సమంత అక్కినేని వర్సెస్ నాగ చైతన్య.. ‘మజిలీ’లో ప్రేక్ష‌కుల ఓటు ఎవ‌రికి..?

ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కూడా ఇదే చ‌ర్చ జ‌రుగుతుంది. ఇది వ‌ర‌కు కూడా వీళ్లు క‌లిసి న‌టించారు కానీ అప్పుడు ఇంత ఆస‌క్తి లేదు. కానీ ఇప్పుడు పెళ్ళి త‌ర్వాత క‌లిసి న‌టించిన తొలి సినిమా కావ‌డంతో ఎక్క‌డ లేని అంచ‌నాలు.. ఆస‌క్తి మ‌జిలీ సినిమాపై వ‌చ్చేసాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 6:15 PM IST
సమంత అక్కినేని వర్సెస్ నాగ చైతన్య.. ‘మజిలీ’లో ప్రేక్ష‌కుల ఓటు ఎవ‌రికి..?
మజిలీ మూవీ పోస్టర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 6:15 PM IST
ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కూడా ఇదే చ‌ర్చ జ‌రుగుతుంది. ఇది వ‌ర‌కు కూడా వీళ్లు క‌లిసి న‌టించారు కానీ అప్పుడు ఇంత ఆస‌క్తి లేదు. కానీ ఇప్పుడు పెళ్ళి త‌ర్వాత క‌లిసి న‌టించిన తొలి సినిమా కావ‌డంతో ఎక్క‌డ లేని అంచ‌నాలు.. ఆస‌క్తి మ‌జిలీ సినిమాపై వ‌చ్చేసాయి. ఇక ఇప్పుడు విడుద‌లైంది ఈ చిత్రం. దీనికి పాజిటివ్ టాక్ వ‌చ్చేసింది కూడా. ఈ మ‌ధ్య కాలంలో నాగ చైత‌న్య నుంచి వ‌చ్చిన బెస్ట్ సినిమా ఇదే అని మ‌రో మాట లేకుండా చెప్తున్నారు ప్రేక్ష‌కులు. ఇక అక్కినేని అభిమానుల ఆనందానికి అవ‌ధులే లేవు.

Samantha Akkineni dominated Naga Chaitanya with her killing performence in Majili movie pk.. ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కూడా ఇదే చ‌ర్చ జ‌రుగుతుంది. ఇది వ‌ర‌కు కూడా వీళ్లు క‌లిసి న‌టించారు కానీ అప్పుడు ఇంత ఆస‌క్తి లేదు. కానీ ఇప్పుడు పెళ్ళి త‌ర్వాత క‌లిసి న‌టించిన తొలి సినిమా కావ‌డంతో ఎక్క‌డ లేని అంచ‌నాలు.. ఆస‌క్తి మ‌జిలీ సినిమాపై వ‌చ్చేసాయి. Samantha Akkineni,Samantha Akkineni twitter,Samantha Akkineni naga chaitanya,Samantha Akkineni dominated naga chaitanya in majili,majili movie review,majili movie collections,majili movie 1st day collections,Samantha naga chaitanya scenes,naga chaitanya divyansha kaushik,telugu cinema,samantha shiva nirvana,సమంత అక్కినేని,సమంత అక్కినేని నాగ చైతన్య,మజిలీ మూవీ రివ్యూ,నాగ చైతన్యను డామినేట్ చేసిన సమంత,నాగ చైతన్య దివ్యాంశ కౌశిక్,తెలుగు సినిమా
మజిలీ సినిమా వర్కింగ్ స్టిల్స్

ఇదంతా ఎలా ఉన్నా సినిమాలో స‌మంత‌, నాగ చైత‌న్య‌ల‌లో ఎవ‌రు బాగా చేసారు అనే టాపిక్ కూడా బాగానే న‌డుస్తుంది. ముఖ్యంగా భార్యాభ‌ర్త‌లు స్క్రీన్ పై క‌నిపించ‌డంతో ఎవ‌రు బాగా చేసుంటారు.. ఎవ‌రికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయనే వాద‌న గ‌ట్టిగానే వినిపిస్తుంది. ప్ర‌స్తుతం సినిమాకు వ‌చ్చిన టాక్.. ఉన్న కారెక్ట‌ర్స్ బ‌ట్టి చూస్తుంటే స‌మంత వైపు ఎక్కువ ఓట్లు ప‌డుతున్నాయి. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు ఆమె ఊసే సినిమాలో ఉండ‌దు. అప్ప‌టి వ‌ర‌కు అంతా నాగ చైత‌న్య ల‌వ్ ట్రాక్ ఉంటుంది.

Samantha Akkineni dominated Naga Chaitanya with her killing performence in Majili movie pk.. ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కూడా ఇదే చ‌ర్చ జ‌రుగుతుంది. ఇది వ‌ర‌కు కూడా వీళ్లు క‌లిసి న‌టించారు కానీ అప్పుడు ఇంత ఆస‌క్తి లేదు. కానీ ఇప్పుడు పెళ్ళి త‌ర్వాత క‌లిసి న‌టించిన తొలి సినిమా కావ‌డంతో ఎక్క‌డ లేని అంచ‌నాలు.. ఆస‌క్తి మ‌జిలీ సినిమాపై వ‌చ్చేసాయి. Samantha Akkineni,Samantha Akkineni twitter,Samantha Akkineni naga chaitanya,Samantha Akkineni dominated naga chaitanya in majili,majili movie review,majili movie collections,majili movie 1st day collections,Samantha naga chaitanya scenes,naga chaitanya divyansha kaushik,telugu cinema,samantha shiva nirvana,సమంత అక్కినేని,సమంత అక్కినేని నాగ చైతన్య,మజిలీ మూవీ రివ్యూ,నాగ చైతన్యను డామినేట్ చేసిన సమంత,నాగ చైతన్య దివ్యాంశ కౌశిక్,తెలుగు సినిమా
మజిలీ సినిమా ఫోటోస్
స‌గం సినిమా అయిపోయిన త‌ర్వాత వ‌చ్చినా కూడా సినిమా అంతా గుర్తుండిపోయేలా ప‌ర్ఫార్మ్ చేసింది అక్కినేని కోడ‌లు. మ‌రీ ముఖ్యంగా సెకండాఫ్ అంతా ఆమె త‌ప్ప మ‌రొక‌రు క‌నిపించ‌లేదు అంటున్నారు ప్రేక్ష‌కులు. చైతూతో వ‌చ్చే సీన్స్ కూడా ఆమె పూర్తిగా డామినేట్ చేసింది. ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ కూడా ఈమె పాత్ర‌పై చాలా శ్ర‌ద్ధ తీసుకున్నాడు. శ్రావ‌ణి పాత్ర‌కు ప్రాణం పోసింది స‌మంత‌. భ‌ర్త త‌న‌కు ఎంత దూరంగా ఉన్నా.. ఆయ‌న‌కు ద‌గ్గ‌రవ్వ‌డానికి చేసే ప్ర‌య‌త్నాలు.. భ‌రించే గుణం ఇవ‌న్నీ శ్రావ‌ణి పాత్ర‌ను ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ చేస్తున్నాయి.

Samantha Akkineni dominated Naga Chaitanya with her killing performence in Majili movie pk.. ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కూడా ఇదే చ‌ర్చ జ‌రుగుతుంది. ఇది వ‌ర‌కు కూడా వీళ్లు క‌లిసి న‌టించారు కానీ అప్పుడు ఇంత ఆస‌క్తి లేదు. కానీ ఇప్పుడు పెళ్ళి త‌ర్వాత క‌లిసి న‌టించిన తొలి సినిమా కావ‌డంతో ఎక్క‌డ లేని అంచ‌నాలు.. ఆస‌క్తి మ‌జిలీ సినిమాపై వ‌చ్చేసాయి. Samantha Akkineni,Samantha Akkineni twitter,Samantha Akkineni naga chaitanya,Samantha Akkineni dominated naga chaitanya in majili,majili movie review,majili movie collections,majili movie 1st day collections,Samantha naga chaitanya scenes,naga chaitanya divyansha kaushik,telugu cinema,samantha shiva nirvana,సమంత అక్కినేని,సమంత అక్కినేని నాగ చైతన్య,మజిలీ మూవీ రివ్యూ,నాగ చైతన్యను డామినేట్ చేసిన సమంత,నాగ చైతన్య దివ్యాంశ కౌశిక్,తెలుగు సినిమా
‘మజిలీ’ చైతూ, సమంత అక్కినేని...

మ‌జిలీ సినిమా అంతా ఐదు పాత్ర‌ల చుట్టూనే తిరుగుతుంది. చైతూ, స‌మంత కాకుండా దివ్యాంశ కౌశిక్, పోసాని, రావు ర‌మేష్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అన్ని పాత్ర‌ల‌కు స‌మ‌న్యాయం చేసాడు ద‌ర్శ‌కుడు. అయితే అంద‌రి దృష్టి మాత్రం త‌న‌పైకి వ‌చ్చేలా చేసుకుంది స‌మంత అక్కినేని. క్లైమాక్స్ ఎపిసోడ్స్ వ‌చ్చేస‌రికి ప్రేక్ష‌కుల‌ను కంట‌త‌డి పెట్టించేసింది ఈ అక్కినేని కోడ‌లు. మొత్తానికి భ‌ర్త‌పై న‌ట‌న ప‌రంగా ఘ‌న విజ‌యం సాధించేసింది స‌మంత.
First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...