సల్మాన్ ఖాన్ సంచలనం.. బిగ్ బాస్ 13 కోసం 350 కోట్ల రెమ్యునరేషన్..

న‌మ్మ‌డానికి ఇది కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు ఒక్క షో కోసం ఆస్తులు రాయించుకుంటున్నాడు స‌ల్మాన్ ఖాన్. బాలీవుడ్లో బిగ్ బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 27, 2019, 5:28 PM IST
సల్మాన్ ఖాన్ సంచలనం.. బిగ్ బాస్ 13 కోసం 350 కోట్ల రెమ్యునరేషన్..
సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 14 కోసం అత్యధిక పారితోషకం (Twitter/Photo)
  • Share this:
న‌మ్మ‌డానికి ఇది కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు ఒక్క షో కోసం ఆస్తులు రాయించుకుంటున్నాడు స‌ల్మాన్ ఖాన్. బాలీవుడ్లో బిగ్ బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అక్క‌డ స‌ల్మాన్ ఖాన్ పుణ్య‌మా అని షో ఇంటింటా వ్యాపించింది. వారానికి రెండు సార్లు వ‌చ్చి ఆయ‌న ప‌ల‌క‌రిస్తే రేటింగ్స్ పేలిపోతుంటాయి. ఒక‌టి రెండు కాదు.. ఇప్ప‌టికే 12 సీజ‌న్స్ పూర్తి చేసుకుని 13వ సీజ‌న్‌ కూడా చివరిదశకు వచ్చేసింది. డిసెంబర్‌‌లోనే పూర్తి కావాల్సి ఉన్నా కూడా మరో ఐదు ఎపిసోడ్స్ పెంచారు. ఈ షో కోసం స‌ల్మాన్ ఖాన్ తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

Salman Khan creating wonders at Bigg Boss Season 13 and will charge 400 crores as remuneration pk.. న‌మ్మ‌డానికి ఇది కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు ఒక్క షో కోసం ఆస్తులు రాయించుకుంటున్నాడు స‌ల్మాన్ ఖాన్. బాలీవుడ్లో బిగ్ బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. bigg boss 13,salman khan,bigg boss 13 contestants,bigg boss,salman khan,salman khan new movie,salman khan movies,400 crores remuneration for salman khan,salman khan bodyguard shera,salman khan song,salman khan movie,salman khan songs,salman khan fees for bigg boss 13,salman khan salary,salman khan remuneration for bigg boss,salman khan 100 crore club,salman,salman khan 31 crore per weekend,bigg boss 13 salman khan,bigg boss 13 house,bigg boss 13 promo,salman khan bigg boss 13,bigg boss 13 audition,salman khan host bigg boss 13,salman khan fees for bigg boss 13,salman khan bigg boss,salman in bigg boss 13,bigg boss 13 news,salman 400 crore deal bigg boss 13,bigg boss 13 latest news,bigg boss salman khan,telugu cinema,hindi cinema,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss telugu season 3,bigg boss 3 telugu contestants list,bigg boss,bigg boss 3 telugu host,telugu bigg boss 3,bigg boss 3 telugu promo,bigg boss season 3 telugu,bigg boss telugu 3,bigg boss telugu,bigg boss telugu season 3 promo,bigg boss 3 contestants,bigg boss 3 telugu contestants,bigg boss 3 contestants telugu,bigg boss 3 telugu latest promo,బిగ్ బాస్,బిగ్ బాస్ 13,సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 13,సల్మాన్ ఖాన్ 400 కోట్ల పారితోషికం,తెలుగు సినిమా,హిందీ సినిమా
సల్మాన్ ఖాన్ ఫైల్ ఫోటో

