సమంత అక్కినేని నిర్ణయంతో నాగ చైతన్యకు భారీ షాక్..
సమంత అక్కినేని.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి తర్వాత హీరోయిన్లకు లైఫ్ ఉండదు.. కెరీర్ క్లోజ్ అని సౌత్ ఇండస్ట్రీలో ఉన్న నానుడిని పూర్తిగా తుడిచి పెట్టేసింది అక్కినేని కోడలు.

సమంత అక్కినేని హాట్ షో
- News18 Telugu
- Last Updated: November 15, 2019, 6:28 PM IST
సమంత అక్కినేని.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి తర్వాత హీరోయిన్లకు లైఫ్ ఉండదు.. కెరీర్ క్లోజ్ అని సౌత్ ఇండస్ట్రీలో ఉన్న నానుడిని పూర్తిగా తుడిచి పెట్టేసింది అక్కినేని కోడలు. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాతే సమంతకు మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది. యు టర్న్, ఓ బేబీ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా చేసింది సమంత. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా 96 రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది సమంత.

ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాలు కూడా లైన్లోనే ఉన్నాయి. పెళ్లి తర్వాత కేవలం పద్దతైన పాత్రల్లోనే నటిస్తుంటే పూర్తిగా గ్లామర్ షోకు సమంత దూరమైపోయిందేమో అని బెంగా పడ్డారు ఫ్యాన్స్. కానీ ఎప్పటికప్పుడు తాను సంచలనాలు రేపుతూనే ఉంటానని మరోసారి నిరూపించింది సమంత. భర్త నాగ చైతన్యతో వెళ్లినపుడు బికినీ సెగలు పుట్టించే సమంత.. ఇప్పుడు సినిమాల్లోనే ఇదే చేస్తానంటుంది. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలో అయినా నటించేందుకు సిద్దమే అని చెబుతుంది సమంత.
లేడీ ఓరియంటెడ్ కథలు మాత్రమే కాకుండా కథ, కథనం బాగుండి స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎక్స్ పోజింగ్ చేయడానికి కూడా తనకేం ఇబ్బంది లేదని సమంత చెబుతున్నట్లు తెలుస్తుంది. అక్కినేని కోడలు తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాన్స్‌తో పాటు నాగార్జున షాక్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై సమంత కూడా ఎవరూ చెప్పినా వినేలా కనిపించడం లేదు. తన కెరీర్‌కు భర్త చైతూ నుంచి పూర్తి సపోర్ట్ ఉందని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ.

అందుకే బోల్డ్ సీన్స్ విషయంలో కూడా డేర్ స్టెప్ తీసుకోడానికి సిద్ధమవుతుంది అక్కినేని కోడలు. ఈ క్రమంలోనే ఓ భారీ సినిమాకు సమంత సైన్ చేయబోతుందని తెలుస్తుంది. అందులో మునపటి సమంతను మళ్ళీ చూస్తారని ఈమె సన్నిహితులతో చెబుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి చూడాలిక.. సమంత బోల్డ్ షో ఎలా ఉండబోతుందో..?

సమంత ఫైల్ ఫోటోస్

Instagram/samantharuthprabhuoffl
నాగ చైతన్య అక్కినేని.. చరిత్రకు ఒక్కడు.. చరిత్రలో ఒక్కడు..
‘వెంకీ మామ’తో తన కోరిక నెరవేరిందన్న వెంకటేష్..
నా లైఫ్‌లో సమంత తర్వాత ఆ రెండే ముఖ్యమంటున్న నాగ చైతన్య..
అభిమానులకు ‘వెంకీ మామ’ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్..
స్టార్ డైరెక్టర్ చిత్రంలో మరోసారి జంటగా నాగ చైతన్య, సమంత..
సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఒక్క నాగార్జునకు మాత్రమే సాధ్యం అయింది..
లేడీ ఓరియంటెడ్ కథలు మాత్రమే కాకుండా కథ, కథనం బాగుండి స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎక్స్ పోజింగ్ చేయడానికి కూడా తనకేం ఇబ్బంది లేదని సమంత చెబుతున్నట్లు తెలుస్తుంది. అక్కినేని కోడలు తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాన్స్‌తో పాటు నాగార్జున షాక్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై సమంత కూడా ఎవరూ చెప్పినా వినేలా కనిపించడం లేదు. తన కెరీర్‌కు భర్త చైతూ నుంచి పూర్తి సపోర్ట్ ఉందని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ.

సమంత హాట్ ఫోటోస్

Loading...