సమంత అక్కినేనిని ఇబ్బంది పెడుతున్న మామయ్య నాగార్జున రాసలీలలు..

తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ మన్మథుడు నాగార్జున ఒక్కడే. ఈయన్ని మించిన అందగాడు కొన్నేళ్లలో కనిపించలేదు.. అందుకే 60 ఏళ్ల వయసులో కూడా మన్మథుడు 2 అంటే ప్రేక్షకులు సైరా అన్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 23, 2019, 10:11 AM IST
సమంత అక్కినేనిని ఇబ్బంది పెడుతున్న మామయ్య నాగార్జున రాసలీలలు..
నాగార్జున, సమంత ఫైల్ ఫోటో
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ మన్మథుడు నాగార్జున ఒక్కడే. ఈయన్ని మించిన అందగాడు కొన్నేళ్లలో కనిపించలేదు.. అందుకే 60 ఏళ్ల వయసులో కూడా మన్మథుడు 2 అంటే ప్రేక్షకులు సైరా అన్నారు. సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ ఇమేజ్ ఉన్నది మాత్రం ఒక్క నాగార్జునకే. అయితే ఇప్పుడు ఇదే అక్కినేని వారింట కొత్త చర్చకు దారి తీస్తుందని తెలుస్తుంది. నిజంగానే ఇప్పుడు ఈ తరహా సినిమాలు మామా కోడళ్ల మధ్య మంట పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే నాగార్జున చేస్తున్న కొన్ని సినిమాలు సమంతకు నచ్చడం లేదు. ఇదే విషయం నాగ్ కూడా చెప్పాడు.
Samantha Akkineni angry on her father in law Nagarjuna and She unhappy with Bangarrauju story pk తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ మన్మథుడు నాగార్జున ఒక్కడే. ఈయన్ని మించిన అందగాడు కొన్నేళ్లలో కనిపించలేదు.. అందుకే 60 ఏళ్ల వయసులో కూడా మన్మథుడు 2 అంటే ప్రేక్షకులు సైరా అన్నారు. Samantha akkineni,samantha akkineni twitter,nagarjuna bangarraju,nagarjuna manmadhudu 2,samantha unhappy with nagarjuna story selection,nagarjuna,nagarjuna twitter,samantha nagarjuna war,samantha sexy photos,samantha bold images,samantha akkineni hot cleavage show,nagarjuna serious on samantha akkineni,samantha hot photos,samantha naga chaitanya,samantha bikini photos,oh baby samantha movie,samantha akkineni instagram,samantha akkineni twitter,Tollywood News, సమంత అక్కినేని,సమంత న్యూ ఫోటోస్,మామ నాగార్జునపై సమంత కోపం,నాగార్జునపై సమంత కోపం,సమంత అక్కినేని బికినీ,సమంత హాట్ ఫోటోస్,సమంతపై నాగార్జున అసహనం,తెలుగు సినిమా,సమంత పార్టీ హాట్ ఫోటోస్,
మన్మథుడు 2 షూటింగ్ పిక్

మన్మథుడు 2 విడుదలైనపుడు ఈ చిత్రం తనకు నచ్చలేదని సమంత చెప్పినట్లు క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. ఈ కథకు ఆమె అడ్జస్ట్ కాలేకపోయిందని.. ట్రైలర్ చూసిన వెంటనే అరిచేసిందని చెప్పాడు నాగార్జున. అయితే అదేదో సరదాగా చెప్పిన మాట అనుకున్నారు కానీ నిజంగానే ఈ కథపై సీరియస్‌గా ఉంది సమంత అక్కినేని. అందుకే మన్మథుడు 2 గురించి ఎక్కడా చిన్న మాట కూడా మాట్లాడలేదు.. పైగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. నాగార్జున అడిగినా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సైతం రాలేదు. అంతటితో ఆగకుండా ఇలాంటి కథలు చేయొద్దంటూ నాగార్జునకు సలహా కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

Samantha Akkineni angry on her father in law Nagarjuna and She unhappy with Bangarrauju story pk తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ మన్మథుడు నాగార్జున ఒక్కడే. ఈయన్ని మించిన అందగాడు కొన్నేళ్లలో కనిపించలేదు.. అందుకే 60 ఏళ్ల వయసులో కూడా మన్మథుడు 2 అంటే ప్రేక్షకులు సైరా అన్నారు. Samantha akkineni,samantha akkineni twitter,nagarjuna bangarraju,nagarjuna manmadhudu 2,samantha unhappy with nagarjuna story selection,nagarjuna,nagarjuna twitter,samantha nagarjuna war,samantha sexy photos,samantha bold images,samantha akkineni hot cleavage show,nagarjuna serious on samantha akkineni,samantha hot photos,samantha naga chaitanya,samantha bikini photos,oh baby samantha movie,samantha akkineni instagram,samantha akkineni twitter,Tollywood News, సమంత అక్కినేని,సమంత న్యూ ఫోటోస్,మామ నాగార్జునపై సమంత కోపం,నాగార్జునపై సమంత కోపం,సమంత అక్కినేని బికినీ,సమంత హాట్ ఫోటోస్,సమంతపై నాగార్జున అసహనం,తెలుగు సినిమా,సమంత పార్టీ హాట్ ఫోటోస్,
నాగార్జున సమంత (Source: Twitter)

అయితే ఇప్పుడు ఈయన నటించబోయే బంగర్రాజు కథ కూడా ఇలాగే ఉంటుందని తెలియడంతో సమంత మరోసారి నిరాశ పడుతుందని తెలుస్తుంది. ఇందులో కూడా నాగ్ అమ్మాయిల కోసం పాకులాడే పాత్రే. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ ఇది. ఈ సినిమా కథ కూడా సమంతకు అస్సలు నచ్చలేదని.. అందుకే దీనికి కూడా స్యామ్ దూరంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించబోతున్నాడు. అయితే ఈయన పాత్ర కూడా అలాగే ఉంటుందని తెలియడంతో సమంత కొన్ని కండీషన్స్ పెడుతుందని తెలుస్తుంది.
Samantha Akkineni angry on her father in law Nagarjuna and She unhappy with Bangarrauju story pk తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ మన్మథుడు నాగార్జున ఒక్కడే. ఈయన్ని మించిన అందగాడు కొన్నేళ్లలో కనిపించలేదు.. అందుకే 60 ఏళ్ల వయసులో కూడా మన్మథుడు 2 అంటే ప్రేక్షకులు సైరా అన్నారు. Samantha akkineni,samantha akkineni twitter,nagarjuna bangarraju,nagarjuna manmadhudu 2,samantha unhappy with nagarjuna story selection,nagarjuna,nagarjuna twitter,samantha nagarjuna war,samantha sexy photos,samantha bold images,samantha akkineni hot cleavage show,nagarjuna serious on samantha akkineni,samantha hot photos,samantha naga chaitanya,samantha bikini photos,oh baby samantha movie,samantha akkineni instagram,samantha akkineni twitter,Tollywood News, సమంత అక్కినేని,సమంత న్యూ ఫోటోస్,మామ నాగార్జునపై సమంత కోపం,నాగార్జునపై సమంత కోపం,సమంత అక్కినేని బికినీ,సమంత హాట్ ఫోటోస్,సమంతపై నాగార్జున అసహనం,తెలుగు సినిమా,సమంత పార్టీ హాట్ ఫోటోస్,
నాగార్జున సమంత నాగ చైతన్యకథలో తాను చెప్పిన మార్పులు చేస్తేనే చైతూ ఇందులో నటించడని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో నాగార్జున సైతం ఈ నిర్ణయంపై కోపంగా ఉన్నాడని.. దాంతో మామా కోడళ్ల మధ్య స్క్రిప్ట్ విషయంలో కాస్త రచ్చ జరుగుతుందనే ప్రచారం అయితే ఇండస్ట్రీలో బాగానే జరుగుతుంది. క్రియేటివ్ డిఫెరెన్సుల విషయంలో ఓకే కానీ.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం అక్కినేని మామా కోడళ్లు అద్భుతంగా కలిసిపోయారు. మొత్తానికి మామయ్య రాసలీలలు ఇప్పుడు సమంతకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి.
First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు