వెంకటేష్ కూతురు పెళ్లిలో సల్మాన్ ఖాన్ సందడి.. సమంత, రానా డాన్సులు..

దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి వేడుకలు ఇప్పుడు జైపూర్ లో జ‌రుగుతున్నాయి. అక్క‌డే భారీగా కోట్లు ఖ‌ర్చు చేసి ఈ పెళ్లి చేస్తున్నాడు వెంక‌టేష్. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం జ‌రుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 23, 2019, 12:37 PM IST
వెంకటేష్ కూతురు పెళ్లిలో సల్మాన్ ఖాన్ సందడి.. సమంత, రానా డాన్సులు..
సల్మాన్ ఖాన్ వెంకటేష్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 23, 2019, 12:37 PM IST
దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి వేడుకలు ఇప్పుడు జైపూర్ లో జ‌రుగుతున్నాయి. అక్క‌డే భారీగా కోట్లు ఖ‌ర్చు చేసి ఈ పెళ్లి చేస్తున్నాడు వెంక‌టేష్. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు, మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, ర‌ఘురామి రెడ్డి త‌న‌యుడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం జ‌రుగుతుంది. దీనికి టాలీవుడ్, బాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నేత‌లు కూడా వ‌స్తున్నారు. కొన్ని రోజులుగా వినాయ‌క్, అశ్రిత ప్రేమించుకుంటున్నారు.

Salman Khan special attraction in Venkatesh Daughter Ashritha Daggupati Marriage event in Jaipur pk.. దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి వేడుకలు ఇప్పుడు జైపూర్ లో జ‌రుగుతున్నాయి. అక్క‌డే భారీగా కోట్లు ఖ‌ర్చు చేసి ఈ పెళ్లి చేస్తున్నాడు వెంక‌టేష్. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం జ‌రుగుతుంది. venkatesh daggupati,Venkatesh daughter Aashritha Daggubati,Venkatesh daughter Aashritha marriage in rajasthan,salman khan in Venkatesh daughter Aashritha marriage in jaipur,salman khan venkatesh,salman khan Venkatesh daughter Aashritha marriage,Venkatesh daughter Aashritha marriage in jaipur,Venkatesh daughter Aashritha sangeet,Venkatesh daughter Aashritha marriage naga chaitanya samantha dance,Venkatesh daughter Aashritha marriage,Venkatesh daughter Aashritha engagement,Venkatesh daughter Aashritha Daggubati grandson Surender reddy,venkatesh daughter marriage,telugu cinema,friend of Kiran kumar reddy raghu rama reddy,వెంకటేష్ కూతురు పెళ్ళి, వెంకటేష్ కూతురు అశ్రిత,వెంకటేష్ కూతురు అశ్రిత పెళ్లిలో సల్మాన్ ఖాన్,వెంకటేష్ సల్మాన్ ఖాన్,రాజస్థాన్‌లో వెంకటేష్ కూతురు పెళ్లి,నాగచైతన్య సమంత డాన్సులు అశ్రిత పెళ్లి,కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామిరెడ్డి,జైపూర్ కోటలో వెంకటేష్ కూతురు పెళ్లి,వెంకటేష్ కూతురు పెళ్లి,తెలుగు సినిమా
వెంకటేష్ అశ్రిత


వాళ్ల పెళ్లికి పెద్ద‌ల అంగీకారం రావ‌డంతో రాజ‌స్థాన్ జైపూర్ లో అంగ‌రంగ వైభ‌వంగా ఈ వివాహం జ‌రుగుతుంది. ఇక ఈ వేడుక‌లో ద‌గ్గుపాటి రానాతో పాటు అక్కినేని నాగచైతన్య, సమంతలు డాన్సులు చేసారు. ఫుల్లుగా ఎంజాయ్ చేసారు. ఇక ఈ వేడుక‌లో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. స‌ల్మాన్ ఖాన్, వెంక‌టేష్ మంచి స్నేహితులు. దాంతో పాటు బాలీవుడ్ హీరోల‌తో వెంకీకి మంచి ప‌రిచ‌యాలు ఉన్నాయి. దాంతో ఈయ‌న కూడా అశ్రిత పెళ్లికి వ‌చ్చి ఎంజాయ్ చేసాడు.

Salman Khan special attraction in Venkatesh Daughter Ashritha Daggupati Marriage event in Jaipur pk.. దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి వేడుకలు ఇప్పుడు జైపూర్ లో జ‌రుగుతున్నాయి. అక్క‌డే భారీగా కోట్లు ఖ‌ర్చు చేసి ఈ పెళ్లి చేస్తున్నాడు వెంక‌టేష్. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం జ‌రుగుతుంది. venkatesh daggupati,Venkatesh daughter Aashritha Daggubati,Venkatesh daughter Aashritha marriage in rajasthan,salman khan in Venkatesh daughter Aashritha marriage in jaipur,salman khan venkatesh,salman khan Venkatesh daughter Aashritha marriage,Venkatesh daughter Aashritha marriage in jaipur,Venkatesh daughter Aashritha sangeet,Venkatesh daughter Aashritha marriage naga chaitanya samantha dance,Venkatesh daughter Aashritha marriage,Venkatesh daughter Aashritha engagement,Venkatesh daughter Aashritha Daggubati grandson Surender reddy,venkatesh daughter marriage,telugu cinema,friend of Kiran kumar reddy raghu rama reddy,వెంకటేష్ కూతురు పెళ్ళి, వెంకటేష్ కూతురు అశ్రిత,వెంకటేష్ కూతురు అశ్రిత పెళ్లిలో సల్మాన్ ఖాన్,వెంకటేష్ సల్మాన్ ఖాన్,రాజస్థాన్‌లో వెంకటేష్ కూతురు పెళ్లి,నాగచైతన్య సమంత డాన్సులు అశ్రిత పెళ్లి,కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామిరెడ్డి,జైపూర్ కోటలో వెంకటేష్ కూతురు పెళ్లి,వెంకటేష్ కూతురు పెళ్లి,తెలుగు సినిమా
వెంకటేష్ అశ్రిత




ఆ మ‌ధ్య రాజ‌మౌళి కొడుకు పెళ్లి కూడా రాజ‌స్థాన్ లోనే జ‌రిగింది. ఇప్పుడు వెంకీ కూతురు పెళ్లి కూడా అక్క‌డే జ‌రుగుతుంది. ఇప్ప‌టికే ద‌గ్గుపాటి కుటుంబంతో పాటు అక్కినేని కుటుంబం కూడా సంద‌డి చేసింది. ఈ పెళ్లి కోసం భారీగా ఖ‌ర్చు చేస్తున్నారు ద‌గ్గుపాటి కుటుంబ స‌భ్యులు. త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ వ‌చ్చిన త‌ర్వాత గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్నారు. వెంక‌టేష్ కూడా ప్ర‌స్తుతం వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్నాడు.

Salman Khan special attraction in Venkatesh Daughter Ashritha Daggupati Marriage event in Jaipur pk.. దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి వేడుకలు ఇప్పుడు జైపూర్ లో జ‌రుగుతున్నాయి. అక్క‌డే భారీగా కోట్లు ఖ‌ర్చు చేసి ఈ పెళ్లి చేస్తున్నాడు వెంక‌టేష్. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం జ‌రుగుతుంది. venkatesh daggupati,Venkatesh daughter Aashritha Daggubati,Venkatesh daughter Aashritha marriage in rajasthan,salman khan in Venkatesh daughter Aashritha marriage in jaipur,salman khan venkatesh,salman khan Venkatesh daughter Aashritha marriage,Venkatesh daughter Aashritha marriage in jaipur,Venkatesh daughter Aashritha sangeet,Venkatesh daughter Aashritha marriage naga chaitanya samantha dance,Venkatesh daughter Aashritha marriage,Venkatesh daughter Aashritha engagement,Venkatesh daughter Aashritha Daggubati grandson Surender reddy,venkatesh daughter marriage,telugu cinema,friend of Kiran kumar reddy raghu rama reddy,వెంకటేష్ కూతురు పెళ్ళి, వెంకటేష్ కూతురు అశ్రిత,వెంకటేష్ కూతురు అశ్రిత పెళ్లిలో సల్మాన్ ఖాన్,వెంకటేష్ సల్మాన్ ఖాన్,రాజస్థాన్‌లో వెంకటేష్ కూతురు పెళ్లి,నాగచైతన్య సమంత డాన్సులు అశ్రిత పెళ్లి,కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామిరెడ్డి,జైపూర్ కోటలో వెంకటేష్ కూతురు పెళ్లి,వెంకటేష్ కూతురు పెళ్లి,తెలుగు సినిమా
సల్మాన్ ఖాన్ వెంకటేష్


దీని నుంచి కాస్త బ్రేక్ తీసుకుని కూతురు పెళ్లితో బిజీ అయిపోయాడు ఈ సీనియ‌ర్ హీరో. పెళ్లి త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ కానున్నాడు వెంక‌టేష్. ఇక పెళ్లి కూతురు అశ్రిత ప్ర‌స్తుతం ఫుడ్ బిజినెస్ లో ఉంది. సిటీలో ఇప్ప‌టికే కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ద‌గ్గుపాటి వారి స‌త్తా చూపిస్తుంది. రామానాయుడు స్టూడియోలో కూడా ఓ స్టాల్ ఎప్ప‌టికీ ఉంటుంది. కూతురు ఇష్టాన్ని కాద‌న‌లేక‌.. ప్రేమ వివాహానికి వెంక‌టేష్ ఓకే చెప్పాడు.
First published: March 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...