సమంత అక్కినేని షాక్‌తో ప్రభాస్‌కు దిమ్మ తిరిగేలా ఉందిగా..

సాహో సినిమా ఊహించిన ఫలితం ఇవ్వకపోవడంతో ప్రభాస్ షాక్‌లో ఉన్నాడు. ఈ చిత్రం తెలుగులో డిజాస్టర్ కాగా.. హిందీలో హిట్ అయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్లకు పైగా షేర్ వసూలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 21, 2019, 10:27 PM IST
సమంత అక్కినేని షాక్‌తో ప్రభాస్‌కు దిమ్మ తిరిగేలా ఉందిగా..
ప్రభాస్ సమంత అక్కినేని
  • Share this:
సాహో సినిమా ఊహించిన ఫలితం ఇవ్వకపోవడంతో ప్రభాస్ షాక్‌లో ఉన్నాడు. ఈ చిత్రం తెలుగులో డిజాస్టర్ కాగా.. హిందీలో హిట్ అయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడంతో ప్రభాస్ మార్కెట్ రేంజ్ ఏంటనేది అందరికీ అర్థమైపోయింది. బాలీవుడ్ హీరోలను కూడా బీట్ చేసే స్థాయికి ఇప్పుడు ప్రభాస్ ఎదిగిపోయాడు. దాంతో రాబోయే సినిమాలను కూడా బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఈయన జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Samantha Akkineni all set to give a big shock to Prabhas with her new movie 96 remake title pk సాహో సినిమా ఊహించిన ఫలితం ఇవ్వకపోవడంతో ప్రభాస్ షాక్‌లో ఉన్నాడు. ఈ చిత్రం తెలుగులో డిజాస్టర్ కాగా.. హిందీలో హిట్ అయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్లకు పైగా షేర్ వసూలు.. Samantha Akkineni,Samantha Akkineni twitter,Samantha Akkineni instagram,Samantha Akkineni movies,Samantha Akkineni prabhas,Samantha Akkineni 96 remake,Samantha Akkineni sharwanand,prabhas Samantha Akkineni,prabhas saaho,prabhas radha krishna kumar,prabhas pooja hegde,pooja hegde hot,Samantha Akkineni hot images,Samantha Akkineni hot videos,Samantha Akkineni hot video songs,Samantha Akkineni sharwanand movie,Samantha Akkineni dil raju,telugu cinema,Samantha Akkineni jaanu 96 movie title,prabhas jaan movie,prabhas jaan movie,jaan movie,prabhas new movie,prabhas jaan movie first look,prabhas jaan,prabhas next movie,prabhas,jaan movie first look,prabhas jaan teaser,prabhas 20 movie,prabhas 20th movie,prabhas jaan movie updates,prabhas premakatha 1970 movie,prabhas jaan movie latest updates,prabhas jaan movie first look teaser,jaan movie teaser,jaan movie updates,prabhas radhakrishna movie,ప్రభాస్,ప్రభాస్ సమంత అక్కినేని,సమంత అక్కినేని శర్వానంద్ 96 రీమేక్,సమంత అక్కినేని జాను సినిమా,ప్రభాస్ జాన్ టైటిల్,తెలుగు సినిమా
ప్రభాస్,పూజా హెగ్డే (Instagram/Photo)

