సాయి పల్లవి మరో ఫిదా.. తెలంగాణ అబ్బాయిగా నాగచైతన్య..

ఫిదా లాంటి సంచలన విజయం తర్వాత ఇప్పటి వరకు మళ్లీ శేఖర్ కమ్ముల ఇంకో సినిమా చేయలేదు. మధ్యలో కొత్త వాళ్లతో ఓ సినిమా ప్లాన్ చేసినా కూడా ఎందుకో కానీ వర్కవుట్ కాలేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 9, 2019, 3:24 PM IST
సాయి పల్లవి మరో ఫిదా.. తెలంగాణ అబ్బాయిగా నాగచైతన్య..
సాయి పల్లవి నాగచైతన్య సినిమా ఓపెనింగ్ (Source: Twitter)
  • Share this:
ఫిదా లాంటి సంచలన విజయం తర్వాత ఇప్పటి వరకు మళ్లీ శేఖర్ కమ్ముల ఇంకో సినిమా చేయలేదు. మధ్యలో కొత్త వాళ్లతో ఓ సినిమా ప్లాన్ చేసినా కూడా ఎందుకో కానీ వర్కవుట్ కాలేదు. ఫిదా తర్వాత గ్యాప్ తీసుకోకుండా వరస సినిమాలు చేస్తానని చెప్పిన శేఖర్ కమ్ముల మాట మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో కొత్త సినిమాకు ముహూర్తం పెట్టారు. చాలా రోజులుగా నానుతున్న ఈ చిత్రం ఇప్పుడు సెట్స్‌పైకి వెళ్లింది. ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి కూడా ఉన్నారు.

Sai Pallavi Naga Chaitanya new movie under Sekhar Kammula direction is started in Style pk ఫిదా లాంటి సంచలన విజయం తర్వాత ఇప్పటి వరకు మళ్లీ శేఖర్ కమ్ముల ఇంకో సినిమా చేయలేదు. మధ్యలో కొత్త వాళ్లతో ఓ సినిమా ప్లాన్ చేసినా కూడా ఎందుకో కానీ వర్కవుట్ కాలేదు. Sai Pallavi Naga Chaitanya,Sai Pallavi Naga Chaitanya movie,Sai Pallavi Naga Chaitanya sekhar kammula,Sai Pallavi twitter,Naga Chaitanya twitter,Sai Pallavi fidaa,Naga Chaitanya majili,Sai Pallavi Naga Chaitanya musical love story,telugu cinema,Sai Pallavi Naga Chaitanya asian films,సాయి పల్లవి,నాగచైతన్య,సాయి పల్లవి నాగచైతన్య,శేఖర్ కమ్ముల ఫిదా సాయి పల్లవి,తెలంగాణ అబ్బాయిగా నాగచైతన్య,తెలుగు సినిమా
సాయి పల్లవి నాగచైతన్య సినిమా ఓపెనింగ్ (Source: Twitter)

ఈ చిత్రాన్ని ఏషియన్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తుంది. నిర్మాతలు సునీల్ దాస్ కె నారంగ్, ఎఫ్ డి సి చైర్మన్ పి రామ్మోహన్ రావు, భరత్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, డిస్ట్రిబ్యూటర్లు సదానంద్, శ్రీధర్ కూడా ఉన్నారు. ఈ కొత్త సినిమాకు శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య క్లాప్ కొట్టారు.

Sai Pallavi Naga Chaitanya new movie under Sekhar Kammula direction is started in Style pk ఫిదా లాంటి సంచలన విజయం తర్వాత ఇప్పటి వరకు మళ్లీ శేఖర్ కమ్ముల ఇంకో సినిమా చేయలేదు. మధ్యలో కొత్త వాళ్లతో ఓ సినిమా ప్లాన్ చేసినా కూడా ఎందుకో కానీ వర్కవుట్ కాలేదు. Sai Pallavi Naga Chaitanya,Sai Pallavi Naga Chaitanya movie,Sai Pallavi Naga Chaitanya sekhar kammula,Sai Pallavi twitter,Naga Chaitanya twitter,Sai Pallavi fidaa,Naga Chaitanya majili,Sai Pallavi Naga Chaitanya musical love story,telugu cinema,Sai Pallavi Naga Chaitanya asian films,సాయి పల్లవి,నాగచైతన్య,సాయి పల్లవి నాగచైతన్య,శేఖర్ కమ్ముల ఫిదా సాయి పల్లవి,తెలంగాణ అబ్బాయిగా నాగచైతన్య,తెలుగు సినిమా
సాయి పల్లవి నాగచైతన్య సినిమా ఓపెనింగ్ (Source: Twitter)

ఇక దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమా కథ గురించి మాట్లాడుతూ.. ఓ ఊరు నుంచి పట్నానికి వచ్చి జీవితంలో ఏదో సాధించాలి అనుకునే ఇద్దరి మధ్య నడిచే ప్రేమకథ ఇది.. తర్వాత తాను చేస్తున్న ఫస్ట్ ఫ్రెష్ మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది అంటున్నాడు కమ్ముల. ఈ ప్రేమకథలో నాగ చైతన్య, సాయి పల్లవి ఒదిగిపోతారని అనుకుంటున్నట్లు చెప్పాడు శేఖర్ కమ్ముల.
Sai Pallavi Naga Chaitanya new movie under Sekhar Kammula direction is started in Style pk ఫిదా లాంటి సంచలన విజయం తర్వాత ఇప్పటి వరకు మళ్లీ శేఖర్ కమ్ముల ఇంకో సినిమా చేయలేదు. మధ్యలో కొత్త వాళ్లతో ఓ సినిమా ప్లాన్ చేసినా కూడా ఎందుకో కానీ వర్కవుట్ కాలేదు. Sai Pallavi Naga Chaitanya,Sai Pallavi Naga Chaitanya movie,Sai Pallavi Naga Chaitanya sekhar kammula,Sai Pallavi twitter,Naga Chaitanya twitter,Sai Pallavi fidaa,Naga Chaitanya majili,Sai Pallavi Naga Chaitanya musical love story,telugu cinema,Sai Pallavi Naga Chaitanya asian films,సాయి పల్లవి,నాగచైతన్య,సాయి పల్లవి నాగచైతన్య,శేఖర్ కమ్ముల ఫిదా సాయి పల్లవి,తెలంగాణ అబ్బాయిగా నాగచైతన్య,తెలుగు సినిమా
సాయి పల్లవి నాగచైతన్య సినిమా ఓపెనింగ్ (Source: Twitter)

తెలంగాణ యాసని నాగ చైతన్య బాగా ఇష్టపడి నేర్చుకున్నాడని.. ఆయనే సినిమాకు హైలైట్ అవుతాడని చెప్తున్నాడు ఈయన. మరోవైపు సాయి పల్లవి కూడా మరోసారి తెలంగాణ అమ్మాయిగా నటించబోతుంది. మూడు నెలల్లోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేస్తామంటున్నాడు శేఖర్ కమ్ముల. ఇదే ఏడాది సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మజిలీ తర్వాత నాగచైతన్య నటిస్తున్న సినిమా ఇది. ఏఆర్ రెహమాన్ శిష్యుడు ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
First published: September 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading