కుక్క కోసం సమంత అక్కినేని స్పెషల్ టీం.. షాక్ అవుతున్న నెటిజన్స్..

సెలెబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఏం చేసినా కూడా సంచలనమే అవుతుంది. అందులోనూ ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సమంత లాంటి హీరోయిన్స్ ఏం చేసినా కూడా సెన్సేషన్ కిందే లెక్క.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 15, 2019, 1:57 PM IST
కుక్క కోసం సమంత అక్కినేని స్పెషల్ టీం.. షాక్ అవుతున్న నెటిజన్స్..
సమంత అక్కినేని ఫైల్ ఫోటో (Instagram)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 15, 2019, 1:57 PM IST
సెలెబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఏం చేసినా కూడా సంచలనమే అవుతుంది. అందులోనూ ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సమంత లాంటి హీరోయిన్స్ ఏం చేసినా కూడా సెన్సేషన్ కిందే లెక్క. ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో అప్ డేట్స్ పంచుకుంటూ ఉంటుంది. సినిమాలకు సంబంధించిన అంశాలే కాకుండా.. పర్సనల్ విషయాలను కూడా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటుంది సమంత అక్కినేని. ఇక ఇప్పుడు ఈమె తన ఇన్‌స్టా కోసం ప్రత్యేకంగా టీంను అప్పాయింట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.
Samantha Akkineni appointed a special team for Social media page and for posting her dog photos pk సెలెబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఏం చేసినా కూడా సంచలనమే అవుతుంది. అందులోనూ ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సమంత లాంటి హీరోయిన్స్ ఏం చేసినా కూడా సెన్సేషన్ కిందే లెక్క. Samantha akkineni instagram,Samantha akkineni twitter,Samantha hot images,Samantha akkineni,Samantha akkineni special team for social media,Samantha dog,Samantha no makeup,Samantha tattoo,Samantha akkineni tattoo,Samantha latest photos,Samantha looks,Samantha looks stunning,samantha latest news,samantha latest photoshoot,samantha latest speech,naga shourya,naga shourya movies,naga shaurya,samantha naga shourya movie,samantha in naga shourya movie,samantha,samantha akkineni,naga shourya new movie,samantha movies,samantha guest role,chalo naga shourya,naga shourya songs,samantha upcoming movies,hero naga shourya,samantha latest photoshoot,samantha shocking comments about romance,samantha and naga chaitanya love scene,samantha akkineni family,samantha akkineni latest,samantha akkineni husband,samantha akkineni lifestyle,samantha naga chaitanya,samantha akkineni with naga chaitanya,samantha interview,samantha ruth prabhu,samantha movies,samantha akkineni ad,samantha akkineni ads,samantha akkineni car,samantha akkineni jfw,samantha akkineni gym,samantha,samantha photos,samantha akkineni,samantha ruth prabhu,samantha wedding,samantha latest photos,samantha new photos,samantha hot photos,samantha stail photos,samantha family photos,samantha unseen photos,photos,samantha marriage photos,samantha akkineni photos,samantha with amala photos,samantha childhood photos,samantha rare unseen photos,samantha engagement photos,samantha in saree,oh baby,samantha,oh baby teaser,oh baby samantha movie,samantha new movie,oh baby trailer,samantha movies,samantha akkineni,oh baby first look,samantha oh baby,samantha oh baby trailer,oh baby movie,oh baby telugu movie,oh baby teaser reaction,samantha's oh baby first look video,samantha new movie oh baby latest look,oh baby movie updates,oh baby samantha,Samantha oh baby in hindi,Samantha oh baby remake in hindi,బాలీవుడ్‌కు సమంత,సమంత అక్కినేని,సమంత అక్కినేని,సమంత అక్కినేని కుక్క పిల్ల,సమంత అక్కినేని హాట్
సమంత అక్కినేని ఫైల్ ఫోటో Instagram.com/samantharuthprabhuoffl

తనకు ఖాళీ ఉన్నా లేకపోయినా.. ఎప్పటికప్పుడు ఏదో ఓ ఫోటో తీసి అప్ లోడ్ చేస్తూనే ఉంటుంది సమంత. అలా ఎప్పుడూ ఫ్యాన్స్‌కు చేరువగానే ఉంటుంది అక్కినేని కోడలు. తన క్రేజ్ తగ్గకుండా ఇది కూడా ఓ ప్లాన్. ప్రతీ పోస్ట్, ఫోటో చాలా ప్రొఫెషనల్‌గా ఉండేలా ఒక స్పెషల్ టీమ్‌నే అపాయింట్ చేసుకుంది సమంత అక్కినేని. ఇప్పుడు ఈమె అప్పాయింట్ చేసిన టీంలో ఫోటోగ్రఫర్‌తో పాటు పర్సనల్‌ డిజైనర్‌.. మేకప్‌ మెన్ ఉన్నారని తెలుస్తుంది. వీళ్ల కోసం భారీగానే ఖర్చు పెడుతుంది సమంత. క్వాలిటీ కావాలంటే కాంప్రమైజ్ కాకూడదనేది సమంత పాలసీ. అందుకే ఖర్చుకు వెనకాడటం లేదు ఈ ముద్దుగుమ్మ.

Samantha Akkineni appointed a special team for Social media page and for posting her dog photos pk సెలెబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఏం చేసినా కూడా సంచలనమే అవుతుంది. అందులోనూ ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సమంత లాంటి హీరోయిన్స్ ఏం చేసినా కూడా సెన్సేషన్ కిందే లెక్క. Samantha akkineni instagram,Samantha akkineni twitter,Samantha hot images,Samantha akkineni,Samantha akkineni special team for social media,Samantha dog,Samantha no makeup,Samantha tattoo,Samantha akkineni tattoo,Samantha latest photos,Samantha looks,Samantha looks stunning,samantha latest news,samantha latest photoshoot,samantha latest speech,naga shourya,naga shourya movies,naga shaurya,samantha naga shourya movie,samantha in naga shourya movie,samantha,samantha akkineni,naga shourya new movie,samantha movies,samantha guest role,chalo naga shourya,naga shourya songs,samantha upcoming movies,hero naga shourya,samantha latest photoshoot,samantha shocking comments about romance,samantha and naga chaitanya love scene,samantha akkineni family,samantha akkineni latest,samantha akkineni husband,samantha akkineni lifestyle,samantha naga chaitanya,samantha akkineni with naga chaitanya,samantha interview,samantha ruth prabhu,samantha movies,samantha akkineni ad,samantha akkineni ads,samantha akkineni car,samantha akkineni jfw,samantha akkineni gym,samantha,samantha photos,samantha akkineni,samantha ruth prabhu,samantha wedding,samantha latest photos,samantha new photos,samantha hot photos,samantha stail photos,samantha family photos,samantha unseen photos,photos,samantha marriage photos,samantha akkineni photos,samantha with amala photos,samantha childhood photos,samantha rare unseen photos,samantha engagement photos,samantha in saree,oh baby,samantha,oh baby teaser,oh baby samantha movie,samantha new movie,oh baby trailer,samantha movies,samantha akkineni,oh baby first look,samantha oh baby,samantha oh baby trailer,oh baby movie,oh baby telugu movie,oh baby teaser reaction,samantha's oh baby first look video,samantha new movie oh baby latest look,oh baby movie updates,oh baby samantha,Samantha oh baby in hindi,Samantha oh baby remake in hindi,బాలీవుడ్‌కు సమంత,సమంత అక్కినేని,సమంత అక్కినేని,సమంత అక్కినేని కుక్క పిల్ల,సమంత అక్కినేని హాట్
సమంత అక్కినేని హాట్ ఫోటో (Source: Twitter)

ఈమె ఒక్కరే కాదు.. సమంతకు ముందు కూడా చాలా మంది సెలెబ్రిటీస్ తమ సోషల్ మీడియా పేజ్ కోసం సపరేట్ టీంను ఎంచుకున్నారు కూడా. బాలీవుడ్‌లో ఈ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది. ఇప్పుడు సమంత కూడా ఇదే చేసింది. పైగా ఈ మధ్య తన కుక్క ఫోటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేస్తుంది స్యామ్. ఇప్పుడు ఈమె ఎంచుకున్న స్పెషల్ టీం కూడా ఆ కుక్క ఫోటోలను తీయడానికి తీసుకుందేమో అనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏదేమైనా సమంత చేసిన పని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం 96 రీమేక్‌‌తో పాటు మరో రెండు సినిమాలతో బిజీగా ఉంది అక్కినేని కోడలు.

First published: October 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...