ఇక ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. సాహో ఫ్లాప్ తర్వాత కథపై మరోసారి కూర్చోవాలంటూ రాధాకృష్ణ కుమార్‌ను ఆదేశించాడు ప్రభాస్. జనవరి నుంచి ఈ చిత్రం మళ్లీ పట్టాలెక్కుతుందని తెలుస్తుంది. 1960ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సమంత అక్కినేని షాక్ ఇస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Samantha Akkineni all set to give a big shock to Prabhas with her new movie 96 remake title pk సాహో సినిమా ఊహించిన ఫలితం ఇవ్వకపోవడంతో ప్రభాస్ షాక్‌లో ఉన్నాడు. ఈ చిత్రం తెలుగులో డిజాస్టర్ కాగా.. హిందీలో హిట్ అయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్లకు పైగా షేర్ వసూలు.. Samantha Akkineni,Samantha Akkineni twitter,Samantha Akkineni instagram,Samantha Akkineni movies,Samantha Akkineni prabhas,Samantha Akkineni 96 remake,Samantha Akkineni sharwanand,prabhas Samantha Akkineni,prabhas saaho,prabhas radha krishna kumar,prabhas pooja hegde,pooja hegde hot,Samantha Akkineni hot images,Samantha Akkineni hot videos,Samantha Akkineni hot video songs,Samantha Akkineni sharwanand movie,Samantha Akkineni dil raju,telugu cinema,Samantha Akkineni jaanu 96 movie title,prabhas jaan movie,prabhas jaan movie,jaan movie,prabhas new movie,prabhas jaan movie first look,prabhas jaan,prabhas next movie,prabhas,jaan movie first look,prabhas jaan teaser,prabhas 20 movie,prabhas 20th movie,prabhas jaan movie updates,prabhas premakatha 1970 movie,prabhas jaan movie latest updates,prabhas jaan movie first look teaser,jaan movie teaser,jaan movie updates,prabhas radhakrishna movie,ప్రభాస్,ప్రభాస్ సమంత అక్కినేని,సమంత అక్కినేని శర్వానంద్ 96 రీమేక్,సమంత అక్కినేని జాను సినిమా,ప్రభాస్ జాన్ టైటిల్,తెలుగు సినిమా
96 తెలుగు రీమేక్

మజిలీ, ఓ బేబీ లాంటి విజయాల తర్వాత ఈమె నటిస్తున్న సినిమా 96 రీమేక్. శర్వానంద్ హీరోగా ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఇదే ఏడాది 96 రీమేక్ విడుదల చేయాలనుకుంటున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాకు తెలుగులో జాను అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇదే కానీ జరిగితే ప్రభాస్‌కు అదిరిపోయే షాక్ తగిలినట్లే. ఎందుకంటే ప్రభాస్ సినిమాకు జాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు.

Samantha Akkineni all set to give a big shock to Prabhas with her new movie 96 remake title pk సాహో సినిమా ఊహించిన ఫలితం ఇవ్వకపోవడంతో ప్రభాస్ షాక్‌లో ఉన్నాడు. ఈ చిత్రం తెలుగులో డిజాస్టర్ కాగా.. హిందీలో హిట్ అయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్లకు పైగా షేర్ వసూలు.. Samantha Akkineni,Samantha Akkineni twitter,Samantha Akkineni instagram,Samantha Akkineni movies,Samantha Akkineni prabhas,Samantha Akkineni 96 remake,Samantha Akkineni sharwanand,prabhas Samantha Akkineni,prabhas saaho,prabhas radha krishna kumar,prabhas pooja hegde,pooja hegde hot,Samantha Akkineni hot images,Samantha Akkineni hot videos,Samantha Akkineni hot video songs,Samantha Akkineni sharwanand movie,Samantha Akkineni dil raju,telugu cinema,Samantha Akkineni jaanu 96 movie title,prabhas jaan movie,prabhas jaan movie,jaan movie,prabhas new movie,prabhas jaan movie first look,prabhas jaan,prabhas next movie,prabhas,jaan movie first look,prabhas jaan teaser,prabhas 20 movie,prabhas 20th movie,prabhas jaan movie updates,prabhas premakatha 1970 movie,prabhas jaan movie latest updates,prabhas jaan movie first look teaser,jaan movie teaser,jaan movie updates,prabhas radhakrishna movie,ప్రభాస్,ప్రభాస్ సమంత అక్కినేని,సమంత అక్కినేని శర్వానంద్ 96 రీమేక్,సమంత అక్కినేని జాను సినిమా,ప్రభాస్ జాన్ టైటిల్,తెలుగు సినిమా
ప్రభాస్ సమంత అక్కినేని

ఇప్పుడు సమంత సినిమాకు జాను అనే టైటిల్ పెడితే.. ప్రభాస్ సినిమాకు క్రేజ్ తగ్గిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ముందుగా సమంత సినిమానే వస్తుంది కాబట్టి ఆమెకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రభాస్ సినిమాను 120 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. దీన్ని కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాలం, కన్నడలో విడుదల చేయబోతున్నారు నిర్మాతలు. మరి చూడాలిక.. సమంత, ప్రభాస్‌లలో జాన్ ఎవరికి బాగా కలిసొస్తుందో..?
First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading