హోమ్ /వార్తలు /సినిమా /

పవన్ కల్యాణ్‌కు ఊహించని షాక్ ఇచ్చిన సమంత అక్కినేని..

పవన్ కల్యాణ్‌కు ఊహించని షాక్ ఇచ్చిన సమంత అక్కినేని..

పవన్ కల్యాణ్ , సమంత అక్కినేని

పవన్ కల్యాణ్ , సమంత అక్కినేని

పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయడం సమంత ప్రత్యేకత. మరోవైపు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు చేయాలా వద్దా అని డైలామా పవన్ సొంతం. ఇప్పుడు ఈ ఇద్దరి గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో..

పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయడం సమంత ప్రత్యేకత. మరోవైపు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు చేయాలా వద్దా అని డైలామా పవన్ సొంతం. ఇప్పుడు ఈ ఇద్దరి గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పవన్ కల్యాణ్‌కు సమంత ఊహించని షాక్ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. సమంత ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. ఈమె ప్రస్తుతం ఢిల్లీలో ది ఫ్యామిలీ మెన్ 2 షూటింగ్‌‌లో బిజీగా ఉంది. దాంతోపాటే 96 రీమేక్‌లోనూ నటిస్తుంది. ఇక పవన్ కల్యాణ్ కూడా పింక్ రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్నాడు.

Samantha Akkineni given a big shock to Powerstar Pawan Kalyan and rejected to act with him pk పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయడం సమంత ప్రత్యేకత. మరోవైపు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు చేయాలా వద్దా అని డైలామా పవన్ సొంతం. ఇప్పుడు ఈ ఇద్దరి గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో.. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni pawan kalyan,samantha akkineni rejects pink remake,pawan kalyan,pawan kalyan movies,pawan kalyan new movie,pawan kalyan speech,pawan kalyan latest news,pawan kalyan songs,pawan kalyan pink remake,pawan kalyan reentry in movies with pink remake,pink remake,nivetha thomas in pawan kalyan pink telugu remake,power star pawan kalyan,pink remake pawan kalyan,pawan kalyan pink movie,pawan kalyan latest movie,pawan kalyan latest updates,pawan kalyan fans,telugu cinema,పవన్ కల్యాణ్,సమంత అక్కినేని,సమంత పవన్ కల్యాణ్,అత్తారింటికి దారేది పవన్ సమంత,తెలుగు సినిమా,పింక్ రీమేక్‌లో నటించనంటున్న సమంత అక్కినేని
పవన్ కల్యాణ్ పింక్ రీమేక్

దిల్ రాజు, బోనీ కపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌‌గా సమంత అక్కినేనిని అడిగితే నో చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఈమెకు ఇప్పుడు క్రేజీ ఆఫర్లు వస్తున్నా కూడా మునపటి మాదిరి ఒప్పుకోవట్లేదు. కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది సమంత. ఈ కోవలోనే పవన్ సినిమాను సైతం పక్కనబెట్టిందని తెలుస్తుంది. పింక్ రీమేక్‌‌లో తాప్సీ చేసిన పాత్ర కోసం సమంతను అడిగితే చేయనని చెప్పినట్లు తెలుస్తుంది. గతంలో పవన్ కల్యాణ్‌తో కలిసి అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్‌లో నటించింది. కానీ మరోసారి నటించే అవకాశం మాత్రం వదిలేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

First published:

Tags: Pawan kalyan, Samantha akkineni, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు