100 కోట్లు.. కుక్కతో సెక్స్.. సాజిద్ ఖాన్‌పై సంచలన ఆరోపణలు..

మీటూ ఉద్యమానికి బాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ బలైపోతున్న దర్శకుడు సాజిద్ ఖాన్. ఈ దర్శకుడిపై ఒక్కో హీరోయిన్ ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు సలోనీ చోప్రాతో పాటు అహన కుమ్రా కూడా కుక్కతో సెక్స్ చేయాలని కోరినట్లుగా సంచలన కమెంట్స్ చేసారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 2, 2018, 8:03 PM IST
100 కోట్లు.. కుక్కతో సెక్స్.. సాజిద్ ఖాన్‌పై సంచలన ఆరోపణలు..
సాజిద్ ఖాన్ అహనా కుమ్రా
  • Share this:
బాలీవుడ్ లో మీటూ సెగ‌లు ఇంకా త‌గ్గ‌డం లేదు. రోజురోజుకీ ఇంకా పెరుగుతున్నాయే కానీ త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు కూడా మ‌రో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు. అది కూడా ఓ స్టార్ డైరెక్ట‌ర్ గురించే. అత‌డే సాజిద్ ఖాన్. అన్న‌ట్లు ఇప్ప‌టికే సాజిద్ ఖాన్ పై వ‌ర‌స‌గా హీరోయిన్స్ ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉన్నారు. ఈ కార‌ణంతోనే అక్ష‌య్ కుమార్ కూడా త‌న హౌజ్ ఫుల్ 4 నుంచి ఈయ‌న్ని త‌ప్పించాడు. ఇక ఇప్పుడు మీటూ ఉద్యమంలో భాగంగా ఇద్ద‌రు హీరోయిన్లు సాజిద్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. లిప్ స్టిక్ అండ‌ర్ మై బుర్ఖా హీరోయిన్ అహానా కుమ్రా సంచ‌ల‌న ఆరోపణలు చేసింది.

Sajid Khan Asked Me if I’d Have Sex with a Dog for Rs 100 Crore Says Aahana Kumra.. మీటూ ఉద్యమానికి బాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ బలైపోతున్న దర్శకుడు సాజిద్ ఖాన్. ఈ దర్శకుడిపై ఒక్కో హీరోయిన్ ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు సలోనీ చోప్రాతో పాటు అహన కుమ్రా కూడా కుక్కతో సెక్స్ చేయాలని కోరినట్లుగా సంచలన కమెంట్స్ చేసారు. sajid khan,sajid khan saloni chopra,sajid khan aahana kumra,meetoo,metoo movement,100 crore sex with dog,సాజిద్ ఖాన్,సాజిద్ ఖాన్ అహన కుమ్రా,కుక్కతో సెక్స్ చేస్తే 100 కోట్లు,అహన కుమ్రా సలోనీ చోప్రా,మీటూ ఉద్యమం,
అహనా కుమ్రా ట్విట్టర్ ఫోటో

ఈమె మాట్లాడుతూ సాజిద్ గురించి త‌న‌కు ఎంతో మంది చెప్పార‌ని.. అయినా కూడా ఆయ‌న త‌న ఇంటికి రమ్మని పిలిచినప్పుడు.. మ‌రో దారి క‌న‌బ‌డ‌క‌ తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది. ఇక అక్కడికి వెళ్లిన త‌ర్వాత‌ సాజిద్ ఖాన్ త‌న‌ను చీకటి గదిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని చెప్పింది అహ‌న కుమ్రా. త‌న‌తో కుల్లు జోకులేస్తూ నవ్వించేందుకు ప్రయత్నించాడని చెప్పింది. అంత‌టితో ఆగ‌కుండా 100 కోట్లు ఇస్తే.. కుక్కతో సెక్స్ చేస్తావా అంటూ వికృత‌మైన వ్యాఖ్య‌లు చేసాడ‌ని ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు తాను నవ్వాలన్నది సాజిద్ ఖాన్ రాక్ష‌స ఆలోచ‌న అని చెప్పింది అహ‌న‌.

Sajid Khan Asked Me if I’d Have Sex with a Dog for Rs 100 Crore Says Aahana Kumra.. మీటూ ఉద్యమానికి బాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ బలైపోతున్న దర్శకుడు సాజిద్ ఖాన్. ఈ దర్శకుడిపై ఒక్కో హీరోయిన్ ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు సలోనీ చోప్రాతో పాటు అహన కుమ్రా కూడా కుక్కతో సెక్స్ చేయాలని కోరినట్లుగా సంచలన కమెంట్స్ చేసారు. sajid khan,sajid khan saloni chopra,sajid khan aahana kumra,meetoo,metoo movement,100 crore sex with dog,సాజిద్ ఖాన్,సాజిద్ ఖాన్ అహన కుమ్రా,కుక్కతో సెక్స్ చేస్తే 100 కోట్లు,అహన కుమ్రా సలోనీ చోప్రా,మీటూ ఉద్యమం,
సాజిద్ ఖాన్ సలోనీ చోప్రా
అచ్చంగా ఇవే క‌మెంట్స్ మ‌రో హీరోయిన్ కూడా సాజిద్ ఖాన్ పై చేయ‌డం చిత్రం. స‌లోనీ చోప్రా అనే ముద్దుగుమ్మకు కూడా సాజిద్ ఖాన్ తో అచ్చంగా ఇదే అనుభ‌వం ఎదురైంది. ఆమెను కూడా ఇంటికి పిలిపించుకుని సేమ్ డైలాగ్స్ కొట్టాడు సాజిద్. ఆమె కూడా త‌న సోష‌ల్ మీడియా పేజీలో ఈ వ్యాఖ్య‌లు షేర్ చేసుకుంది. మొత్తానికి ఇప్పుడు సాజిద్ ఖాన్ పై రోజుకో ర‌కంగా విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌టంతో ఈయ‌న కెరీర్ కు దాదాపు పుల్ స్టాప్ ప‌డిన‌ట్లే క‌నిపిస్తుంది.
First published: November 2, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>