ఎందుకంటే సీజ‌న్ సీజ‌న్ మారుతున్న కొద్దీ ఈయ‌న రెమ్యున‌రేష‌న్ రేంజ్ కూడా పెరుగుతూ పోతుంది. ఒక‌టి రెండు కాదు ఏకంగా ఈ సారి 350 కోట్లు ఈ సీజ‌న్ కోసం తీసుకుంటున్నాడు స‌ల్మాన్ ఖాన్. 13వ సీజ‌న్లో మొత్తం 26 ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే 13 వారాలు షూటింగ్ చేస్తే చాలు.. ఒక్కో ఎపిసోడ్ కోసం ఏకంగా 8 కోట్లు తీసుకుంటున్నాడు ఈయ‌న‌. ఇప్పుడు చెప్పిన దానికంటే మరో 5 ఎపిసోడ్స్ అధికంగా చేయాల్సి వస్తుంది. దాంతో ఒక్కో ఎపిసోడ్ కోసం సాధారణంగా తీసుకునే కంటే మరో రెండు కోట్లు అదనంగా తీసుకుంటున్నాడు కండలవీరుడు. అంటే ఎపిసోడ్ 10 కోట్లన్నమాట.

Salman Khan creating wonders at Bigg Boss Season 13 and will charge 400 crores as remuneration pk.. న‌మ్మ‌డానికి ఇది కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు ఒక్క షో కోసం ఆస్తులు రాయించుకుంటున్నాడు స‌ల్మాన్ ఖాన్. బాలీవుడ్లో బిగ్ బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. bigg boss 13,salman khan,bigg boss 13 contestants,bigg boss,salman khan,salman khan new movie,salman khan movies,400 crores remuneration for salman khan,salman khan bodyguard shera,salman khan song,salman khan movie,salman khan songs,salman khan fees for bigg boss 13,salman khan salary,salman khan remuneration for bigg boss,salman khan 100 crore club,salman,salman khan 31 crore per weekend,bigg boss 13 salman khan,bigg boss 13 house,bigg boss 13 promo,salman khan bigg boss 13,bigg boss 13 audition,salman khan host bigg boss 13,salman khan fees for bigg boss 13,salman khan bigg boss,salman in bigg boss 13,bigg boss 13 news,salman 400 crore deal bigg boss 13,bigg boss 13 latest news,bigg boss salman khan,telugu cinema,hindi cinema,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss telugu season 3,bigg boss 3 telugu contestants list,bigg boss,bigg boss 3 telugu host,telugu bigg boss 3,bigg boss 3 telugu promo,bigg boss season 3 telugu,bigg boss telugu 3,bigg boss telugu,bigg boss telugu season 3 promo,bigg boss 3 contestants,bigg boss 3 telugu contestants,bigg boss 3 contestants telugu,bigg boss 3 telugu latest promo,బిగ్ బాస్,బిగ్ బాస్ 13,సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 13,సల్మాన్ ఖాన్ 400 కోట్ల పారితోషికం,తెలుగు సినిమా,హిందీ సినిమా
సల్మాన్ ఖాన్ ఫైల్ ఫోటో

ఇది చూసిన త‌ర్వాత వామ్మో అని క‌ళ్లు తేలేయాల్సిందే. అలా ఉంటుంది మ‌రి స‌ల్మాన్ ఖాన్ మార్కెట్ అక్క‌డ‌. ఆయ‌న్ని కాకుండా మ‌రో హీరోను తీసుకుంటే షోకు ఉన్న పాపులారిటీ ఎక్క‌డ త‌గ్గిపోతుందో అని భ‌య‌ప‌డుతున్నారు షో నిర్వాహ‌కులు. అందుకే అంత అడుగుతున్నా కూడా ఏం మాట్లాడ‌కుండా సై అనేస్తున్నారు. మన దగ్గర సీజన్‌కో హోస్ట్ మారుతున్నా కూడా హిందీలో మాత్రం ఒక్కడే కొన్నేళ్లుగా లాక్కొస్తున్నాడు. హిందీ బిగ్ బాస్ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. సల్మాన్ పారితోషికమే ఇన్ని వందల కోట్లు ఉందంటే షో ఆదాయం ఎంతగా ఉంటుందో మరి..?
Published by: Praveen Kumar Vadla
First published: November 27, 2019, 5:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading