హోమ్ /వార్తలు /సినిమా /

మరో సీక్వెల్‌కు సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్.. ఈ సారి ఏ సినిమా అంటే..

మరో సీక్వెల్‌కు సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్.. ఈ సారి ఏ సినిమా అంటే..

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

ప్రస్తుతం సల్మాన్ ఖాన్....రీమేక్ స్టోరీస్‌ను చేయడం తగ్గించి ఒక్కప్పటి ఆయన సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ చేసే పనిలో పడ్డాడు. లాస్ట్ ఇయర్ ‘రేస్’ సిరీస్‌లో ‘రేస్3’ సీక్వెల్ చేసి బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించాడు.ఇపుడు అదే రూట్లో ‘దబాంగ్ 3’ మూవీ చేస్తున్నాడు. తాజాగా తన పాత సూపర్ హిట్ మూవీ ఒకదాన్ని రీమేక్ చేయడానికి సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి ...

ప్రస్తుతం సల్మాన్ ఖాన్....రీమేక్ స్టోరీస్‌ను చేయడం తగ్గించి ఒక్కప్పటి ఆయన సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ చేసే పనిలో పడ్డాడు. లాస్ట్ ఇయర్ ‘రేస్’ సిరీస్‌లో ‘రేస్3’ సీక్వెల్ చేసి బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించాడు.అంతకు ముందు సల్మాన్ ‘‘ఏక్ థా టైగర్’’ సినిమాకు సీక్వెల్‌గా ‘‘టైగర్ జిందా హై’’ తో మంచి హిట్ అందుకున్నాడు. అంతేకాదు ఇపుడు సల్లూ బాయి ఆయన కెరీర్‌లో గొప్ప హిట్‌గా నిలిచిన ‘దబాంగ్’ సినిమాకి మూడో సీక్వెల్‌ను పట్టాలెక్కించాడు. ఈ సినిమాను ఈ ఇయర్ క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం సల్మాన్..‘భారత్’ సినిమా కంప్లీట్ చేసాడు. ఈ సినిమాలో సల్మాన్ ఐదు పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్.. సర్కస్‌లో ఫీట్స్ చేసే వ్యక్తిగా కాకుండా..గని కార్మికుడిగా,నేవీ అధికారిగా, మిడిల్ ఏజ్ వ్యక్తిగా, వృద్దుడిగా ఐదు పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌తో పాటు ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను రంజాన్ కానుకగా జూన్ 5న విడుదల చేయనున్నారు.

salman khan accepted tere naam sequel after completed Dabangg 3 sequel,salman khan tere naam,salman khan tere naam sequel,salman khan dabangg 3 sequel,salman accepted tere naam movie sequel,salman khan,bharat salman khan,salman khan twitter,salman khan instagram,bharat movie trailer,bharat trailer,salman khan bharat,salman khan films,bharat trailer reaction,salman khan new movie,bharat trailer review,salman khan latest movie,bharat teaser,bharat,bharat movie,bharat movie salman khan,salman khan bharat movie trailer,salman khan movie 2019,bharat salman khan trailer,bharat official trailer,bharat movie teaser,salman khan movie,jabardasth,bollywood,hindi cinema,,సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ భారత్ ట్రైలర్,భారత్ మూవీ ట్రైలర్ టాక్,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ ఫస్ట్ లుక్,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ అప్డేడ్స్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ దిశా పటానీ టబు,సల్మాన్ ఖాన్ భారత్ అలీ అబ్బాస్ జఫర్,సల్మాన్ ఖాన్ తేరే నామ్ సీక్వెల్,తేరే నామ్ సీక్వెల్ కు సల్మాన్ గ్రీన్ సిగ్నల్,త్వరలో పట్టాలెక్కనున్న తేరేనామ్ సీక్వెల్,దబాంగ్ 3,
‘భారత్’ మూవీ పోస్టర్

ఈ సినిమాతో పాటు సల్మాన్ ఖాన్‌ ఒకప్పటి పాత సూపర్ హిట్ సినిమా ‘తేరేనామ్’కు రీమేక్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సతీష్ కౌశిక్ ఈసినిమాకు సీక్వెల్‌కు సంబంధించిన స్టోరీని తయారు చేస్తున్నట్టు ప్రకటించాడు. తమిళంలో విక్రమ్ హీరోగా ‘సేతు’..తెలుగులో ‘శేషు’గా రీమేక్ చేసారు. అదే సినిమాను బాలీవుడ్‌లో ‘తేరేనామ్‌’గా రీమేక్‌ చేస్తే అక్కడ సూపర్ హిట్టైయింది. ఈ సినిమాలో సల్మాన్ డిఫరెంట్ హెయిర్ స్టైల్‌లో అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్ అయింది. ఈ సినిమా వచ్చిన 16 ఏళ్లకు ఈ  సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈ సినిమాతోనే భూమిక బాలీవుడ్‌ తెరకు పరిచయం అయింది. ఈ సీక్వెల్‌ను గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఈ చిత్ర దర్శకుడు సతీస్ కౌశిక్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

salman khan accepted tere naam sequel after completed Dabangg 3 sequel,salman khan tere naam,salman khan tere naam sequel,salman khan dabangg 3 sequel,salman accepted tere naam movie sequel,salman khan,bharat salman khan,salman khan twitter,salman khan instagram,bharat movie trailer,bharat trailer,salman khan bharat,salman khan films,bharat trailer reaction,salman khan new movie,bharat trailer review,salman khan latest movie,bharat teaser,bharat,bharat movie,bharat movie salman khan,salman khan bharat movie trailer,salman khan movie 2019,bharat salman khan trailer,bharat official trailer,bharat movie teaser,salman khan movie,jabardasth,bollywood,hindi cinema,,సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ భారత్ ట్రైలర్,భారత్ మూవీ ట్రైలర్ టాక్,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ ఫస్ట్ లుక్,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ అప్డేడ్స్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ దిశా పటానీ టబు,సల్మాన్ ఖాన్ భారత్ అలీ అబ్బాస్ జఫర్,సల్మాన్ ఖాన్ తేరే నామ్ సీక్వెల్,తేరే నామ్ సీక్వెల్ కు సల్మాన్ గ్రీన్ సిగ్నల్,త్వరలో పట్టాలెక్కనున్న తేరేనామ్ సీక్వెల్,దబాంగ్ 3,
తేరే నామ్‌లో సల్మాన్ ఖాన్

మరోవైపు సల్మాన్ ఖాన్...సాజిద్ నడియావాల దర్శకత్వంలో ‘కిక్’ సినిమాకు సీక్వెల్‌గా ‘కిక్2’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకోవైపు సల్మాన్ ప్రభుదేవా దర్శకత్వంలో ‘వాంటెడ్’ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఏమైనా సల్మాన్ కొత్త కథలతో రిస్క్ చేయడం కన్నా...ఆల్రెడీ ప్రూవ్ అయిన కథలతోనే సీక్వెల్స్ చేసే పనిలో పడ్డాడుని బీటౌన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

First published:

Tags: Ali Abbas Zafar, Bharath, Bharath Movie Review, Bollywood, Disha Patani, Hindi Cinema, Lok Sabha Elections 2019, Prabhu deva, Salman khan, Tabu

ఉత్తమ కథలు