స‌ల్మాన్ ఖాన్ మ‌న‌సు మ‌ళ్లీ దోచుకున్న క‌త్రినా కైఫ్.. ప్రేమ పక్షులు..

స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా మ‌ధ్య ఉన్న రిలేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చ‌రిత్ర‌పుట‌ల్లో భ‌ద్రంగా ఒదిగిపోయిన వీర ప్రేమ‌గాథ ఈ ఇద్ద‌రిది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగుంటే ఈ పాటికి క‌త్రినా కైఫ్ కాస్తా క‌త్రినా ఖాన్ అయ్యుండేది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 10, 2019, 6:21 PM IST
స‌ల్మాన్ ఖాన్ మ‌న‌సు మ‌ళ్లీ దోచుకున్న క‌త్రినా కైఫ్.. ప్రేమ పక్షులు..
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్
  • Share this:
స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా మ‌ధ్య ఉన్న రిలేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చ‌రిత్ర‌పుట‌ల్లో భ‌ద్రంగా ఒదిగిపోయిన వీర ప్రేమ‌గాథ ఈ ఇద్ద‌రిది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగుంటే ఈ పాటికి క‌త్రినా కైఫ్ కాస్తా క‌త్రినా ఖాన్ అయ్యుండేది. కానీ ప‌రిస్థితులు పగ ప‌ట్ట‌డంతో విడిపోయారు. కానీ ఈ మ‌ధ్యే మ‌ళ్లీ క‌లిసిపోయిన‌ట్లుగా క‌నిపిస్తున్నారు. ర‌ణ్‌బీర్ క‌పూర్ నుంచి క‌త్రినా విడిపోయిన త‌ర్వాత మ‌ళ్లీ పాత ప్రేమికుడికి క్లోజ్ అవుతుంది. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రూ క‌లిసి ఇప్పుడు భార‌త్ సినిమాలో న‌టిస్తున్నారు.

Salman Khan, Katrina Kaif Aithey Aa song from Bharat movie is creating wonders in Youtube pk.. స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా మ‌ధ్య ఉన్న రిలేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చ‌రిత్ర‌పుట‌ల్లో భ‌ద్రంగా ఒదిగిపోయిన వీర ప్రేమ‌గాథ ఈ ఇద్ద‌రిది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగుంటే ఈ పాటికి క‌త్రినా కైఫ్ కాస్తా క‌త్రినా ఖాన్ అయ్యుండేది. salman khan twitter,katrina kaif,katrina kaif twitter,salman khan katrina kaif,salman khan katrina kaif affair,salman khan katrina kaif bharat movie,salman khan katrina kaif aithey aa song bharat,salman khan and katrina kaif,bharat salman khan,salman khan bharat,salman khan and katrina kaif love story,salman khan katrina kaif ali abbas zafar,salman khan movies,salman katrina,katrina kaif and salman khan,salman khan new movie,salman khan movie,salman khan films,salman khan & katrina kaif,hindi cinema,సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ లవ్ స్టోరీ,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ భారత్ సినిమా,హిందీ సినిమా,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ ఎఫైర్,
సల్మాన్, కత్రినా

జూన్ 5న ఈద్ సంద‌ర్భంగా ఈ చిత్రం విడుద‌ల కానుంది. అలీ అబ్బాస్ జాఫ‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఇందులో నుంచి అథియా పాట విడుద‌లైంది. ఒక్క రోజులోనే 80 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ సాధించింది ఈ పాట‌. 1983లో ఇండియా ప్ర‌పంచ క‌ప్ గెలిచింది.. అదే స‌మ‌యంలో భార‌త్ త‌న గుండెను పోగొట్టుకున్నాడు అంటూ మొద‌ల‌య్యే ఈ పాట‌లో స‌ల్మాన్, క‌త్రినా మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.

Salman Khan, Katrina Kaif Aithey Aa song from Bharat movie is creating wonders in Youtube pk.. స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా మ‌ధ్య ఉన్న రిలేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చ‌రిత్ర‌పుట‌ల్లో భ‌ద్రంగా ఒదిగిపోయిన వీర ప్రేమ‌గాథ ఈ ఇద్ద‌రిది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగుంటే ఈ పాటికి క‌త్రినా కైఫ్ కాస్తా క‌త్రినా ఖాన్ అయ్యుండేది. salman khan twitter,katrina kaif,katrina kaif twitter,salman khan katrina kaif,salman khan katrina kaif affair,salman khan katrina kaif bharat movie,salman khan katrina kaif aithey aa song bharat,salman khan and katrina kaif,bharat salman khan,salman khan bharat,salman khan and katrina kaif love story,salman khan katrina kaif ali abbas zafar,salman khan movies,salman katrina,katrina kaif and salman khan,salman khan new movie,salman khan movie,salman khan films,salman khan & katrina kaif,hindi cinema,సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ లవ్ స్టోరీ,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ భారత్ సినిమా,హిందీ సినిమా,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ ఎఫైర్,
భారత్ మూవీ షూటింగ్ కంప్లీట్

ఈ ఇద్ద‌ర్ని చూస్తుంటే మ‌ళ్లీ జంట ఒక్క‌ట‌వుతుందేమో అనే కొత్త అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. క‌త్రినాతో పాటు ఈ చిత్రంలో దిశా పటానీ, టబు కూడా న‌టిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనల సమాహారంగా భార‌త్ సినిమాను అలీ అబ్బాస్ జాఫ‌ర్ తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

దానికి త‌గ్గ‌ట్లుగానే ఈ చిత్రంలో సల్మాన్ ఐదు భిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నాడు. యువకుడిగా, గని కార్మికుడిగా, నేవీ అధికారిగా, వృద్ధుడిగా ఇలా వివిధ పాత్రల్లో సల్మాన్ తన నటనతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్నాడు. మొత్తానికి క‌త్రినా, స‌ల్మాన్ కాంబినేష‌న్ అంటేనే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పండ‌గ‌. మ‌రిప్పుడు భార‌త్ ఎలా ఉండ‌బోతుందో..?
First published: May 10, 2019, 6:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading