HOME »NEWS »MOVIE »sai pallavi to romance with jr ntr in rrr movie rajamouli gets fidaa for the sensational actress pk

‘RRR’లో ఎన్టీఆర్ జోడీగా నటించబోయే హీరోయిన్ ఎవరో తెలుసా..?

‘RRR’లో ఎన్టీఆర్ జోడీగా నటించబోయే హీరోయిన్ ఎవరో తెలుసా..?
RRR (RRR Rajamouli NTR Ram Charan)

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్లుగా అలియా భ‌ట్‌తో పాటు మ‌రో హాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నాడు ద‌ర్శ‌క ధీరుడు.

  • Share this:
    రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్లుగా అలియా భ‌ట్‌తో పాటు మ‌రో హాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నాడు ద‌ర్శ‌క ధీరుడు. అయితే అనుకోని కార‌ణాల‌తో ఈ సినిమా నుంచి డైసీ ఎడ్గ‌ర్ త‌ప్పుకుంది. కుటుంబ స‌మ‌స్య‌ల వ‌ల్ల తాను రాజ‌మౌళి సినిమా చేయ‌లేక‌పోతున్నాని ట్వీట్ కూడా చేసింది. అయితే ఇది జ‌రిగి దాదాపు నెల రోజులు అవుతున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవ‌ర‌నేది క్లారిటీ రాలేదు.

    Sai Pallavi to romance with Jr NTR in RRR movie.. Rajamouli gets fidaa for the sensational actress pk.. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్లుగా అలియా భ‌ట్‌తో పాటు మ‌రో హాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నాడు ద‌ర్శ‌క ధీరుడు. sai pallavi,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi jr ntr,sai pallavi rrr movie,sai pallavi ss rajamouli,sai pallavi rrr movie actress,sai pallavi dance,malar sai pallavi,sai pallavi speech,premam sai pallavi,sai pallavi ngk,sai pallavai hot,sai pallavi in fidaa,actress sai pallavi,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,రామ్ చరణ్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా సాయి పల్లవి,రాజమౌళి సాయి పల్లవి,తెలుగు సినిమా
    ఆర్ఆర్ఆర్ సినిమా ఫైల్ ఫోటో




    అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆ హీరోయిన్ కోసం చూస్తూనే ఉన్నాడు రాజ‌మౌళి. ఇన్నాళ్ల‌కు ఈయ‌న వేట ముగిసింద‌ని తెలుస్తుంది. RRR సినిమాలో ఎన్టీఆర్ జోడీగా సాయిప‌ల్ల‌విని తీసుకుంటున్నార‌ని తెలుస్తుంది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత కూడా త‌న మాయ కొన‌సాగిస్తుంది.

    Sai Pallavi to romance with Jr NTR in RRR movie.. Rajamouli gets fidaa for the sensational actress pk.. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్లుగా అలియా భ‌ట్‌తో పాటు మ‌రో హాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నాడు ద‌ర్శ‌క ధీరుడు. sai pallavi,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi jr ntr,sai pallavi rrr movie,sai pallavi ss rajamouli,sai pallavi rrr movie actress,sai pallavi dance,malar sai pallavi,sai pallavi speech,premam sai pallavi,sai pallavi ngk,sai pallavai hot,sai pallavi in fidaa,actress sai pallavi,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,రామ్ చరణ్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా సాయి పల్లవి,రాజమౌళి సాయి పల్లవి,తెలుగు సినిమా
    జూనియర్ ఎన్టీఆర్ సాయి పల్లవి


    ఇక ఇప్పుడు కూడా ఈమె న‌ట‌న‌కు ఫిదా అయిపోయి RRRలో ఛాన్స్ ఇస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. క‌చ్చితంగా ఈ పాత్ర‌కు ఆమె అయితేనే ప‌ర్ఫెక్ట్ ఛాయిస్ అనుకుంటున్నాడు ద‌ర్శ‌క ధీరుడు. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేక‌పోయినా.. క‌చ్చితంగా నేడో రేపో సినిమా యూనిట్ నుంచి క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌స్తుంద‌ని తెలుస్తుంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి నిజంగానే RRRలో సాయిప‌ల్ల‌వి కానీ న‌టిస్తే ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ దొరికిన‌ట్లే.
    First published:May 31, 2019, 13:55 IST

    टॉप स्टोरीज