సమంత అక్కినేనికి నెట్టింట్లో అక్షింతలు.. ఆ బట్టలేంటంటూ ఫ్యాన్స్ ఫైర్..

ఎవడైతే నాకేంటి సినిమా టైటిల్ అనవసరంగా రాజశేఖర్‌కు పెట్టారు కానీ లేదంటే సమంత అక్కినేనికి అతికినట్లు సరిపోయేది. ఎవరేం అనుకుంటారు.. ఎవరెలా ఫీల్ అవుతారు.. అసలు తాను ఎలా ఉంటే నాకేంటి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 28, 2019, 10:47 PM IST
సమంత అక్కినేనికి నెట్టింట్లో అక్షింతలు.. ఆ బట్టలేంటంటూ ఫ్యాన్స్ ఫైర్..
సమంత అక్కినేని హాట్ ఫోటో (Source: Twitter)
  • Share this:
ఎవడైతే నాకేంటి సినిమా టైటిల్ అనవసరంగా రాజశేఖర్‌కు పెట్టారు కానీ లేదంటే సమంత అక్కినేనికి అతికినట్లు సరిపోయేది. ఎవరేం అనుకుంటారు.. ఎవరెలా ఫీల్ అవుతారు.. అసలు తాను ఎలా ఉంటే నాకేంటి అనేది సమంతకు అస్సలు పట్టదు. ప్రతీసారి తనకు నచ్చింది చేస్తూ వెళ్తుంది సమంత అక్కినేని. ఇప్పుడు కూడా ఇదే చేసింది. పెళ్లి అయింది కదా.. ఇప్పుడు అవతలి వాళ్లకు నచ్చినట్లు ఉండాలి అనేది సమంత పట్టించుకోదు. తనకు నచ్చినట్లు ఉండటం మాత్రమే తనకు తెలుసు. ఇప్పుడు కూడా ఇదే చేసింది స్యామ్. ఈ మధ్యే ఓ బేబీ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసిన సమంత.. ప్రస్తుతం 96 రీమేక్‌లో నటిస్తుంది.
Samantha Akkineni hot photo goes viral in Social media and netizens fired on her exposing pk ఎవడైతే నాకేంటి సినిమా టైటిల్ అనవసరంగా రాజశేఖర్‌కు పెట్టారు కానీ లేదంటే సమంత అక్కినేనికి అతికినట్లు సరిపోయేది. ఎవరేం అనుకుంటారు.. ఎవరెలా ఫీల్ అవుతారు.. అసలు తాను ఎలా ఉంటే నాకేంటి.. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni facebook,samantha akkineni hot,samantha akkineni hot images,samantha akkineni hot scenes,telugu cinema,samantha akkineni fires netizens,samantha akkineni nagarjuna,samantha akkineni exposing,సమంత అక్కినేని,సమంత అక్కినేని సినిమాలు,సమంత అక్కినేని గ్లామర్ షో,సమంత అక్కినేని నెటిజన్స్,తెలుగు సినిమా
సమంత అక్కినేని హాట్ ఫోటో (Source: Twitter)

ఇప్పుడు కాస్త రిలీఫ్ దొరకడంతో హాలిడేకి వెళ్లడం.. అక్కడ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అందులో మరీ బికినీని తలపించే డ్రస్సులో రెచ్చిపోయింది సమంత. ఇది చూసిన కొంతమంది అభిమానులు కాస్త హర్ట్ అయ్యారు. ఇక నెట్‌లో కొందరు మాత్రం కావాలనే సమంతను టార్గెట్ చేస్తున్నారు. ఆ ఫోటోలను సాకుగా చూపిస్తూ కమెంట్స్ చేస్తున్నారు. భర్త నాగచైతన్యతో కలిసి సమంత స్పెయిన్ వెళ్లిందిప్పుడు. అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఇద్దరూ. పెళ్ళైంది కదా.. ఇలాంటి బట్టలేసుకోవడం ఏంటి అంటూ సమంతపై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. మరోవైపు ఏకంగా స్టేట్ ఫీలింగ్ కూడా తీసుకొచ్చారు.
Samantha Akkineni hot photo goes viral in Social media and netizens fired on her exposing pk ఎవడైతే నాకేంటి సినిమా టైటిల్ అనవసరంగా రాజశేఖర్‌కు పెట్టారు కానీ లేదంటే సమంత అక్కినేనికి అతికినట్లు సరిపోయేది. ఎవరేం అనుకుంటారు.. ఎవరెలా ఫీల్ అవుతారు.. అసలు తాను ఎలా ఉంటే నాకేంటి.. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni facebook,samantha akkineni hot,samantha akkineni hot images,samantha akkineni hot scenes,telugu cinema,samantha akkineni fires netizens,samantha akkineni nagarjuna,samantha akkineni exposing,సమంత అక్కినేని,సమంత అక్కినేని సినిమాలు,సమంత అక్కినేని గ్లామర్ షో,సమంత అక్కినేని నెటిజన్స్,తెలుగు సినిమా
సమంత అక్కినేని హాట్ ఫోటో (Source: Twitter)

నువ్ తమిళనాడు అమ్మాయివే కదా.. అసలేంటి బట్టలంటూ రెచ్చిపోయారు. ఇంకొందరు అయితే ేకంగా భారతీయ సంస్కృతి ఏమైపోతుందో చూడండి అంటూ కామెంట్ చేసారు. ఇవన్నీ సమంతను ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలే. ఇందులో సమంతను కొందరు సపోర్ట్ చేయడం విశేషం. అయితే ఎవరేం అన్నా కూడా ఇవన్నీ సమంత చూడనంత వరకే. ఒక్కసారి చూసిందంటే మాత్రం వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెబుతుంది. అది మాత్రం ఖాయం.. కచ్చితంగా ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా కూడా సమంత ఈ విషయంలో నెటిజన్లపై ఫైర్ అవ్వడం అయితే పక్కా.
Published by: Praveen Kumar Vadla
First published: August 28, 2019, 10:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading