Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
|
news18-telugu
Updated: October 18, 2019, 7:53 PM IST
ప్రభుదేవాతో మూడోసారి పనిచేస్తున్న సల్మాన్
హిందీలో వరుస ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్‌కు ప్రభుదేవా దర్శకత్వంలో చేసిన ‘వాంటెడ్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందించాడు.ఈ చిత్రం తర్వాత సల్మాన్ వెనుదిరిగి చూసుకోలేదు. ఈ సినిమా తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇపుడు చాలా ఏళ్ల తర్వాత సల్మాన్ మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఇయర్ క్రిస్మస్కు రిలీజ్ కానుంది. తాజాగా వీళ్లిద్దరు హాట్రిక్ మూవీ చేయడానికి రెడీ అయ్యారు. ‘రాధే’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఈద్‌కు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు.
మొత్తానికి వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘దబాంబ్ 2’ సక్సెస్ అవుతుందా లేదా అనే పక్కన పెడితే.. ప్రభుదేవా పనితనం నచ్చిన సల్మాన్.. వెంటనే నెక్ట్స్ మూవీని కూడా అతనితో చేయడానికి ఓకే చెప్పాడు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 18, 2019, 7:53 PM IST