Samantha Akkineni: తన గర్భం విషయమై క్లారిటీ ఇచ్చిన సమంత..

ఈ ఇయర్ సమంతకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ‘మనం’ సినిమా తర్వాత తన రియల్ లైఫ్ పార్టనర్ నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. తాజాగా సమంత తన గర్భం విషయమై క్లారిటీ ఇచ్చింది.

news18-telugu
Updated: June 10, 2019, 6:29 PM IST
Samantha Akkineni: తన గర్భం విషయమై క్లారిటీ ఇచ్చిన సమంత..
సమంత అక్కినేని
news18-telugu
Updated: June 10, 2019, 6:29 PM IST
ఈ ఇయర్ సమంతకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ‘మనం’ సినిమా తర్వాత తన రియల్ లైఫ్ పార్టనర్ నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. పెళ్లి తర్వాత సమంత వరుస సక్సెెస్‌లతో దూసుకుపోతుంటే.. నాగ చైతన్య మాత్రం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ రకంగా ‘మజిలీ’ సినిమాతో  చాలా కాలంగా హిట్టుకు ముఖం వాచిపోయిన నాగ చైతన్యకు మంచి సక్సెస్ లభించినట్టైంది. ఈ రకంగా తన భర్త చైతూతో చేసిన ‘మజిలీ’ సినిమా వీళ్లిద్దిరి కెరీర్‌లో మరో మజిలీ‌లా నిలిచిపోయిందనే చెప్పాలి. ఈ సినిమాత తర్వాత సమంత.. నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబి’ సినిమా చేస్తోంది. కొరియాలో హిట్టైయన ‘మిస్ గ్రానీ’ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేసారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన ట్విట్టర్ అకౌంట్‌ను ‘బేబి అక్కినేని’గా మార్చుకుంది. పెళ్లికి ముందు సమంత రుత్‌ప్రభు అని అకౌంట్ ఉన్న సమంత.. పెళ్లి తర్వాత సమంత అక్కినేనిగా తన ట్విట్టర్‌ను ఛేంజ్ చేసుకుంది.

Samantha Akkineni Clarity About Her Pregnancy.. here are the Details,Samantha Akkineni clarity About her pregnecy,samantha akkineni,samantha akkineni remunaration,samantha akkineni sensational comments on oh baby pramotions,samantha akkineni oh baby pramotions,oh baby samantha variety pramotions,samantha akkineni charges huge remunaration for nagarjuna manmadhudu 2,samantha,samantha name changed as baby akkineni,baby akkineni,baby akkineni name in samantha twitter account,samantha akkineni twitter,samantha sexy photos,samantha bold images,samantha akkineni hot cleavage show,samantha akkineni nagarjuna,nagarjuna twitter,nagarjuna serious on samantha akkineni,samantha hot photos,samantha naga chaitanya,samantha bikini photos,oh baby samantha movie,samantha akkineni instagram,samantha akkineni twitter,Tollywood News,oh baby,oh baby teaser,oh baby teaser talk,oh baby first look,oh baby samantha,suresh productions,samantha,samantha oh baby first look,oh baby movie,oh baby teaser,samantha oh baby,oh baby samantha ruth prabhu,samantha akkineni,baby,samantha oh baby first look teaser,samantha movies,samantha new movie,samantha o baby,ob baby teaser,baby love,naga chaitanya,samantha oh baby trailer,oh baby first look poster,samantha songs,samantha age,samantha twitter,samantha instagram,samantha size,election results 2019,lok sabha elections 2019,lok sabha election 2019,exit poll 2019,lok sabha election results 2019,exit poll results 2019,election result 2019,election results,ap election results,election 2019,ap elections 2019,general election 2019,results 2019,elections result 2019,election results latest news,indian general election 2019,election result 2019 live,election news,ap elections result 2019,సమంత,సమంత పారితోషకం,సమంత రెమ్యూనరేషన్,మన్మథుడు 2 కోసం సమంత భారీ పారితోషకం, ఓ బేబి,సమంత ఓ బేబి ఫస్ట్ లుక్,ఓ బేబి ఫస్ట్ లుక్,సమంత,నందిని రెడ్డి,సురేష్ ప్రొడక్షన్స్,ఓ బేబి,ఓ బేబి ఫస్ట్ లుక్,ఓ బేబి టీజర్,ఓ బేబి టీజర్ టాక్,సమంత అక్కినేని,సమంత న్యూ ఫోటోస్,సమంత అక్కినేని బికినీ,సమంత హాట్ ఫోటోస్,సమంతపై నాగార్జున అసహనం,తెలుగు సినిమా,సమంత పార్టీ హాట్ ఫోటోస్,ఓ బేబి చిత్ర ప్రమోషన్స్,సమంత ఓ బేబి ప్రమోషన్స్,తన గర్భం విషయమై క్లారిటీ ఇచ్చిన సమంత అక్కినేని,
సమంత అక్కినేని ఓ బేబీ


ఆ తర్వాత ‘ఓ బేబి’ సినిమా ప్రమోషన్ కోసం తన ట్విట్టర్ అకౌంట్‌‌లో పేరును ‘బేబి అక్కినేని’గా మార్చుకుంది. తాజాగా సమంత..బేబి అక్కినేనిగా తన పేరు మార్చుకోవడం వెనక సమంత.. ప్రస్తుతం గర్భవతిగా ఉంది. అంతేకాదు త్వరలో ఒక బేబికి జన్మనివ్వబోతుందంటూ ఒక వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. దీన్ని చూసిన సమంత సదరు వెబ్‌సైట్ కథనాన్ని ట్యాగ్ చేస్తూ..తనదైన శైలిలో స్పందించింది.


Loading...
అవునా..నిజంగానే ఆమె గర్భవతా..? మీకు తెలిసినపుడు మాకు కూడా చెప్పండి అంటూ కొంచెం సెటైరికల్‌గా స్పందించింది. సమంత చెప్పిన సమాధాన చూసి నెటిజన్స్ సామ్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఏమైనా సమంత.. తాను గర్భవతి కానన్న విషయాన్ని చెబుతూనే.. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమా కెరీర్‌పైనే ఉందంటూ అభిమానులకు క్లారిటీ ఇచ్చింది.
First published: June 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...