రాజశ్రీ అధినేతలు రాజ్‌కుమార్ బర్జాత్యా, సూరజ్ బర్జాత్యాలతో.. సల్మాన్ ప్రత్యేక ప్రేమ బంధం..

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత..రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత ..రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూసారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబాయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూసినట్టు ముంబై సినీ వర్గాలు పేర్కొన్నాయి. బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత సూరజ్ ఆర్ బర్జాత్య ఈయన కుమారుడే. ఈయన దర్శకత్వంలోనే వచ్చిన  ‘‘మైనే ప్యార్ కియా’’ తో  సల్మాన్ ఖాన్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. రాజశ్రీ బ్యానర్‌తో సల్మాన్‌ఖాన్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 21, 2019, 12:45 PM IST
రాజశ్రీ అధినేతలు రాజ్‌కుమార్ బర్జాత్యా, సూరజ్ బర్జాత్యాలతో.. సల్మాన్ ప్రత్యేక ప్రేమ బంధం..
రాజశ్రీ అధినేతలతో సల్మాన్
  • Share this:
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత..రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత ..రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూసారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబాయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూసినట్టు ముంబై సినీ వర్గాలు పేర్కొన్నాయి.

బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత సూరజ్ ఆర్ బర్జాత్య ఈయన కుమారుడే. ఈయన దర్శకత్వంలోనే వచ్చిన  ‘‘మైనే ప్యార్ కియా’’ తో  సల్మాన్ ఖాన్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. రాజశ్రీ బ్యానర్‌తో సల్మాన్‌ఖాన్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది.

salman khan Special Relation Ship With Rajshri Productions Rajkumar Barjatya and Sooraj barjatya, Salman khan, Sooraj Barjatya To Renuite Once again For a Family Drama, salman Khan Prem Sentiment | తాజాగా సల్మాన్ ఖాన్..సూరజ్ ఆర్.బర్జాత్యా దర్శకత్వంలో మరోసారి ప్రేమ్ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తొందర్లోనే ఈ సినిమా విషయమై అఫీషియల్‌గా ప్రకటన వెలుబడే అవకాశాలున్నాయి. salman khan, Salman khan As Prem, Salman khan As Prem sooraj Barjatya, salman sooraj Barjaytya, salman khan Sooraj R Barjatya once Again Renuite, Hindi Cinema News, bollywood News, సల్మాన్ ఖాన్, సల్మాన్ ఖాన్, సూరజ్ బర్జాత్యా, సల్మాన్ ఖాన్ ప్రేమ్, సల్మాన్ ప్రేమ్ క్యారెక్టర్, సల్మాన్ ఖాన్ ప్రేమ్ క్యారెక్టర్ సూరజ్ బర్జాత్యా, సల్మాన్ ప్రేమ్ పాత్ర,
మైనే ప్యార్ కియా

ఆ తర్వాత రాజశ్రీ బ్యానర్‌లో  సూరజ్.ఆర్.బర్జాత్యా దర్శకత్వంలో  సల్మాన్ చేసిన ‘హమ్ ఆప్ కే హై కౌన్’ సినిమాలో మరోసారి ప్రేమ్ పాత్రతో అలరించాడు. ఈ చిత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే  ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది.

salman khan Special Relation Ship With Rajshri Productions Rajkumar Barjatya and Sooraj barjatya, Salman khan, Sooraj Barjatya To Renuite Once again For a Family Drama, salman Khan Prem Sentiment | తాజాగా సల్మాన్ ఖాన్..సూరజ్ ఆర్.బర్జాత్యా దర్శకత్వంలో మరోసారి ప్రేమ్ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తొందర్లోనే ఈ సినిమా విషయమై అఫీషియల్‌గా ప్రకటన వెలుబడే అవకాశాలున్నాయి. salman khan, Salman khan As Prem, Salman khan As Prem sooraj Barjatya, salman sooraj Barjaytya, salman khan Sooraj R Barjatya once Again Renuite, Hindi Cinema News, bollywood News, సల్మాన్ ఖాన్, సల్మాన్ ఖాన్, సూరజ్ బర్జాత్యా, సల్మాన్ ఖాన్ ప్రేమ్, సల్మాన్ ప్రేమ్ క్యారెక్టర్, సల్మాన్ ఖాన్ ప్రేమ్ క్యారెక్టర్ సూరజ్ బర్జాత్యా, సల్మాన్ ప్రేమ్ పాత్ర,
హమ్ ఆప్కే హై కౌన్

ఆ తర్వాత మూడోసారి సూరజ్ బర్జాత్యా డైరెక్షన్‌లొ చేసిన  ‘‘హమ్ సాథ్ సాథ్ హై’’ సినిమాలో మరోసారి ప్రేమ్ క్యారెక్టర్తో‌ మరో హిట్టును అందుకున్నాడు. ఆ తర్వాత నాల్గోసారి సూరజ్.ఆర్.బర్జాత్యా దర్శకత్వంలో చేసిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమాలో ప్రేమ్ పాత్రతో ఆడియన్స్‌కు ప్రేమను పంచాడు.

salman khan Special Relation Ship With Rajshri Productions Rajkumar Barjatya and Sooraj barjatya, Salman khan, Sooraj Barjatya To Renuite Once again For a Family Drama, salman Khan Prem Sentiment | తాజాగా సల్మాన్ ఖాన్..సూరజ్ ఆర్.బర్జాత్యా దర్శకత్వంలో మరోసారి ప్రేమ్ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తొందర్లోనే ఈ సినిమా విషయమై అఫీషియల్‌గా ప్రకటన వెలుబడే అవకాశాలున్నాయి. salman khan, Salman khan As Prem, Salman khan As Prem sooraj Barjatya, salman sooraj Barjaytya, salman khan Sooraj R Barjatya once Again Renuite, Hindi Cinema News, bollywood News, సల్మాన్ ఖాన్, సల్మాన్ ఖాన్, సూరజ్ బర్జాత్యా, సల్మాన్ ఖాన్ ప్రేమ్, సల్మాన్ ప్రేమ్ క్యారెక్టర్, సల్మాన్ ఖాన్ ప్రేమ్ క్యారెక్టర్ సూరజ్ బర్జాత్యా, సల్మాన్ ప్రేమ్ పాత్ర,
ప్రేమ్ రతన్ ధన్ పాయో
తాజాగా సల్మాన్ ఖాన్..సూరజ్ ఆర్.బర్జాత్యా దర్శకత్వంలో మరోసారి ప్రేమ్ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మొత్తంగా రాజశ్రీ బ్యానర్‌లో చేసిన అన్ని సినిమాల్లో సల్మాన్ ఖాన్..ప్రేమ్ పాత్రతోనే ఆడియన్స్‌ను అలరించాడు. ముఖ్యంగా రాజశ్రీ బ్యానర్‌ అంటే సల్మాన్ ఖాన్‌కు సొంత బ్యానర్‌తో సమానం. ప్రేమ్ పాత్రతో రాజశ్రీ బ్యానర్‌కు సల్మాన్ ప్రేమ పాత్రుడయ్యాడనే చెప్పాలి.

కీర్తి సురేష్ లేెటస్ట్ ఫోటోస్ 

ఇవి కూడా చదవండి 

ప్రముఖ నిర్మాత రాజశ్రీ అధినేత రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూత...

అక్షయ్ కుమార్ ‘కేసరి’ ట్రైలర్ రిలీజ్.. ఒక్క దెబ్బతో 10వేల మంది ఊచకోత..

ఆ ఎపిసోడ్‌తోనే ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఎండ్ అవుతుంది.. బాలయ్య కీలక వ్యాఖ్యలు

First published: February 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading