పెళ్లి చేసుకోవడం కంటే చచ్చిపోవడం మేలు.. సల్మాన్ ఖాన్ సంచలనం..

స‌ల్మాన్ ఖాన్ గురించి అడిగిన ప్ర‌తీసారి పెళ్లి గురించి కూడా టాపిక్ వ‌స్తుంది. ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ ఎవ‌రైనా ఉన్నారా అంటే రాహుల్ గాంధీతో పాటు ఎప్పుడూ స‌ల్మాన్ పేరు ముందే ఉంటుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 5, 2019, 7:09 PM IST
పెళ్లి చేసుకోవడం కంటే చచ్చిపోవడం మేలు.. సల్మాన్ ఖాన్ సంచలనం..
‘భారత్’ మూవీ ప్రివ్యూలో సల్మాన్ సహా సందడి చేసిన తారలు
  • Share this:
స‌ల్మాన్ ఖాన్ గురించి అడిగిన ప్ర‌తీసారి పెళ్లి గురించి కూడా టాపిక్ వ‌స్తుంది. ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ ఎవ‌రైనా ఉన్నారా అంటే రాహుల్ గాంధీతో పాటు ఎప్పుడూ స‌ల్మాన్ పేరు ముందే ఉంటుంది. అయితే ఈ ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవ‌డం అనేది ఎప్ప‌టికీ జ‌ర‌గ‌ని ప‌నే. ఇప్పుడు మ‌రోసారి స‌ల్మాన్ ఖాన్ పెళ్లి గురించి చ‌ర్చ మొద‌లైంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. తాజాగా భార‌త్ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం వ‌చ్చిన స‌ల్మాన్ ఖాన్‌ను మీడియా మిత్రులు పెళ్లి గురించి అడిగారు.

Salman khan Sensational Comments on Marriage system and says that Live in Relation is better than wedding pk.. స‌ల్మాన్ ఖాన్ గురించి అడిగిన ప్ర‌తీసారి పెళ్లి గురించి కూడా టాపిక్ వ‌స్తుంది. ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ ఎవ‌రైనా ఉన్నారా అంటే రాహుల్ గాంధీతో పాటు ఎప్పుడూ స‌ల్మాన్ పేరు ముందే ఉంటుంది. salman khan,salman khan marriage,salman khan wedding,salman khan katrina kaif marriage,salman khan comments on marriage,salman khan bharat movie,bharat movie review,salman khan,salman khan marriage,salman khan katrina kaif,salman khan on marriage,salman khan wedding,salman khan movies,salman khan girlfriend,salman khan and katrina kaif,salman and katrina,salman khan video,salman khan surrogacy,salman khan upcoming movie,salman khan and katrina kaif love story,salman khan love affairs,telugu cinema,సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ పెళ్లి,పెళ్లిపై సల్మాన్ సంచలన వ్యాఖ్యలు,సల్మాన్ ఖాన్ సహజీవనం,హిందీ సినిమా
భారత్‌లో సల్మాన్ ఖాన్

అస‌లు మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు.. చేసుకుంటారా లేదా అంటూ అడిగే స‌రికి అస‌లు విష‌యం చెప్పాడు కండ‌ల‌వీరుడు. అస‌లు పెళ్లి చేసుకోవ‌డం అనేది చ‌చ్చిపోవ‌డంతో స‌మానం అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు ఈయ‌న‌. ఈ మ‌ధ్య కాలంలో బాలీవుడ్లో స్టార్ హీరోలు, హీరోయిన్లు అంతా పెళ్లి పీట‌లెక్కేసారు. ఇక మిగిలింది ఇప్పుడు స‌ల్మాన్ ఒక్క‌డే. ప్ర‌స్తుతం ఈయ‌న క‌త్రినా కైఫ్‌తో రిలేష‌న్‌లో ఉన్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో పెళ్లి చేసుకుంటారా అని అడిగితే ఇలా స‌మాధాన‌మిచ్చాడు స‌ల్మాన్ ఖాన్. త‌న‌కు పెళ్లి అనే టాపిక్‌పైనే అస‌లు న‌మ్మ‌కం లేద‌ని చెప్పాడు ఈయ‌న‌.

Salman khan Sensational Comments on Marriage system and says that Live in Relation is better than wedding pk.. స‌ల్మాన్ ఖాన్ గురించి అడిగిన ప్ర‌తీసారి పెళ్లి గురించి కూడా టాపిక్ వ‌స్తుంది. ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ ఎవ‌రైనా ఉన్నారా అంటే రాహుల్ గాంధీతో పాటు ఎప్పుడూ స‌ల్మాన్ పేరు ముందే ఉంటుంది. salman khan,salman khan marriage,salman khan wedding,salman khan katrina kaif marriage,salman khan comments on marriage,salman khan bharat movie,bharat movie review,salman khan,salman khan marriage,salman khan katrina kaif,salman khan on marriage,salman khan wedding,salman khan movies,salman khan girlfriend,salman khan and katrina kaif,salman and katrina,salman khan video,salman khan surrogacy,salman khan upcoming movie,salman khan and katrina kaif love story,salman khan love affairs,telugu cinema,సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ పెళ్లి,పెళ్లిపై సల్మాన్ సంచలన వ్యాఖ్యలు,సల్మాన్ ఖాన్ సహజీవనం,హిందీ సినిమా
సల్మాన్ ఖాన్ ఫైల్ ఫోటో
పెళ్లి అనేది చ‌చ్చిపోతున్న సంస్థ అని.. పెళ్లి చేసుకోవడం కంటే స‌హ‌జీవ‌నం చేయ‌డం చాలా మేలు అంటున్నాడు ఈయ‌న‌. స‌ల్మాన్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఒక‌ప్పుడు పెళ్లెప్పుడు అంటూ ఇప్పుడు అప్పుడు అనేవాడు.. కానీ ఇప్పుడేమో జీవితంలో పెళ్లే చేసుకోనంటున్నాడు. ఈ లెక్క‌న స‌హ‌జీవ‌నం చేస్తూ జీవితాంతం గడిపేలా ఉన్నాడు ఈ సీనియ‌ర్ హీరో. అన్న‌ట్లు ఈయ‌న న‌టించిన భార‌త్ సినిమా రంజాన్ సంద‌ర్భంగా విడుద‌లై యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
First published: June 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు