HOME »NEWS »MOVIE »sai pallavi super hit malayalam psychological thriller athiran movie will release in telugu pk

సాయిప‌ల్ల‌వి భ‌య‌పెడుతుంది బాబోయ్.. తెలుగులోకి వ‌స్తున్న ‘అథిర‌న్’..

సాయిప‌ల్ల‌వి భ‌య‌పెడుతుంది బాబోయ్.. తెలుగులోకి వ‌స్తున్న ‘అథిర‌న్’..
సాయి పల్లవి అథిరన్ సినిమా

‘ఫిదా’ ఒక్క‌టి చాలు తెలుగు ప్రేక్ష‌కుల‌పై.. ఇక్కడ ఇండ‌స్ట్రీపై సాయిప‌ల్ల‌వి వేసిన ముద్ర ఏంటో చెప్ప‌డానికి. ఆ సినిమా త‌ర్వాత ఈమెకు ఇక్క‌డ అభిమాన సంఘాలు వ‌చ్చేసాయి. అంత‌గా పాపుల‌ర్ అయిపోయింది ప‌ల్ల‌వి.

  • Share this:
    ‘ఫిదా’ ఒక్క‌టి చాలు తెలుగు ప్రేక్ష‌కుల‌పై.. ఇక్కడ ఇండ‌స్ట్రీపై సాయిప‌ల్ల‌వి వేసిన ముద్ర ఏంటో చెప్ప‌డానికి. ఆ సినిమా త‌ర్వాత ఈమెకు ఇక్క‌డ అభిమాన సంఘాలు వ‌చ్చేసాయి. అంత‌గా పాపుల‌ర్ అయిపోయింది ప‌ల్ల‌వి. ఒక్క సినిమా కూడా తెలుగులో చేయ‌క‌ముందే ఫిదా కోసం ప్ర‌త్యేకంగా తెలంగాణ యాస నేర్చుకుని మ‌రీ తెలుగులో డ‌బ్బింగ్ చెప్పుకుంది సాయిప‌ల్ల‌వి. ఇప్ప‌టికీ త‌న సినిమాల‌కు త‌నే డ‌బ్ చేసుకుంటుంది. ఇక తెలుగు కూడా చాలా స్ప‌ష్టంగా మాట్లాడేసింది. సాయిప‌ల్ల‌వి ఉంటే ఇప్పుడు హీరోతో కూడా ప‌నిలేదేమో అనేంత‌గా క్రేజ్ తెచ్చుకుంది.
    Sai Pallavi super hit Malayalam psychological thriller Athiran movie will release in telugu pk.. ‘ఫిదా’ ఒక్క‌టి చాలు తెలుగు ప్రేక్ష‌కుల‌పై.. ఇక్కడ ఇండ‌స్ట్రీపై సాయిప‌ల్ల‌వి వేసిన ముద్ర ఏంటో చెప్ప‌డానికి. ఆ సినిమా త‌ర్వాత ఈమెకు ఇక్క‌డ అభిమాన సంఘాలు వ‌చ్చేసాయి. అంత‌గా పాపుల‌ర్ అయిపోయింది ప‌ల్ల‌వి. sai pallavi,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi hot,sai pallavi hot photos,sai pallavi rana,sai pallavi virata parvam movie,sai pallavi venu udugula,sai pallavi athiran teaser,sai pallavi new movie,athiran,athiran movie trailer,athiran movie teaser,athiran malayalam movie review,athiran movie,athiran movie review,sai pallavi new teaser,athiran movie video songs,sai pallavi movies,athiran trailer,athiran full movie,athiran malayalam movie,athiran review,latest movie,new malayalam movie,athiran trailer reaction,athiran teaser,telugu cinema,సాయిపల్లవి,సాయిపల్లవి విరాటపర్వం,సాయిపల్లవి అథిరన్,సాయిపల్లవి రానా,తెలుగు సినిమా
    సాయిపల్లవి ఫైల్ ఫోటో

    దాంతో ఈమె న‌టించిన ఇత‌ర భాషా సినిమాలు ఇప్పుడు తెలుగులోకి డ‌బ్ అవుతున్నాయి. ఇదివ‌ర‌కు దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా వ‌చ్చిన కాళి సినిమాను తెలుగులో అనువ‌దించారు. ఇప్పుడు మ‌రో సినిమాను కూడా ఇలాగే తీసుకొస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ మ‌ధ్యే మలయాళంలో విడుద‌లై విజ‌యం సాధించిన‌ ‘అథిరన్‌’ను ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఫ‌హాద్ ఫాజిల్ ఈ చిత్రంలో హీరోగా న‌టించాడు. ఇందులో సాయిప‌ల్ల‌వి భిన్న‌మైన పాత్ర‌లో న‌టించింది. ప్రకాశ్‌రాజ్‌, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో న‌టించారు.


    Sai Pallavi super hit Malayalam psychological thriller Athiran movie will release in telugu pk.. ‘ఫిదా’ ఒక్క‌టి చాలు తెలుగు ప్రేక్ష‌కుల‌పై.. ఇక్కడ ఇండ‌స్ట్రీపై సాయిప‌ల్ల‌వి వేసిన ముద్ర ఏంటో చెప్ప‌డానికి. ఆ సినిమా త‌ర్వాత ఈమెకు ఇక్క‌డ అభిమాన సంఘాలు వ‌చ్చేసాయి. అంత‌గా పాపుల‌ర్ అయిపోయింది ప‌ల్ల‌వి. sai pallavi,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi hot,sai pallavi hot photos,sai pallavi rana,sai pallavi virata parvam movie,sai pallavi venu udugula,sai pallavi athiran teaser,sai pallavi new movie,athiran,athiran movie trailer,athiran movie teaser,athiran malayalam movie review,athiran movie,athiran movie review,sai pallavi new teaser,athiran movie video songs,sai pallavi movies,athiran trailer,athiran full movie,athiran malayalam movie,athiran review,latest movie,new malayalam movie,athiran trailer reaction,athiran teaser,telugu cinema,సాయిపల్లవి,సాయిపల్లవి విరాటపర్వం,సాయిపల్లవి అథిరన్,సాయిపల్లవి రానా,తెలుగు సినిమా
    సాయి పల్లవి అథిరన్ సినిమా

    ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌‌కు కేర‌ళ‌లో మంచి వ‌సూళ్లు వ‌చ్చాయి. కేరళలో 1970లలో జరిగిన వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు ద‌ర్శ‌కుడు వివేక్. ఆగస్ట్ చివ‌ర్లో సినిమా విడుద‌ల చేయ‌నున్నారు. తెలుగు టైటిల్ ఏంట‌నేది త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇదిలా ఉంటే ఈమె న‌టిస్తున్న తెలుగు సినిమా విరాటప‌ర్వం అప్పుడే మొద‌టి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వేణు ఉడుగుల తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో రానా ద‌గ్గుపాటి కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు.
    Published by:Praveen Kumar Vadla
    First published:July 01, 2019, 16:57 IST

    टॉप स्टोरीज