జాతీయ అవార్డులపై సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..

ప్రస్తుతం బాలీవుడ్‌లో మాస్ హీరో అంటే సల్మాన్ ఖాన్ పేరే చెబుతారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించిన సల్లూ భాయ్ కి జాతీయ అవార్డు అనేది అందని ద్రాక్ష అనే చెప్పాలి. తాజాగా ఈ నటుడు జాతీయ అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

news18-telugu
Updated: May 22, 2019, 7:59 PM IST
జాతీయ అవార్డులపై సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..
సల్మాన్ ఖాన్
  • Share this:
ప్రస్తుతం బాలీవుడ్‌లో మాస్ హీరో అంటే సల్మాన్ ఖాన్ పేరే చెబుతారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించిన సల్లూ భాయ్ కి జాతీయ అవార్డు అనేది అందని ద్రాక్ష అనే చెప్పాలి. తాజాగా ఈ నటుడు జాతీయ అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆడియన్స్‌కు కోరుకునే సినిమాలతో వారిని మెప్పించడమే తనకు ఇష్టమన్నారు. నాకు ప్రభుత్వం ఇచ్చే అవార్డుల కంటే ప్రేక్షకుల ఇచ్చే రివార్డులే ముఖ్యమన్నారు. అంతేకాదు తన కోసం ప్రేక్షకులు థియేటర్‌కు రావడమే నాకు నేషనల్ అవార్డు వచ్చింత సంబరంగా ఫీలవుతానని చెప్పుకొచ్చారు.  మరోవైపు సల్మాన్ ఎపుడు మాస్ ప్రేక్షకులు కోరుకునే  ఫైట్లు, పాటల సినిమాలే ఎక్కువగా చేసే సల్మాన్‌ ఖాన్‌కు జాతీయ అవార్డులు రావాలంటే ఎలా వస్తాయని పలువురు సినీ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

Salman Khan Interesting Comments on National Awards.. he wants only audience rewards..does not wants National Awards,salman khan,salman khan national award,salman khan bharath movie,salman khan twitter,salman khan instagram,salman khan bharath movie national award,salman khan bharath movie review,national award,katrina kaif national award,salman,salman khan movies,salman khan award show,salman khan & katrina kaif,salman khan & katrina kaif love story,salman khan says he does not want a national award for bharat movie,bharat salman khan,salman khan bajrangi bhaijaan,awards,salman khan awards,salman khan fan club,salman khan awards 2018,జాతీయ అవార్డులు,సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ,భారత్ మూవీ,భారత్,భారత్ మూవీ రివ్యూ,జాతీయ అవార్డులపై సల్మాన్ సంచలనం,నేపనల్ అవార్డ్స్ పై సల్మాన్ ఖాన్,
‘భారత్’లో సల్మాన్ ఖాన్


గతంలో ‘ఎయిర్ లిఫ్ట్‌’,‘రుస్తుం’ వంటి రెండు సినిమాలకు కలిపి అక్షయ్ కుమార్ జాతీయ అవార్డు అందుకున్నట్టే సల్మాన్ ఖాన్..తాజాగా నటించిన ‘భారత్’చిత్రంతో జాతీయ అవార్డు తప్పక అందుకుంటాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరి అభిమానుల ఆశలను ‘భారత్’ సినిమాతో సల్మాన్ ఖాన్ నిజంగానే తీరుస్తాడా లేదా అనేది చూడాలి.
First published: May 22, 2019, 7:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading