ఈ సారి రాకపోతే జైలుకే.. సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్ట్ వార్నింగ్..

స‌ల్మాన్ ఖాన్ అటు సినిమాల‌తోనే కాకుండా ఎప్పుడూ వివాదాల‌తో కూడా దోస్తీ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఈయ‌న ఇదే చేసాడు. ఎప్పుడో 20 ఏళ్ల కింద చేసిన ఓ త‌ప్పు ఇప్ప‌టికీ స‌ల్మాన్ ఖాన్‌ను వెంబ‌డిస్తూనే ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 4, 2019, 5:29 PM IST
ఈ సారి రాకపోతే జైలుకే.. సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్ట్ వార్నింగ్..
సల్మాన్ ఖాన్ ఫైల్ ఫోటో
  • Share this:
స‌ల్మాన్ ఖాన్ అటు సినిమాల‌తోనే కాకుండా ఎప్పుడూ వివాదాల‌తో కూడా దోస్తీ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఈయ‌న ఇదే చేసాడు. ఎప్పుడో 20 ఏళ్ల కింద చేసిన ఓ త‌ప్పు ఇప్ప‌టికీ స‌ల్మాన్ ఖాన్‌ను వెంబ‌డిస్తూనే ఉంది. అప్ప‌ట్లో కృష్ణజింకలను వేటాడిన కేసు ఇప్ప‌టికీ కండ‌ల వీరుడి మెడ‌కు చుట్టుకునే ఉంది. హిట్ అండ్ ర‌న్ కేసులో అయినా నిర్ధోషిగా బ‌య‌ట‌ప‌డ్డాడు కానీ కృష్ణ‌జింక‌ల కేసులో మాత్రం స‌ల్మాన్ ఏం చేయ‌లేక‌పోతున్నాడు. ఇప్ప‌టికీ ఆ కేస్ విష‌యంలో కోర్ట్ మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు కండ‌ల‌వీరుడు.
Salman Khan’s Blackbuck poaching case.. Jodhpur Court says that if he doesn’t appear before court His bail will be rejected pk.. స‌ల్మాన్ ఖాన్ అటు సినిమాల‌తోనే కాకుండా ఎప్పుడూ వివాదాల‌తో కూడా దోస్తీ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఈయ‌న ఇదే చేసాడు. ఎప్పుడో 20 ఏళ్ల కింద చేసిన ఓ త‌ప్పు ఇప్ప‌టికీ స‌ల్మాన్ ఖాన్‌ను వెంబ‌డిస్తూనే ఉంది. salman khan,salman khan twitter,salman khan court,salman khan case,salman khan jail,salman khan rajasthan court,salman khan jodhpur court,salman khan bail,blackbuck poaching case,salman khan blackbuck case,salman khan convicted,salman khan case,salman khan 5 years jail blackbuck case,salman khan jail,saif ali khan,salman khan blackbuck poaching case,salman khan crying,salman khan in jail video,salman khan latest news,salman khan black buck poaching case,salman khan black buck,blackbuck,salman khan in blackbuck case,telugu cinema,bollywood,సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేస్,సల్మాన్ ఖాన్ జైలు,సల్మాన్ ఖాన్ బెయిల్,సల్మాన్ ఖాన్ కోర్ట్ హియరింగ్,బాలీవుడ్
సల్మాన్ ఖాన్

ఇక ఇప్పుడు మ‌రోసారి కోర్ట్ నుంచి ఈ హీరోకు వార్నింగ్ వ‌చ్చింది. ఈ సారి కానీ కోర్టుకు హాజ‌రు కాక‌పోతే బెయిల్ క్యాన్సిల్ చేస్తామ‌ని జోధ్ పూర్ కోర్ట్ సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అప్పుడు దోషిగా తేలిన సల్మాన్ ఖాన్ రెండ్రోజులు జైల్లో కూడా ఉన్నాడు. ఆ త‌ర్వాత బెయిల్‌పై బయటకు వ‌చ్చిన ఈయ‌న ఇప్పుడు కోర్టుకు రాకుండా సినిమాల షూటింగ్స్ చేసుకుంటున్నాడు. దాంతో కోర్ట్ సీరియ‌స్ అయింది.

Salman Khan’s Blackbuck poaching case.. Jodhpur Court says that if he doesn’t appear before court His bail will be rejected pk.. స‌ల్మాన్ ఖాన్ అటు సినిమాల‌తోనే కాకుండా ఎప్పుడూ వివాదాల‌తో కూడా దోస్తీ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఈయ‌న ఇదే చేసాడు. ఎప్పుడో 20 ఏళ్ల కింద చేసిన ఓ త‌ప్పు ఇప్ప‌టికీ స‌ల్మాన్ ఖాన్‌ను వెంబ‌డిస్తూనే ఉంది. salman khan,salman khan twitter,salman khan court,salman khan case,salman khan jail,salman khan rajasthan court,salman khan jodhpur court,salman khan bail,blackbuck poaching case,salman khan blackbuck case,salman khan convicted,salman khan case,salman khan 5 years jail blackbuck case,salman khan jail,saif ali khan,salman khan blackbuck poaching case,salman khan crying,salman khan in jail video,salman khan latest news,salman khan black buck poaching case,salman khan black buck,blackbuck,salman khan in blackbuck case,telugu cinema,bollywood,సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేస్,సల్మాన్ ఖాన్ జైలు,సల్మాన్ ఖాన్ బెయిల్,సల్మాన్ ఖాన్ కోర్ట్ హియరింగ్,బాలీవుడ్
సల్మాన్ ఖాన్ (ఫైల్ ఫొటో)

తదుపరి విచారణకు ఒక‌వేళ సల్మాన్ కానీ రాక‌పోతే ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేసి జైలుకు పంపిస్తామ‌ని వార్నింగ్ ఇచ్చింది. ఈ కేసులో నెక్ట్స్ హియ‌రింగ్ సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. 1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ స‌మ‌యంలో జోధ్‌పూర్‌ వెళ్లిన సల్మాన్.. అక్క‌డ త‌న తోటి న‌టుల‌తో క‌లిసి ఈ వేట సాగించాడు. 20 ఏళ్లుగా కోర్టులో నానిన ఈ కేసులో స‌ల్మాన్ ఖాన్ దోషి అని తేలుస్తూ 2018 ఏప్రిల్ 5న తుదితీర్పు చెప్పింది. మ‌రి ఇప్ప‌టికైనా కోర్ట్ హియరింగ్‌కు సల్మాన్ వ‌స్తాడో రాడో చూడాలిక‌.

First published: July 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>