Bigg Boss: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై మీటూ ఆరోపణలు..

ప్రస్తుతం హిందీలో బిగ్‌బాస్ 13వ సీజన్ నడుస్తోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న ఈ షో ముందు నుంచి కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.

news18-telugu
Updated: October 25, 2019, 4:50 PM IST
Bigg Boss: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై మీటూ ఆరోపణలు..
బిగ్‌ బాస్ లోగో (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం హిందీలో బిగ్‌బాస్ 13వ సీజన్ నడుస్తోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న ఈ షో ముందు నుంచి కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు.. ఈ షోలో హిందీలో పలు టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్ధ్ శుక్లా పై తోటి మహిళ కంటెస్టెంట్స్ మీటూ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. రీసెంట్‌గా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ‘సాంప్ సీడీ’ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ సందర్భంగా దేవోలినా అనే మహిళ కంటెస్టెంట్.. సిద్ధార్థ్ అడ్డుపడటంతో ఆయన మండిపడ్డాడు. అంతేకాదు తనను ముట్టుకోవడానికి ట్రై చేస్తే మీటూ ఆరోపణలు చేసి కేసు పెడడతానని బెదిరించింది. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సిద్ధార్ధ్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచే రష్మీ అతనితో గొడవలు పడుతూనే ఉంది.

salman khan host bigg boss 13 metoo Allegations against bigg boss Constestent sidharth shukla here are the details,bigg boss 3 telugu,bigg boss telugu 3,bigg boss 3,bigg boss telugu,bigg boss 3 telugu promo,bigg boss,bigg boss 3 telugu live,bigg boss telugu season 3,shiva jyothi,bigg boss 3 telugu latest promo,bigg boss 3 telugu elimination,bigg boss 3 shiva jyothi,bigg boss 3 himaja about shiva jyothi,telugu bigg boss 3,bigg boss 3 telugu trolls,bigg boss 3 telugu public talk,bigg boss 3,bigg boss 3 telugu,vithika sheru,vithika sheru eliminated this week,mahesh vitta,bigg boss 3 mahesh vitta eliminated,mahesh vitta eliminated,ravi eliminated,ravi eliminated this week,ashu reddy,bigg boss telugu 3,bigg boss 3 ashu reddy,bigg boss telugu season 3,ashu reddy bigg boss,bigg boss,bigg boss ashu reddy,bigg boss 3 telugu promo,bigg boss 3 rohini reddy,bigg boss telugu,ashu reddy bigg boss 3,ashu reddy eliminated,bigg boss 3 contestant ashu reddy,bigg boss 3 contestant ashu reddy details,ashu reddy dubsmash,బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3 మహేష్ విట్ట,హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మహేష్ విట్ట, అషు రెడ్డి ఎలిమినేషన్,అషు రెడ్డి బిగ్‌బాస్ 3 ఎలిమినేషన్,బిగ్‌బాస్ 3,రవి బిగ్‌బాస్ హౌస్ 3,వితికా షేర్,వితికా షేరు,శివజ్యోతి,హౌస్ నుండి శివజ్యోతి ఔట్
బిగ్‌బాస్ 13 హిందీ కంటెస్టెంట్ సిద్ధార్ధ్ శుక్లా (Facebook/Photo)


మరోవైపు ఇదే టాస్క్‌లో సిద్ధార్ధ్.. మహీరా శర్మ అనే కంటెస్టెంట్ నిచ్చెనను కూడా నాశనం చేద్దామనుకున్నాడు. ఈ లోపే మహీరాతో పాటు రష్మీ దేవొలినాలు ఒకటై సిద్ధార్ధ్ మీద విరుచుకుపడ్డారు. అంతేకాదు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని..తాకారాని చోట తాకుతున్నాడని వీళ్లు అతని ఆరోపణలు గుప్పించారు. ఇలా గొడవ పెద్దది కావడంతో సిద్ధార్ధ్ గేమ్ నుంచి పక్కకు వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా ఆర్తి సింగ్, అసిమ్ రియాజ్‌లతో మాట్లాడిన సిద్ధార్ధ్..టాస్క్‌లో భాగంగా తగిలి ఉండొచ్చుకానీ... కావాలని చేయలేదన్నాడు. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సిద్ధార్ధ్ వైపు నిలవగా.. మరికొందరు ఆ ముగ్గురు మహిళా కంటెస్టెంట్స్ వైపు నిలుస్తున్నారు. గతంలో కూడా సిద్దార్ధ్ పలు టీవీ సీరియల్స్ ‌లో నటిస్తుండానే ‘బాలికా వధూ’ ఫేమ్ సీతల్ ఖందల్.. సిద్ధార్ధ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అతనిపై ఆరోపణలున్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 25, 2019, 4:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading