సాయి పల్లవి నిజంగానే రౌడీ బేబినే.. ఇదిగో సాక్ష్యం..

సాయి పల్లవి చేసే పాత్రలను చూస్తుంటే.. ఎక్కువ మటుకు పక్కింటి అమ్మాయిలా ఉండే పాత్రలనే చేసింది. సినిమాల్లో సాఫ్ట్‌గా కనిపించే సాయి పల్లవి.. ఇంట్లో మాత్రం రౌడీ బేబినే.

news18-telugu
Updated: October 24, 2019, 9:54 AM IST
సాయి పల్లవి నిజంగానే రౌడీ బేబినే.. ఇదిగో సాక్ష్యం..
సాయి పల్లవి
  • Share this:
మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పేరుకే హీరో వరుణ్ కానీ.. సినిమా మొత్తం తన నటనతో డామినేషన్ చేసి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. సాయి పల్లవి చేసే పాత్రలను చూస్తుంటే.. ఎక్కువ మటుకు పక్కింటి అమ్మాయిలా ఉండే పాత్రలనే చేసింది. సినిమాల్లో సాఫ్ట్‌గా కనిపించే సాయి పల్లవి.. ఇంట్లో మాత్రం రౌడీ బేబినే. షూటింగ్ లేకపోతే ఇల్లు పీకి పందిరేసే టైప్ అని చెబుతుంది సాయి పల్లవి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఇంటి సంగతులను వెల్లడించింది. ఇక షూటింగులు లేకపోతే మాత్రం బయటకు వెళ్లే ప్రోగ్రామ్స్ ఏమి పెట్టుకోకుండా ఇంటి పట్టునే ఉంటానని చెబుతోంది.

rowdy baby sai pallavi one more video song crosses 100 million youtube views,sai pallavi,sai pallavi marriage,sai pallavi twitter,sai pallavi instagram,192M Views For rowdy baby Song maari 2,sai pallavi nani mca song 100 Million views, maari 2 rowdy baby sai pallavi,sai pallavi Dhanush rowdy baby song,fidaa movie Vachinde Song 200M Views,fidaa movie sai pallavi song,fidaa sai pallavi varun tej,fidaa vachinde Video Song,sai pallavi,sai pallavi dance,actress sai pallavi,sai pallavi movie,sai pallavi songs,sai pallavi sister,sai pallavi movies,sai pallavi interview,sai pallavi biography,sai pallavi age,sai pallavi house,sai pallavi family,sai pallavi boyfriend,sai pallavi education,sai pallavi family photos,sai pallavi family details,sai pallavi padi padi leche manasu,sai pallavi family photos and videos,sai pallavi jfw,మారి 2 రౌడీ బేబీ సాంగ్,సాయిపల్లవి రౌడీ బేబీ సాంగ్,రౌడీ బేబీ సాంగ్ 500 మిలియన్ వ్యూస్,ఫిదా వచ్చిండే పాటను దాటేసిన రౌడీ బేబీ సాంగ్,సాయిపల్లవి ఫిదా,ఫిదా వచ్చిండే,తెలుగు సినిమా,రౌడీ బేబి ఖాతాలో మరో అరుదైన రికార్డు,నాని సాయి పల్లవి ఎంసీఏ 100 మిలియన్ వ్యూస్,
సాయి పల్లవి (Photo/Twitter)


ఇక నేను ఇంట్లో ఉంటే మా అమ్మా నాన్నలకు కుదురుగా ఉండనీయను. నేను, చెల్లెలు ఇంట్లో అంత గోల గోల చేస్తుంటాం.  ఇక నేను ఇష్టపడి కొనుకున్న బట్టలను తన చెల్లెలే ముందుగా ట్రయిల్ చేస్తుంటుందని చెప్పుకొచ్చింది. అది చూసి నేను చిన్న పిల్లలా ఏడుస్తుంటా. ఎపుడైనా తన చెల్లెలు ఒంటరిగా కూర్చుని చదువుకుంటుంటే.. ఓ బకెట్ నీళ్లు గుమ్మరించి ప్రతీకారం తీర్చుకుంటానని చెబుతోంది. అందుకే నేను ఇంట్లో ఉంటే వెంటనే షూటింగ్ లేదా అని అడుగుతుంటారు. ఈ విషయాలన్ని సెట్లో ఉన్నపుడు తలుచుకుంటే నవ్వొస్తూ ఉంటుంది. ఈ సారి షూటింగ్ లేనపుడు ఇంట్లో అల్లరి చేయోద్దని అనుకుంటాను. తీరా ఇంటికి వెళ్లాకా షరా మాములే అంటోంది సాయి పల్లవి.

First published: October 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...