సమంత అక్కినేని రిటైర్మెంట్ ఇస్తుందా.. ‘96’ సినిమా తర్వాత పరిస్థితేంటి..?

పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. కానీ సమంత అక్కినేని అది చేసి చూపిస్తుంది. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారంటే అది చిన్న విషయం అయితే కాదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 16, 2019, 6:53 PM IST
సమంత అక్కినేని రిటైర్మెంట్ ఇస్తుందా.. ‘96’ సినిమా తర్వాత పరిస్థితేంటి..?
దిగాలుగా ఉన్న సమంత (Intstagram/Photo)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 16, 2019, 6:53 PM IST
పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. కానీ సమంత అక్కినేని అది చేసి చూపిస్తుంది. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారంటే అది చిన్న విషయం అయితే కాదు. స్యామ్ ఊ అనాలే గానీ వరసగా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా సమంతతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని చాలా మంది దర్శకులు కథలు రాసుకుంటున్నారు. యూ టర్న్, ఓ బేబీ సినిమాలకు మంచి టాక్ రావడం.. ఓ బేబీ కమర్షియల్‌గా కూడా సక్సెస్ కావడంతో ఇప్పుడు సమంత వైపు చూపులు పడుతున్నాయి.

Samantha Akkineni wants Powerful Stories from new directors and She makes changes in it pk పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. కానీ సమంత అక్కినేని అది చేసి చూపిస్తుంది. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారంటే అది చిన్న విషయం అయితే కాదు. samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni movies,samantha akkineni instagram,samantha akkineni u turn,samantha akkineni super deluxe,samantha akkineni new directors,samantha akkineni hot images,samantha akkineni hot photos,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని దర్శకులు,సమంత అక్కినేని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు,తెలుగు సినిమా
సమంత (Instagram/samantharuthprabhuoffl


సమంత ప్రస్తుతం 96 రీమేక్‌లో శర్వానంద్‌కు జోడీగా నటిస్తుంది. తమిళనాట సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఒరిజినల్ డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఇక్కడా దర్శకుడు. ఈ చిత్ర తర్వాతి షెడ్యూల్ సెప్టెంబర్ 16 నుంచి మొదలు కానుంది. మొన్నటి వరకు ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేసిన సమంత.. ఇప్పట్నుంచి 96 రీమేక్‌పై దృష్టి పెట్టనుంది. ఒకే షెడ్యూల్లో అక్టోబర్ చివరిలోపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. 96 రీమేక్ తర్వాత సమంత ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Samantha Akkineni interesting future plan after 96 Remake and she will take a break from movies pk పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. కానీ సమంత అక్కినేని అది చేసి చూపిస్తుంది. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారంటే అది చిన్న విషయం అయితే కాదు. samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni nagarjuna,samantha akkineni retirement movies,samantha akkineni 96 remake,samantha akkineni sharwanand,samantha akkineni movies,samantha akkineni instagram,samantha akkineni u turn,samantha akkineni super deluxe,samantha akkineni new directors,samantha akkineni hot images,samantha akkineni hot photos,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని దర్శకులు,సమంత అక్కినేని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు,తెలుగు సినిమా
96 తెలుగు రీమేక్




కొందరు దర్శకులు ఆమెను ఒప్పించి సినిమాలు చేయాలనుకుంటున్నారు. దాని వెనక కూడా ప్లాన్ ఉంది. సమంతతో లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే 10 నుంచి 15 కోట్ల మధ్యలో అయిపోతుంది. ఆమె పారితోషికం 3 కోట్ల వరకు వెళ్లినా కూడా థియెట్రికల్ బిజినెస్ 20 కోట్ల వరకు అవుతుంది. పైగా శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ కలిపి మరో 15 కోట్ల వరకు వస్తున్నాయి. అంటే సమంతతో సినిమా చేస్తే 35 కోట్ల వరకు బిజినెస్ అయితే ఖాయం. అందుకే ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు నిర్మాతలు.

Samantha Akkineni wants Powerful Stories from new directors and She makes changes in it pk పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. కానీ సమంత అక్కినేని అది చేసి చూపిస్తుంది. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారంటే అది చిన్న విషయం అయితే కాదు. samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni movies,samantha akkineni instagram,samantha akkineni u turn,samantha akkineni super deluxe,samantha akkineni new directors,samantha akkineni hot images,samantha akkineni hot photos,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని దర్శకులు,సమంత అక్కినేని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు,తెలుగు సినిమా
సమంత అక్కినేని (Source: Twitter)


కానీ ఇప్పుడు సమంతతో సినిమా చేయడానికి ఓ సమస్య అడ్డొస్తుంది. తనకు ఓ బేబీ, సూపర్ డీలక్స్ లాంటి పవర్ ఫుల్ కథలు వస్తేనే చేస్తానని చెప్పడంతో కొందరు దర్శకులు కథలు కూడా చెప్పకుండానే వెనుదిరిగి వెళ్లిపోతున్నారని తెలుస్తుంది. మరోవైపు సమంత కూడా కథల విషయంలో కాస్త మార్పులు చెబుతుందని.. ఆమె చెప్పినట్లు కథలను మారిస్తే తప్ప డేట్స్ ఇవ్వనని చెబుతున్నట్లు ఆమెపై ఇండస్ట్రీలో నెగిటివ్ ప్రచారం అయితే మొదలైంది. మరోవైపు 96 రీమేక్ తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకుందనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...