సమంత అక్కినేని మీసాలు చూసారా.. ఆ బేబీ కోసం దేనికైనా రెడీ..

అదేంటి.. స‌మంతకు మీసాలేంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? ఇప్పుడు నిజంగానే ఇదే చేస్తుంది స‌మంత‌. పెళ్లి త‌ర్వాత కూడా వ‌రస సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్న అక్కినేని కోడ‌లు.. ప్ర‌స్తుతం ఓ బేబీ సినిమాతో బిజీగా ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 8, 2019, 7:50 PM IST
సమంత అక్కినేని మీసాలు చూసారా.. ఆ బేబీ కోసం దేనికైనా రెడీ..
సమంత అక్కినేని ఓ బేబీ
  • Share this:
అదేంటి.. స‌మంతకు మీసాలేంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? ఇప్పుడు నిజంగానే ఇదే చేస్తుంది స‌మంత‌. పెళ్లి త‌ర్వాత కూడా వ‌రస సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్న అక్కినేని కోడ‌లు.. ప్ర‌స్తుతం ఓ బేబీ సినిమాతో బిజీగా ఉంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని.. జులై 5న విడుద‌ల కానుంది. నందిని రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై స‌మంత భారీ ఆశ‌లే పెట్టుకుంది. పెళ్లి త‌ర్వాత చేస్తే మంచి సినిమాలు చేస్తాను లేదంటే ఇంట్లో కూర్చుంటాను అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది స్యామ్. అందుకే ఏ సినిమా ప‌డితే ఆ సినిమా ఒప్పుకోవ‌డం లేద‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌.

Samantha Akkineni busy with Oh Baby movie promotions and having fun with hair like mustache pk.. అదేంటి.. స‌మంతకు మీసాలేంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? ఇప్పుడు నిజంగానే ఇదే చేస్తుంది స‌మంత‌. పెళ్లి త‌ర్వాత కూడా వ‌రస సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్న అక్కినేని కోడ‌లు.. ప్ర‌స్తుతం ఓ బేబీ సినిమాతో బిజీగా ఉంది. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,oh baby movie,oh baby movie press meet,oh baby,samantha akkineni,oh baby teaser,oh baby samantha movie,oh baby trailer,oh baby telugu movie,oh baby movie trailer,oh baby movie songs,samantha,samantha oh baby movie,samantha movies,oh baby movie teaser,samantha new movie,samantha about oh baby movie,samantha oh baby,oh baby songs,oh baby first look,telugu cinema,ఓ బేబీ,సమంత అక్కినేని ఓ బేబీ,ఓ బేబీ సినిమా ప్రమోషన్స్,తెలుగు సినిమా,ఓ బేబీ నందిని రెడ్డి
సమంత అక్కినేని

ఈ క్ర‌మంలోనే కొరియ‌న్ సినిమా మిస్ గ్రానీని తెలుగులో ఓ బేబీగా రీమేక్ చేసారు. ఇందులో 70 ఏళ్ల వృద్ధురాలు నుంచి పాతికేళ్ల యువ‌తిగా మారిపోయే పాత్ర‌లో న‌టిస్తుంది స‌మంత‌. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగానే స‌మంత చిత్ర విచిత్ర‌మైన వేషాలు వేస్తుంది. తాజాగా ఓ ఫోటోషూట్ కోసం త‌న జుట్టునే మీసాలుగా మార్చేసింది స‌మంత‌.

Samantha Akkineni busy with Oh Baby movie promotions and having fun with hair like mustache pk.. అదేంటి.. స‌మంతకు మీసాలేంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? ఇప్పుడు నిజంగానే ఇదే చేస్తుంది స‌మంత‌. పెళ్లి త‌ర్వాత కూడా వ‌రస సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్న అక్కినేని కోడ‌లు.. ప్ర‌స్తుతం ఓ బేబీ సినిమాతో బిజీగా ఉంది. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,oh baby movie,oh baby movie press meet,oh baby,samantha akkineni,oh baby teaser,oh baby samantha movie,oh baby trailer,oh baby telugu movie,oh baby movie trailer,oh baby movie songs,samantha,samantha oh baby movie,samantha movies,oh baby movie teaser,samantha new movie,samantha about oh baby movie,samantha oh baby,oh baby songs,oh baby first look,telugu cinema,ఓ బేబీ,సమంత అక్కినేని ఓ బేబీ,ఓ బేబీ సినిమా ప్రమోషన్స్,తెలుగు సినిమా,ఓ బేబీ నందిని రెడ్డి
సమంత అక్కినేని ఫైల్ ఫోటో
ఆ ఫోటోలు ఇప్పుడు బాగానే వైర‌ల్ అవుతున్నాయి. రోజుకో కొత్త ర‌కం ప్ర‌మోష‌న్స్ చేసి ఓ బేబీని ప్రేక్ష‌కుల‌కు చేరువ చేసే ప‌నిలో బిజీగా ఉంది స‌మంత‌. మ‌జిలీ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత స‌మంత న‌టిస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. జ‌బ‌ర్ద‌స్త్ త‌ర్వాత స‌మంత‌, నందిని రెడ్డి కాంబినేష‌న్లో వ‌స్తున్న సినిమా ఇది. నాగ‌శౌర్య ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు. రావు ర‌మేష్, రాజేంద్ర ప్ర‌సాద్, తేజ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ‌రి చూడాలిక‌.. ఓ బేబీతో స‌మంత ఎలాంటి మాయ చేస్తుందో..?
First published: June 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు