూడా సినిమాలు చేసారు. కానీ స‌మంత మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు, త‌మిళం త‌ప్ప హిందీలోకి వెళ్ల‌లేదు. అక్క‌డ్నుంచి వ‌ర‌స ఆఫ‌ర్లు వ‌చ్చినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ చూడ‌లేదు ఈ ముద్దుగుమ్మ‌. దానికి కార‌ణాలు కూడా చెప్పింది స‌మంత‌. త‌న‌కు తెలుగు సినిమా త‌ర్వాతే ఏదైనా అంటుంది అక్కినేని కోడ‌లు. బాలీవుడ్ నుంచి అవ‌కాశాలు వ‌చ్చినా కూడా అక్క‌డికి వెళ్లాల‌నిపించ‌లేద‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌.

Samantha Akkineni interesting answer on her Bollywood entry and says that she look like an alien to north audience pk.. సమంత అక్కినేని.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఈమె పేరుకు ఉన్న క్రేజ్ గురించి కానీ.. ఇమేజ్ గురించి కానీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఒక్కో సినిమాతో త‌న ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తుంది స్యామ్. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni bollywood,samantha akkineni hindi movies,samantha akkineni bollywood entry,samantha akkineni naga chaitanya,samantha akkineni oh baby movie,samantha akkineni oh baby promotions,samantha akkineni hot,samantha akkineni hot images,samantha akkineni hot photos,samantha akkineni videos,samantha,samantha ruth prabhu,samantha interview,samantha akkineni movies,samanatha akkineni,samantha movies,samantha latest photoshoot,samantha akkineni boyfriend,samantha akkineni family,samantha akkineni salary,samantha akkineni biography,samantha akkineni family photos,samantha akkineni husband,samantha akkineni movie,samantha akkineni net worth,samantha akkineni family video,samantha akkineni latest,telugu cinema,సమంత,సమంత అక్కినేని,సమంత అక్కినేని ఓ బేబీ ప్రమోషన్స్,సమంత అక్కినేని బాలీవుడ్,సమంత అక్కినేని హిందీ సినిమా,తెలుగు సినిమా,సమంత అక్కినేని నాగచైతన్య,సమంత హాట్ ఫోటోస్
సమంత / Twitter

ఇక ఇప్పుడు పూర్తి కార‌ణాలు కూడా బ‌య‌ట‌పెట్టింది. అస‌లు ఉత్త‌రాది ప్రేక్ష‌కులు ఎలా ఉంటారో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పింది స‌మంత‌. వాళ్ల అభిరుచి ఏంటో.. వాళ్లు త‌న నుంచి ఏం ఆశిస్తారో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పింది ఈ భామ‌. ఇంకా ఒక్క ముక్క‌లో చెప్పాలంటే త‌ను వాళ్ల‌కు ఏలియ‌న్‌లా క‌నిపిస్తానేమో అంటూ త‌న‌మీద త‌నే సెటైర్ వేసుకుంది స‌మంత‌.
Samantha Akkineni interesting answer on her Bollywood entry and says that she look like an alien to north audience pk.. సమంత అక్కినేని.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఈమె పేరుకు ఉన్న క్రేజ్ గురించి కానీ.. ఇమేజ్ గురించి కానీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఒక్కో సినిమాతో త‌న ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తుంది స్యామ్. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni bollywood,samantha akkineni hindi movies,samantha akkineni bollywood entry,samantha akkineni naga chaitanya,samantha akkineni oh baby movie,samantha akkineni oh baby promotions,samantha akkineni hot,samantha akkineni hot images,samantha akkineni hot photos,samantha akkineni videos,samantha,samantha ruth prabhu,samantha interview,samantha akkineni movies,samanatha akkineni,samantha movies,samantha latest photoshoot,samantha akkineni boyfriend,samantha akkineni family,samantha akkineni salary,samantha akkineni biography,samantha akkineni family photos,samantha akkineni husband,samantha akkineni movie,samantha akkineni net worth,samantha akkineni family video,samantha akkineni latest,telugu cinema,సమంత,సమంత అక్కినేని,సమంత అక్కినేని ఓ బేబీ ప్రమోషన్స్,సమంత అక్కినేని బాలీవుడ్,సమంత అక్కినేని హిందీ సినిమా,తెలుగు సినిమా,సమంత అక్కినేని నాగచైతన్య,సమంత హాట్ ఫోటోస్
సమంత అక్కినేని Photo: Instagramఅందుకే ఎప్పుడూ హిందీ ఇండ‌స్ట్రీ కోసం ఆలోచించ‌లేదు.. అక్క‌డి సినిమాలు చేయాల‌నుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది స‌మంత‌. ఇక్క‌డి ఆడియ‌న్స్ కోస‌మే ఇంకా చాలా సినిమాలు చేయాల‌ని ఉంద‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం ఓ బేబీ సినిమా ప్ర‌మోష‌న్స్‌తోనే బిజీగా ఉంది ఈ బ్యూటీ. జులై 5న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
First published: June 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు