Home /News /movies /

SAI PALLAVI SAYS FIDA MOVIE DIFFICULT MOVIE TA

సాయి పల్లవి కెరీర్‌లో అదే కష్టమైన సన్నివేశమట..

సాయి పల్లవి Photo : Twitter

సాయి పల్లవి Photo : Twitter

మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి ‘ఫిదా’ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ‘

ఇంకా చదవండి ...
    మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పేరుకే హీరో వరుణ్ కానీ.. సినిమా మొత్తం  హైబ్రీడ్ పిల్ల భానుమతిగా తన నటనతో డామినేషన్ చేసి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. సాయి పల్లవి చేసే పాత్రలను చూస్తుంటే.. ఎక్కువ మటుకు పక్కింటి అమ్మాయిలా ఉండే పాత్రలనే చేసింది. ‘ఫిదా’ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను నిజంగానే ఫిదా చేసింది. మలయాళ అమ్మాయి అయిన తొలి సినిమాతోనే తన పాత్రకు తానే డబ్బింగ్  చెప్పుకొని నిజంగానే హైబ్రీడ్ పిల్ల అనిపించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి ‘ఫిదా’ సినిమాకు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకుంది.

    sai pallavi says fida movie difficult movie,sai pallavi,fida movie difficult movie,sai pallavi love story,sai pallavi marriage,sai pallavi twitter,sai pallavi instagram,192M Views For rowdy baby Song maari 2,sai pallavi nani mca song 100 Million views, maari 2 rowdy baby sai pallavi,sai pallavi Dhanush rowdy baby song,fidaa movie Vachinde Song 200M Views,fidaa movie sai pallavi song,fidaa sai pallavi varun tej,fidaa vachinde Video Song,sai pallavi,sai pallavi dance,actress sai pallavi,sai pallavi movie,sai pallavi songs,sai pallavi sister,sai pallavi movies,sai pallavi interview,sai pallavi biography,sai pallavi age,sai pallavi house,sai pallavi family,sai pallavi boyfriend,sai pallavi education,sai pallavi family photos,sai pallavi family details,sai pallavi padi padi leche manasu,sai pallavi family photos and videos,sai pallavi jfw,మారి 2 రౌడీ బేబీ సాంగ్,సాయిపల్లవి రౌడీ బేబీ సాంగ్,రౌడీ బేబీ సాంగ్ 500 మిలియన్ వ్యూస్,ఫిదా వచ్చిండే పాటను దాటేసిన రౌడీ బేబీ సాంగ్,సాయిపల్లవి ఫిదా,ఫిదా వచ్చిండే,తెలుగు సినిమా,రౌడీ బేబి ఖాతాలో మరో అరుదైన రికార్డు,నాని సాయి పల్లవి ఎంసీఏ 100 మిలియన్ వ్యూస్,సాయి పల్లవి ఫిదా మూవీ,సాయి పల్లవి డిఫికల్ట్
    ‘ఫిదా’ మూవీలో ఓ సీన్ (Twitter/Photo)


    ‘ఫిదా’ సినిమాలో ట్రాక్టర్ నడిపే సన్నివేశం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను ట్రాక్టర్ తోలే సీన్ తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సన్నివేశం అని చెప్పుకొచ్చింది. ట్రాక్టర్‌ను మాములుగా నేర్చుకుని రోడ్డుపై నడపడం వేరు. దమ్ము వీల్స్ బురుద చేనులో ట్రాక్టర్ నడపడం వేరు. ఈ సమయంలో అలా ట్రాక్టర్ నడుపుతూ సహజ హావభావనలతో నటించడానికి చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. ఈ సీన్ చేసే సమయంలో నన్నునేను నియంత్రణ కోల్పాయానంది. నా కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన సన్నివేశం అని ‘ఫిదా’ సినిమాకు సంబంధించిన రోజులను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ హైబ్రీడ్ పోరీ.. రానాతో కలిసి ‘విరాటపర్వం’ సినిమా చేస్తోంది. దీంతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Love Story Movie, Sai Pallavi, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు