సాయి పల్లవి ఇకపై ‘అనుకోని అతిథి’.. ఫిదా బ్యూటీ మళ్లీ వస్తుంది..

సాయి పల్లవికి తెలుగులో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానమైన క్రేజ్ చాలా తక్కువ సినిమాలతోనే సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 8, 2019, 12:19 PM IST
సాయి పల్లవి ఇకపై ‘అనుకోని అతిథి’.. ఫిదా బ్యూటీ మళ్లీ వస్తుంది..
అనుకోని అతిథి సినిమా పోస్టర్
  • Share this:
సాయి పల్లవికి తెలుగులో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానమైన క్రేజ్ చాలా తక్కువ సినిమాలతోనే సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఫిదా తర్వాత చేసిన సినిమాలతో సాయి పల్లవి క్రేజ్ అమాంతం అలా అలా పెరిగిపోయింది. దాంతో ఆమె ఇతర భాషల్లో నటించిన సినిమాలను కూడా ఇప్పుడు తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరో మళయాల సినిమాను కూడా ఇలాగే అనువదిస్తున్నారు. ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘అథిరన్’ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది.
Sai Pallavi malayalam blockbuster Athiran movie dubbed into telugu as Anukoni Athidhi pk సాయి పల్లవికి తెలుగులో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానమైన క్రేజ్ చాలా తక్కువ సినిమాలతోనే సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. sai pallavi,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi hot,sai pallavi anukoni athidhi,sai pallavi hot photos,sai pallavi rana,sai pallavi virata parvam movie,sai pallavi venu udugula,sai pallavi athiran teaser,sai pallavi new movie,athiran,athiran movie trailer,athiran movie teaser,athiran malayalam movie review,athiran movie,athiran movie review,sai pallavi new teaser,athiran movie video songs,sai pallavi movies,athiran trailer,athiran full movie,athiran malayalam movie,athiran review,latest movie,new malayalam movie,athiran trailer reaction,athiran teaser,telugu cinema,సాయి పల్లవి,సాయి పల్లవి విరాటపర్వం,సాయి పల్లవి అథిరన్,సాయి పల్లవి అనుకోని అతిథి,సాయి పల్లవి రానా,తెలుగు సినిమా
అనుకోని అతిథి సినిమా పోస్టర్

ఈ సినిమాను తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో విడుదల చేస్తున్నారు. 2019 ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం అక్కడ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇందులో సాయి పల్లవి నటనకు కూడా అద్భుతమైన పేరు వచ్చింది. ఫహాద్ ఫాజిల్ హీరోగా ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ వచ్చింది. దీన్ని వివేక్ తెరకెక్కించాడు.
Sai Pallavi malayalam blockbuster Athiran movie dubbed into telugu as Anukoni Athidhi pk సాయి పల్లవికి తెలుగులో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానమైన క్రేజ్ చాలా తక్కువ సినిమాలతోనే సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. sai pallavi,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi hot,sai pallavi anukoni athidhi,sai pallavi hot photos,sai pallavi rana,sai pallavi virata parvam movie,sai pallavi venu udugula,sai pallavi athiran teaser,sai pallavi new movie,athiran,athiran movie trailer,athiran movie teaser,athiran malayalam movie review,athiran movie,athiran movie review,sai pallavi new teaser,athiran movie video songs,sai pallavi movies,athiran trailer,athiran full movie,athiran malayalam movie,athiran review,latest movie,new malayalam movie,athiran trailer reaction,athiran teaser,telugu cinema,సాయి పల్లవి,సాయి పల్లవి విరాటపర్వం,సాయి పల్లవి అథిరన్,సాయి పల్లవి అనుకోని అతిథి,సాయి పల్లవి రానా,తెలుగు సినిమా
సాయి పల్లవి నాగచైతన్య సినిమా ఓపెనింగ్ (Source: Twitter)

తెలుగులో ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇంట్రోపీ ఫిలిమ్స్ బ్యానర్‌పై అన్నపురెడ్డి కృష్ణ కుమార్ మరియు గోవింద రవి కుమార్ అనుకోని అతిథి పేరుతో విడుదల చేస్తున్నారు. దసరా సందర్భంగా ఈ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. సినిమా విడుదల తేదీని కూడా త్వరలోనే తెలియచేస్తామని చెప్పారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం, శేఖర్ కమ్ముల-నాగచైతన్య సినిమాలతో బిజీగా ఉంది సాయి పల్లవి.
Published by: Praveen Kumar Vadla
First published: October 8, 2019, 12:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading