• HOME
 • »
 • NEWS
 • »
 • MOVIES
 • »
 • SALMAN KHAN BHARATH FIRST DAY WORLD WIDE COLLECTIONS TA

‘భారత్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. సల్మాన్ కెరీర్‌లనో బెస్ట్ వసూళ్లు..

‘భారత్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. సల్మాన్ కెరీర్‌లనో బెస్ట్ వసూళ్లు..

సల్మాన్ ఖాన్ ‘భారత్’ మూవీ

ఈ బుధవారం ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం చేసింది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘భారత్’ రంజాన్ పండగ సందర్భంగా ఈ బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు ఈ సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్‌లనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

 • Share this:
  ఈ బుధవారం ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం చేసింది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘భారత్’ రంజాన్ పండగ సందర్భంగా ఈ బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రిలీజైన మొదటి రోజే ఈ సినిమా రూ.42.30 కోట్లను రాబట్టినట్టు బాలీవుడ్ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. బుధవారం భారత్- సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉన్నప్పటికీ దేశ వ్యాప్తంగా అన్ని మల్టీప్లెక్సులు, థియేటర్లు ప్రేక్షకులతో కలకలలాడాయి. ఇప్పటి వరకు సల్మాన్ నటించిన సినిమాల్లో ఇదే అత్యధిక వసూళ్లు అని చెబుతున్నారు.అప్పటికీ ఇప్పటికీ టికెట్ రేట్లు పెరగడం వసూళ్ల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు.

  Salman Khan Bharath First Day World Wide Collections,salman khan,bharat movie,salman khan bharath movie review,bharath movie first day collections,bharath movie first day world wide collections,highest collections in salman khan career,bharat box office collection,salman khan new movie,bharat movie box office collection,bharat box office collection day 1,bharat movie review,box office collection,bharat movie collection,bharat first day collection,bharat 1st day box office collection,salman khan bharat movie collection,bharat 1st day collection,bharat movie public review,salman khan bharat,bollywood,hindi cinema,సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్,భారత్ మూవీ ఫస్ట్ డే వాల్డ్ వైడ్ కలెక్షన్స్,సల్మాన్ ఖాన్,
  సల్మాన్ ఖాన్ ‘భారత్’ మూవీ పోస్టర్

  ఇంతకు ముందు సల్మాన్ నటించిన ‘టైగర్ జిందా హై’ మూవీ మొదటిరోజు రూ.34.10 కోట్లు వసూళు చేస్తే.. సుల్తాన్  సినిమా రూ.36.54 కోట్లు వసూళు చేసింది. ప్రేమ్ రతన్ధన్ పాయో రూ.40.35 కోట్లతో రెండో స్థానంలో ఉంది. అలీ అబ్బాస్ జఫర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కత్రినా కైఫ్,దిశా పటానీ హీరోయిన్స్‌గా నటించారు.

  Salman Khan Bharath First Day World Wide Collections,salman khan,bharat movie,salman khan bharath movie review,bharath movie first day collections,bharath movie first day world wide collections,highest collections in salman khan career,bharat box office collection,salman khan new movie,bharat movie box office collection,bharat box office collection day 1,bharat movie review,box office collection,bharat movie collection,bharat first day collection,bharat 1st day box office collection,salman khan bharat movie collection,bharat 1st day collection,bharat movie public review,salman khan bharat,bollywood,hindi cinema,సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్,భారత్ మూవీ ఫస్ట్ డే వాల్డ్ వైడ్ కలెక్షన్స్,సల్మాన్ ఖాన్,
  సల్మాన్ ఖాన్ ‘భారత్’ ఫస్ట్ డే వసూళ్లు

  గత రెండు పండగలకు రిలీజైన ‘ట్యూబ్ లైట్’,‘రేస్ 3’ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర విఫలమయ్యాయి.  మొత్తానికి చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్..తన రేంజ్‌కు తగ్గ హిట్ అందుకున్నాడని సల్లూ అభిమానులు సంబరపడిపోతున్నారు.
  First published: