Samantha Akkineni: సమంత విషయంలో అంతా తలకిందలు..

సమంత హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు  తెచ్చుకున్న ఈమె.. ఆ తర్వాత తన ఫస్ట్ మూవీలో తనతో నటించిన హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ విషయంలో సమంత..

news18-telugu
Updated: July 1, 2020, 12:42 PM IST
Samantha Akkineni: సమంత విషయంలో అంతా తలకిందలు..
సమంత (Instagram/Photo)
  • Share this:
సమంత హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు  తెచ్చుకున్న ఈమె.. ఆ తర్వాత తన ఫస్ట్ మూవీలో తనతో నటించిన హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈమె కెరీర్ మూడు హిట్లు.. ఆరు ఆఫర్లు అన్నట్టుగా సాగుతోంది. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైంది. అంతేకాదు తనకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంది. షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన సమంత.. ఇంట్లో భర్త నాగ చైతన్యతోపాటు..కుక్కతో ఆడుకుంటోంది. దాంతో పాటు ఆన్‌లైన్‌లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటోంది. ఇప్పటికే భర్తతో షికారుకు వెళ్లిన ఫోటోలను అభిమానులతో పంచుకున్న సమంత..తాజాగా ఇంట్లో టెర్రస్‌పై సేంద్రియా వ్యవసాయం చేస్తోంది. అంతేకాదు ఫిట్‌గా ఉండటానికి రోజు ఎక్స్‌ర్‌సైజులతో పాటు కొన్ని చిట్కాలకు అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు ఈ మధ్య యోగాసనలు చేస్తూ అభిమానులు కూడా యోగా చేయాలని పిలుపునిస్తోంది.

samantha akkineni hot yoga photoshoot goes viral on social media,samantha akkineni,samantha akkinen Yoga,samantha akkineni, yogasanas,samantha akkineni yoga,samantha akkineni Organic forming,samantha agriculture,samantha akkineni cultivation,samantha akkineni digital,samantha akkineni online gym classes,samantha akkineni,samantha akkineni twitter,samantha instagram,samantha akkineni family man 2,samantha akkineni family man season 2 amazon prime,amazon prime,samantha tamil films,Samantha horror film,samantha news,samantha latest news,samantha latest pics,Samantha pics,Samantha no makeup,Samantha tattoo,Samantha akkineni tattoo,Samantha latest photos,Samantha looks,samantha latest news,samantha latest photoshoot,samantha latest speech,samantha movies,samantha guest role,chalo naga shourya,samantha upcoming movies,samantha latest photoshoot,బాలీవుడ్‌కు సమంత,సమంత అక్కినేని,సమంత అక్కినేని వార్తలు,సమంత ఆన్‌లైన్ జిమ్ పాఠాలు,సమంత అక్కినేని వ్యవసాయ పాఠాలుసమంత సేంద్రియ వ్యవసాయం,సమంత యోగాసనం,సమంత యోగాసనాలు
సమంత శీర్షాసనం (Instagram/Photo)


ఇప్పటికే యోగాలో వివిధ ఆసనాలు వేసినా.. సమంత.. తాజాగా తలకిందలుగా శీర్షాసనం వేసిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలో ఇంట్లో ఎంతో తేలికగా చేసిన ఈ ఆసనం అందరినీ అలరించేలా ఉంది. అంతేకాదు సమంత ఇంత ఫిట్‌గా ఉండటానికి యోగాసనాలు కూడా ఓ కారణం అనే విషయం స్పష్టమైంది. ఎంతో అనుభవం ఉంటే కానీ.. ఇలాంటి ఆసనాలు వేయడం అంత తేలిక కాదంటున్నారు యోగా నిపుణులు. మొత్తంగా తలకిందలుగా శీర్షాషనం వేసిన సమంత ఫోటో ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
First published: July 1, 2020, 12:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading