సాయి పల్ల‌వి ‘డియ‌ర్ కామ్రేడ్’ సినిమా ఎందుకు వ‌దిలేసిందో తెలుసా..?

డియ‌ర్ కామ్రేడ్ ఫీవ‌ర్ ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు మిగిలిన ఇండ‌స్ట్రీల‌లో కూడా బాగానే న‌డుస్తుంది. ఈ సినిమా కోసం బాగానే ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 18, 2019, 2:56 PM IST
సాయి పల్ల‌వి ‘డియ‌ర్ కామ్రేడ్’ సినిమా ఎందుకు వ‌దిలేసిందో తెలుసా..?
డియర్ కామ్రేడ్ సాయి పల్లవి
  • Share this:
డియ‌ర్ కామ్రేడ్ ఫీవ‌ర్ ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు మిగిలిన ఇండ‌స్ట్రీల‌లో కూడా బాగానే న‌డుస్తుంది. ఈ సినిమా కోసం బాగానే ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌. డియ‌ర్ కామ్రేడ్ క‌థ అన్ని భాష‌ల వాళ్ల‌కు క‌నెక్ట్ అవుతుందంటున్నాడు విజ‌య్. అందుకే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మిగిలిన భాష‌ల్లో కూడా విడుద‌ల చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముందు సాయి ప‌ల్ల‌విని హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తుంది. కానీ ఆ స్థానంలో ర‌ష్మిక మంద‌న్న వ‌చ్చింది. ఇప్పుడు ఈమె న‌టించినందుకే సినిమా క్రేజ్ కూడా పెరిగిపోయింది.
Sai Pallavi rejected Vijay Devarakonda Dear Comrade movie.. Here the interesting reason behind this pk.. డియ‌ర్ కామ్రేడ్ ఫీవ‌ర్ ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు మిగిలిన ఇండ‌స్ట్రీల‌లో కూడా బాగానే న‌డుస్తుంది. ఈ సినిమా కోసం బాగానే ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌. sai pallavi,sai pallavi twitter,sai pallavi hot,sai pallavi dear comrade,sai pallavi dear comrade movie,sai pallavi lip lock,sai pallavi kissing scenes,vijay devarakonda,sai pallavi movies,sai pallavi songs,vijay devarakonda new movie,sai pallavi dance,sai pallavi romance with vijay devarakonda,sai pallavi with vijay deverakonda,kcr about vijay devarakonda,sai pallavi in fidaa,sai pallavi romance with vijay deverakonda,sai pallavi birthday,sai pallavi act in vijay deverakonda new movie,sai pallavi new movie,vijay devarakonda rashmika mandanna,dear comrade movie promotions,dear comrade movie release date,డియర్ కామ్రేడ్,సాయి పల్లవి,సాయి పల్లవి డియర్ కామ్రేడ్,తెలుగు సినిమా,విజయ్ దేవరకొండ సాయి పల్లవి
డియర్ కామ్రేడ్ సాయి పల్లవి

గీత గోవిందం కాంబో మ‌ళ్లీ రిపీట్ కావ‌డంతో మార్కెట్ కూడా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు సాయి ప‌ల్ల‌వి విష‌యం బ‌య‌టికి రావ‌డంతో షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ భామ‌కు ఉన్న టాలెంట్‌కు ఎలాంటి పాత్ర అయినా ఇట్టే చేస్తుంది. కానీ డియ‌ర్ కామ్రేడ్ సినిమాను మాత్రం క‌థ న‌చ్చినా కూడా వ‌దిలేసుకుంద‌నే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను తాను వ‌దులుకోడానికి మ‌రో కార‌ణం ఏమీ లేద‌ని.. ఇందులో ముద్దు స‌న్నివేశాలు ఉండ‌ట‌మే అని తెలుస్తుంది.
Sai Pallavi rejected Vijay Devarakonda Dear Comrade movie.. Here the interesting reason behind this pk.. డియ‌ర్ కామ్రేడ్ ఫీవ‌ర్ ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు మిగిలిన ఇండ‌స్ట్రీల‌లో కూడా బాగానే న‌డుస్తుంది. ఈ సినిమా కోసం బాగానే ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌. sai pallavi,sai pallavi twitter,sai pallavi hot,sai pallavi dear comrade,sai pallavi dear comrade movie,sai pallavi lip lock,sai pallavi kissing scenes,vijay devarakonda,sai pallavi movies,sai pallavi songs,vijay devarakonda new movie,sai pallavi dance,sai pallavi romance with vijay devarakonda,sai pallavi with vijay deverakonda,kcr about vijay devarakonda,sai pallavi in fidaa,sai pallavi romance with vijay deverakonda,sai pallavi birthday,sai pallavi act in vijay deverakonda new movie,sai pallavi new movie,vijay devarakonda rashmika mandanna,dear comrade movie promotions,dear comrade movie release date,డియర్ కామ్రేడ్,సాయి పల్లవి,సాయి పల్లవి డియర్ కామ్రేడ్,తెలుగు సినిమా,విజయ్ దేవరకొండ సాయి పల్లవి
విజయ్ దేవరకొండ సాయి పల్లవి

ఇదివ‌ర‌కు కూడా ఇదే విష‌యంపై క్లారిటీ ఇచ్చింది సాయి ప‌ల్ల‌వి. త‌న సినిమాలు భ‌విష్య‌త్తులో కుటుంబంతో చూస్తే గ‌ర్వ‌ప‌డేలా ఉండాలే కానీ సిగ్గు ప‌డేలా కాద‌ని చెప్పింది ప‌ల్ల‌వి. అందుకే ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో ముద్దు సీన్స్ ఉన్నాయి కాబ‌ట్టి వ‌దిలేసుకుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. మొత్తానికి ఆమె కాద‌న్న త‌ర్వాత ర‌ష్మిక సీన్‌లోకి వ‌చ్చింది. ఈ చిత్రంలో విజ‌య్, ర‌ష్మిక మ‌ధ్య బాగానే ముద్దు స‌న్నివేశాలున్నాయి. ఇవే ఇప్పుడు హైలైట్ కూడా అవుతున్నాయి.
First published: July 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading