ప్రేమికుల రోజున అభిమానులకు సాయి పల్లవి స్పెషల్ గిప్ట్ .. రౌడీ బేబినా మజాకా..

Valentine day love story | ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14న ప్రేమికులు ఒకరికొకరు స్పెషల్‌గా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. హీరోయిన్ సాయి పల్లవి కూడా ఈ ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న తన అభిమానుల కోసం స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: February 12, 2020, 5:58 PM IST
ప్రేమికుల రోజున అభిమానులకు సాయి పల్లవి స్పెషల్ గిప్ట్ .. రౌడీ బేబినా మజాకా..
Instagram/saipallavi.senthamarai
  • Share this:
ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14న ప్రేమికులు ఒకరికొకరు స్పెషల్‌గా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. హీరోయిన్ సాయి పల్లవి కూడా ఈ ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న తన అభిమానుల కోసం స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసింది. వివరాల్లోకి వెళితే.. సాయి పల్లవి, నాగచైతన్యకు జోడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఫిదా వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ అందమైన ప్రేమకథపై అక్కినేని అభిమానులతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సునిశిత ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాను సమ్మర్‌ కానుకగా రాబోతుంది. ఈ చిత్రంలో రాజీవ్  కనకాల, ఈశ్వరి రావు, దేవయాని ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

లవ్ స్టోరీ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి (Twitter/Photo)


ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ప్రేమికుల రోజున ఈ సినిమాకు మ్యూజికల్ ప్రివ్యూ రాబోతోంది. ఫిబ్రవరి 14న ఉదయం ఉ. 11 గంటల 07 నిమిమిషాలకు ‘ఏయ్ పిల్లా’ అనే సాంగ్ ప్రివ్యూను రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.ఈ సినిమాకు ఏ.ఆర్.రహామాన్ దగ్గర పనిచేసిన సి.హెచ్. పవన్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

sai pallavi valentines day special gift to her fans here are the details,sai pallavi love story,rowdy babu sai pallavi love story,sai pallavi valentines day,Valentine day,Valentine week,valentine list,valentine day 2020,valentine day list,valentine gift,gift for valentine,valentine special,valentine week 2020,valentine day gift,love story lovers day, Sekhar Kammula,naga chaitanya,sai pallavi,Naga Chaitanya Sai Pallavi Sekhar Kammula Movie started,vijaya nirmala passes away,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi facebook,naga chaitanya twitter,naga chaitanya instagram,naga chiatanya facebook,naga chaitanya sai pallavi shekhar kammula,sekhar kammula,naga chaitanya movies,director shekar kammula,shekar kammula movies,naga chaitanya full movies,director sekhar kammula,naga chaitanya latest movies,shekar kammula speech,naga chaitanya sai pallavi sekhar kammula new movie,akkineni naga chaitanya,shekar kammula next movie,sekhar kammula movies,director sekhar kammula movies,kammula,shekar kammula naga chaitanya,Sekhar Kammula twitter,Sekhar Kammula instagram,Sekhar Kammula facebook,tollywood,telugu cinema,శేఖర్ కమ్ముల,నాగ చైతన్య అక్కినేని,సాయి పల్లవి,సాయి పల్లవి అక్కినేని నాగ చైతన్య శేఖర్ కమ్ముల,శేఖర్ కమ్ముల నాగ చైతన్య,శేఖర్ కమ్ముల సాయి పల్లవి,త్వరలో పట్టాలెక్కనున్న శేఖర్ కమ్ముల నాగ చైతన్య మూవీ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,శేఖర్ కమ్ముల నాగ చైతన్య సాయి పల్లవి కొత్త చిత్రం ప్రారంభం,సాయి పల్లవి,సాయి పల్లవి నాగ చైతన్య లవ్ స్టోరీ,లవ్‌
లవ్ స్టోరీ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి (Twitter/Photo)


ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో ఏమిగోస్ క్రియేషన్స్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్‌ ఎల్ పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మెహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 12, 2020, 5:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading