అవార్డు ఫంక్షన్‌లో నా పేరు నామినేట్ చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే.. సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..

ప్రస్తుతం సల్మాన్ ఖాన్..అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో ‘భారత్’ సినిమా చేసాడు. ఈ రంజాన్ పండగ సందర్భంగా ఈ నెల 5న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ‘భారత్’ సినిమా ప్రమోషన్‌‌ను జోరుగా చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఈ సందర్భంగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవార్డ్ ఫంక్షన్‌ జరిగే తీరుపై సల్మాన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

news18-telugu
Updated: June 1, 2019, 12:09 PM IST
అవార్డు ఫంక్షన్‌లో నా పేరు నామినేట్ చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే.. సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..
మొత్తంగా చూసుకుంటే సల్మాన్‌ఖాన్.. కెరీర్ నల్లేరు మీద నడక కాదు.  ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ తో వచ్చినా...సత్తానే  నమ్ముకున్నాడు. (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం సల్మాన్ ఖాన్..అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో ‘భారత్’ సినిమా చేసాడు. ఈ రంజాన్ పండగ సందర్భంగా ఈ నెల 5న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ‘భారత్’ సినిమా ప్రమోషన్‌‌ను జోరుగా చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఈ సందర్భంగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవార్డ్ ఫంక్షన్‌ జరిగే తీరుపై సల్మాన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇపుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇక ‘భారత్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇందులో యాక్ట్ చేసిన కత్రినా కైఫ్‌కు ఖచ్చితంగా ఏదో ఒక అవార్డు వస్తుందని చెప్పుకొచ్చారు. మీరు మీ నటనకు కాను అవార్డు వస్తుందా అనే దానికి సల్మాన్ చెప్పిన వ్యాఖ్యలు విని అవాక్కవడం అక్కడి విలేఖరి వంతు అయింది.

నా వరకు అవార్డులు అనేవి ఎలాంటి ప్రాధాన్యం లేవిని. నా వరకు నన్ను అవార్డులకు నామినేట్ చేయకపోవడమే మంచిదన్నారు. అంతేకాదు ఎవరైన తన పేరును అవార్డుల లిస్టులో నామినేట్ చేయాలనుకుంటే అందుకోసం డబ్బులు పే చేయాల్సి ఉంటుందన్నారు. నా పేరు నామినేషన్‌లో ఉండటం మూలానా ఈ అవార్డ్ షోకు టీఆర్‌పీ రేటింగ్స్ బాగా వస్తాయి. ఈ షోను ప్రసారం చేసిన వాళ్లతో పాటు టీవీ చానెల్స్‌కు డబ్బులు వస్తాయి. నాకు మాత్రం ఎలాంటి డబ్బులు రావు. అలాంటి దానికి నా పేరు నామినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం నాకు కొంత రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అంటూ కుండ బద్దలు కొట్టాడు.   సల్మాన్ ఖాన్ బాలీవుడ్‌లో ఎక్కువ సంపాదిస్తున్న నటుల్లో ఒకరు. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో నడవడం లేదు. అందుకే ఇపుడు చేసిన ‘భారత్’ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్.. యువకుడి నుంచి వయసు మళ్లిన ఐదు రకాల పాత్రలు చేస్తున్నాడు. ఇక సల్మాన్, కత్రినా కైఫ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న 6వ  సినిమా. మరి ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ హిట్టు కొట్టి మరోసారి ఈద్ హీరో అనిపించుకుంటాడో లేదో చూడాలి. 
సల్మాన్ ‘భారత్’ ఫస్ట్ లుక్

నా వరకు అవార్డులు అనేవి ఎలాంటి ప్రాధాన్యం లేవిని. నా వరకు నన్ను అవార్డులకు నామినేట్ చేయకపోవడమే మంచిదన్నారు. అంతేకాదు ఎవరైన తన పేరును అవార్డుల లిస్టులో నామినేట్ చేయాలనుకుంటే అందుకోసం డబ్బులు పే చేయాల్సి ఉంటుందన్నారు. నా పేరు నామినేషన్‌లో ఉండటం మూలానా ఈ అవార్డ్ షోకు టీఆర్‌పీ రేటింగ్స్ బాగా వస్తాయి. ఈ షోను ప్రసారం చేసిన వాళ్లతో పాటు టీవీ చానెల్స్‌కు డబ్బులు వస్తాయి. నాకు మాత్రం ఎలాంటి డబ్బులు రావు. అలాంటి దానికి నా పేరు నామినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం నాకు కొంత రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అంటూ కుండ బద్దలు కొట్టాడు.

నా వరకు అవార్డులు అనేవి ఎలాంటి ప్రాధాన్యం లేవిని. నా వరకు నన్ను అవార్డులకు నామినేట్ చేయకపోవడమే మంచిదన్నారు. అంతేకాదు ఎవరైన తన పేరును అవార్డుల లిస్టులో నామినేట్ చేయాలనుకుంటే అందుకోసం డబ్బులు పే చేయాల్సి ఉంటుందన్నారు. నా పేరు నామినేషన్‌లో ఉండటం మూలానా ఈ అవార్డ్ షోకు టీఆర్‌పీ రేటింగ్స్ బాగా వస్తాయి. ఈ షోను ప్రసారం చేసిన వాళ్లతో పాటు టీవీ చానెల్స్‌కు డబ్బులు వస్తాయి. నాకు మాత్రం ఎలాంటి డబ్బులు రావు. అలాంటి దానికి నా పేరు నామినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం నాకు కొంత రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అంటూ కుండ బద్దలు కొట్టాడు.   సల్మాన్ ఖాన్ బాలీవుడ్‌లో ఎక్కువ సంపాదిస్తున్న నటుల్లో ఒకరు. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో నడవడం లేదు. అందుకే ఇపుడు చేసిన ‘భారత్’ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్.. యువకుడి నుంచి వయసు మళ్లిన ఐదు రకాల పాత్రలు చేస్తున్నాడు. ఇక సల్మాన్, కత్రినా కైఫ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న 6వ  సినిమా. మరి ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ హిట్టు కొట్టి మరోసారి ఈద్ హీరో అనిపించుకుంటాడో లేదో చూడాలి. 
‘భారత్’లో సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ బాలీవుడ్‌లో ఎక్కువ సంపాదిస్తున్న నటుల్లో ఒకరు. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో నడవడం లేదు. అందుకే ఇపుడు చేసిన ‘భారత్’ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్.. యువకుడి నుంచి వయసు మళ్లిన ఐదు రకాల పాత్రలు చేస్తున్నాడు. ఇక సల్మాన్, కత్రినా కైఫ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న 6వ  సినిమా. మరి ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ హిట్టు కొట్టి మరోసారి ఈద్ హీరో అనిపించుకుంటాడో లేదో చూడాలి.

First published: June 1, 2019, 12:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading