హోమ్ /వార్తలు /సినిమా /

క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్‌తో వస్తోన్న ‘చిత్రలహరి’.. ఒక్క కట్ లేకుండా సెన్సార్ పూర్తి..

క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్‌తో వస్తోన్న ‘చిత్రలహరి’.. ఒక్క కట్ లేకుండా సెన్సార్ పూర్తి..

చిత్రలహరి సెన్సార్ కంప్లీట్

చిత్రలహరి సెన్సార్ కంప్లీట్

అప్పట్లో ప్రతి శుక్రవారం ప్రైమ్ టైమ్‌లో దూరదర్శన్‌లో వచ్చిన చిత్రలహరి ప్రోగ్రామ్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఇపుడు అదే ‘చిత్రలహరి’టైటిల్‌తో వస్తోన్న ఈసినిమాపై ఆడియన్స్‌లో క్యూరియోసిటీ పెరిగింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

ఇంకా చదవండి ...

గత కొన్నేళ్లుగా హిట్టు అన్నది ఎండమావిగా మారిన సాయి ధరమ్ తేజ్..కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమా చేసాడు. అప్పట్లో ప్రతి శుక్రవారం ప్రైమ్ టైమ్‌లో దూరదర్శన్‌లో వచ్చిన చిత్రలహరి ప్రోగ్రామ్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఇపుడు అదే ‘చిత్రలహరి’టైటిల్‌తో వస్తోన్న ఈసినిమాపై ఆడియన్స్‌లో క్యూరియోసిటీ పెరిగింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు ఒక్క కట్ లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ  సినిమా సక్సెస్ కోసం సాయి ధరమ్ తేజ్..తన పేరును సాయి తేజ్‌గా పేరు మార్చుకున్నాడు.

sai dharam tej's chitralahari movie censor completed..u certificate issue,అప్పట్లో ప్రతి శుక్రవారం ప్రైమ్ టైమ్‌లో దూరదర్శన్‌లో వచ్చిన చిత్రలహరి ప్రోగ్రామ్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఇపుడు అదే ‘చిత్రలహరి’టైటిల్‌తో వస్తోన్న ఈసినిమాపై ఆడియన్స్‌లో క్యూరియోసిటీ పెరిగింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.chitralahari censor completed,chitralahari clean u certificate,no cut to chitralahari movie,chitralahari censor completed,chitralahari Movie Trailer,Sai tej,Sai dharam Tej,sai tej Chitralahari Movie Trailer Talk,sai dharam tej latest movie chitralahari trailer released,sai tej new movie,Kalyani Priyadarshan,Nivetha Pethuraj, Sunil,Kishore tirumala Sai dharam tej chitralahari trailer talk,tollywood,telugu cinema,mythri movie makers,సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రలహరి,చిత్రలహరి సెన్సార్ కంప్లీట్,క్లీన్ యూ సర్టిఫికేట్,నో కట్స్ టూ సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి మూవీ,సాయి ధరమ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి,సాయి తేజ్ చిత్రలహరి ట్రైలర్ టాక్,సాయి తేజ్ కిషోర్ తిరుమల చిత్రలహరి,కళ్యాణి ప్రియదర్శన్,నివేదా పేతురాజ్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
చిత్రలహరి క్లీన్ యూ సర్టిఫికేట్

సక్సెస్ కోసం పాకులాడే యువకుడి పాత్రలో  సాయి ధరమ్ తేజ్‘చిత్రలహరి’లో నటించాడు. ‘నేను శైలజా’,‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న కిషోర్ తిరుమల ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా యాక్ట్ చేసారు.  శ్రీమంతుడు, జనతాగ్యారెజ్, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ మ్యూజిక్ అందించాడు. గత కొన్నేళ్లుగా హిట్టు కోసం ముఖం వాచిపోయిన సాయి ధరమ్ తేజ్..ఈ నెల 12న విడుదల కాబోతున్న ‘చిత్రలహరి’ సినిమాతో సాయి తేజ్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Kishore Tirumala, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు