సాయి పల్లవి ఏడ్చిన వేళ.. ఇంతకీ ఏమైందంటే..

మలయాళ సినిమా ‘ప్రేమమ్’ లో మలర్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి..ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘ఫిదా’లో హైబ్రీడ్ పిల్లగా చేసిన అల్లరి నటనను ఎవరు మరిచిపోలేదు. తాజాగా సాయి పల్లవి ఎన్జీకే షూటింగ్ సందర్భంగా ఏడ్చేసిందట.

news18-telugu
Updated: May 24, 2019, 9:53 PM IST
సాయి పల్లవి ఏడ్చిన వేళ.. ఇంతకీ ఏమైందంటే..
సాయి పల్లవి
  • Share this:
మలయాళ సినిమా ‘ప్రేమమ్’ లో మలర్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి..ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘ఫిదా’లో హైబ్రీడ్ పిల్లగా చేసిన అల్లరి నటనను ఎవరు మరిచిపోలేదు. రీసెంట్‌గా ఈ భామ తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన ‘మారి 2’లో రౌడీ బేబి పాటతో మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ భామ దక్షణాదిలో అన్ని భాషల్లో నటిస్తూ హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ భామ తమిళ అగ్ర నటుడు సూర్య హీరోగా నటించిన ‘ఎన్జీకే’లో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. అది కూడా పెళ్లైన భార్య పాత్రలో యాక్ట్ చేసింది. ఈ మూవీలో మరో కథానాయికగా రకుల్  ప్రీత్ సింగ్ యాక్ట్ చేసింది. సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ నెల 31 తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ఎంతో సమయం లేకపోవడంతో ఈ చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసారు. ‘ఎన్జీకే’ ప్రచారంలో భాగంగా సాయి పల్లవి మీడియాతో మాట్లాడారు. ఈ  సందర్భంగా ఓ సీన్‌లో తాను యాక్ట్ చేసిన సన్నివేశం దర్శకుడికి నచ్చలేదన్నారు. దీంతో నేను చాలా సేపు బాధపడ్డానని ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది.

Sai pallavi crying in the entire day in suriya's ngk Shooting.. i thought i was good Actor,sai pallavi,sai pallavi ngk,sai pallavi suriya,sai pallavi crying entire day,sai pallavi cried,sai pallavi marriage,sai pallavi age,sai pallavi rejects big deal,sai pallavi reject big offer,sai pallavi sex,sai pallavi interview,sai pallavi hot,sai pallavi bride avatar,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi al vijay,sai pallavi movies,sai pallavi rowdy baby song,sai pallavi rowdy baby new record in youtube,sai pallavi pelli,sai pallavi responds her marriage,sai pallavi al vijay marriage,sai pallavi kanam movie,sai pallavi comments on media,sai pallavi comments,sai pallavi fidaa,telugu cinema,andhra pradesh politics,సాయి పల్లవి,సాయి పల్లవి పెళ్లి,పెళ్లి కూతురు అవతారంలో సాయి పల్లవి,సాయి పల్లవి రౌడీ బేబి సాంగ్,సాయి పల్లవి పెళ్లిపై వార్తలు,సాయి పల్లవి ఏఎల్ విజయ్ పెళ్లి,తెలుగు సినిమా,కణం తెలుగు సినిమా
సాయి పల్లవి


ఒక సీన్‌ను షూట్ చేస్తున్నారు. నా యాక్టింగ్‌తో దర్శకుడు సెల్వ రాఘవన్‌ను మెప్పించలేకపోయాను. దీంతో షూట్‌ను తర్వాతి రోజుకు వాయిదా వేశారు. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్లి మా అమ్మకు విషయం చెప్పి ఏడ్చాను. అంతేకాదు దర్శకుడికి నేను చేసిన సీన్ నచ్చలేదంటే నా నటనలో ఏదో లోపం ఉందని బాధ పడ్డా. ఆ తర్వాతి రోజు నేను తొలి షాట్‌ను డైరెక్ట్ ఓకే చేసాడు. దీంతో నేను హీరో సూర్యను రీటేక్స్ గురించి అడిగా. అప్పుడు సూర్య కూడా సెల్వరాఘవన్ నాకు కూడా ఎపుడు సింగిల్ టేక్‌కి ఓకే చెప్పలేదన్నారు. ఆయనకు కూడా చాలా టేకులు తీసుకుంటారని తెలిసిన తర్వాత నేను రిలాక్స్ ఫీలాయ్యాను.

First published: May 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు